సూపర్ స్టార్ మహేష్ బాబు కి వదిన కాబోతున్న రేణుదేశాయ్ షాక్ లో అభిమానులు..

సరిలేరు నీకెవరు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ బాబు గారు ఈ ఏడాది సర్కారీ వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకి రెడీ అవుతున్నారు పరశురామ్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది, అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సోదరి పాత్రలో రేణు దేశాయ్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆమె మహేష్ బాబు సోదరి పాత్రలో కాదని వదినగా నటిస్తుందని వార్త వచ్చింది .. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు అవినీతికి సంబంధించిన స్ట్రాంగ్ కదా తో ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారట డైరెక్టర్ ..

మహేష్ బాబు వ్యాపారవేత్తగా కనిపిస్తున్నారని తెలుస్తుంది ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించే బర్రి కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది.. అలానే కామెడీ కి పెద్ద పీఠం వేస్తూ హీరోయిన్ రోల్ కూడా గ్లామరస్ గా తీర్చిదిద్దారు డైరెక్టర్ ఈ నేపథ్యం లోనే రేణు దేశాయ్ కూడా కీలక పాత్రలో నటిస్తుందని సినీ వర్గాలు నుంచి హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఈ సర్కారీ వారి పాట సినిమాలో మహేష్ బాబు హీరోగానే కాకుండా చిత్ర నిర్మాణం లో భాగస్వామ్యం పంచుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ జి.ఎన్ .బి ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

మహేష్ బాబు కెరీర్ లో 27 వ సినిమాగా ఈ సినిమా విడుదల కానుంది,.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ఫాన్స్ కి ఆనందం ని ఇచ్చింది ఈ సినిమా పైన అంచనాలు బర్రి స్థాయిలో పెట్టుకున్నారు..పరశురామ్ తీసిన సినిమాలు 2008 లో విడుదలైన యువత, ఆంజనేయులు, సోలో, సారొచ్చారు,శ్రీరస్తు శుభమస్తు,గీత గోవిందం మంచి హిట్ ని ఇచ్చింది.. 2003 లో పూరి జగన్నాధ్,బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు అన్నిటికన్నా గీత గోవిందం సినిమా మంచి హిట్ ని ఇచ్చింది..ఇపుడు సర్కారీ వారి పాట సినిమా పై అంచనాలు చాలానే ఉన్నాయి ..

రేణు దేశాయ్ బద్రి సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ తో జానీ సినిమా చేసాక ఇండస్ట్రీ లో కనిపించలేదు చాలా ఏళ్ల తరువాత మల్లి ఇపుడు కనిపించబోతుంది. ఇప్పటికే ప్రొడ్యూసర్ గా బిజీ గా ఉన్నారు ఒకపుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన వారు అందరు వదిన పాత్రలో , తల్లి పాత్రలో కనిపించబోతున్నారు ఇప్పటికే చాలా మంది హీరోయిన్ సినిమాలు లేక ఫ్రెండ్స్ పాత్రలో ,వదిన, పాత్రలో కనిపించరు అలానే ఇపుడు రేణు దేశాయ్ కూడా వదిన పాత్రలో కనిపిస్తున్నారని బయట వార్తలు వస్తున్నాయి ఇక సరసన మహేష్ బాబు తో నటించడం మంచి విష్యం అనే చెప్పాలి