సెలబ్రిటీస్ తాగే ఈ పాలు యొక్క రహస్యం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పాలు అనగానే మనకు గెదపాలు,ఆవు పాలు మహా అయితే మేక పాలు ఇలాగే తెలుసు పుట్టిన దెగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పాలు ఎంతగానో అవసరమే చిక్కటి పాలు కొనేందుకు కొంచెం ఎక్కువ రేట్ అయినా డబ్బులు చెలిస్తాం అయితే ఇపుడు పాల ప్యాకెట్లు రావడం అందరు పాల ప్యాకెట్లకి అలవాటు పడిపోవడం చుస్తునాం ఎందుకంటే కల్టి లేని పాలు దొరకడం ఈరోజుల్లో చాలా కష్టంగా మారడం వలన ప్యాకెట్ పాల పై అందరు ఆదారి పడిపోతున్నారు అందుకే పౌష్ఠిక ఆహారం అందటం లేదు వీటిని దృష్టిలో పెట్టుకుని పూణే కి దెగ్గరిలో ఉన్న భాగ్యలక్ష్మి డైరీ ఒకటి అత్యంత నాణ్యమైన పాలుని అందిస్తుంది పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం వీటివైపు మొగ్గుచూపుతారు. భీమేశ్వరి హిల్స్ మధ్యలో గల ఈ డైరీ ఫార్మ్ 26 ఎకరాలో విస్తరించింది మంచి గట్టి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ప్రైడ్ ఆఫ్ కౌస్ పేరుతో ఈ డైరీ ఫార్మ్ ఏర్పాటు చేసారు.

పెడిగ్రీ గల షిప్స్, పాలిస్టమ్, ప్రిఫిసియెంట్ ఆవులు ఇక్కడ ఉన్నాయ్ మంచి గడ్డి అలానే చక్కని విటమిన్స్ అందటానికి వీలుగా హై క్వాలిటీ పెట్నితీసిం, సొయా, టౌడ్ని ఆటోమిషన్ ద్వారా అందించే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయ్. ఆవులు స్వేచ్ఛగా తిరిగేలా వదిలేయడం చక్కగా నిద్రపోవడానికి ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు ఇక్కడ స్పెషలిటీ ఇక పాలు పిండటం మొదలు బాటిల్స్ నింపేవారకు అన్ని ఆటోమేటిక్ పద్దతిలోనే కొనసాగుతాయి ఇలా చాలా శ్రాధతో పాలను అందించడం వలన అంబానీ, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ ఇలా ఎందరో సెలెబ్రిటీలు ఈ డైరీ కస్టమర్లు అయ్యారు. ఇక ఫార్మ్ 2 హౌస్ పేరిట 2011లో స్పెషలైజ్డ్ సేవలను కూడా ఈ డైరీ మొదలు పెట్టింది. ముంబై, పూణే కి మాత్రమే ఈ సర్వీసులు ప్రస్తుతానికి పరిమితం అయ్యాయి ప్రస్తుతం ఇందులో 20,000 మంది కస్టమర్లు మాత్రమే ఉన్నారు.

పాశ్చరైజ్డ్ మరియు సజాతీయ పాలు అత్యంత నాణ్యతగల ఈ పాలు చాలా వరకు రేట్ ఉంటాయి కానీ కేవలం లీటర్ పాలు 90 రూపాయలకు లభిస్తాయి అది కూడా నేరుగా ఇంటికి వచ్చి సప్లై చేస్తున్నారు.పరాగ్ మిల్క్ ఫుడ్స్ యొక్క బ్రాండ్ అయిన ప్రైడ్ ఆఫ్ ఆవులు, భారతదేశంలోని అత్యంత ఆధునిక పాడి పరిశ్రమ నుండి రోజుకు 25,000 లీటర్ల ఉత్పత్తి సామర్ధ్యంతో, మొదటి రకమైన, ఉత్తమమైన వ్యవసాయ నుండి ఇంటికి పాలు అందిస్తారు.పరాగ్ మిల్క్ ఫుడ్స్ అనేది ISO 9000 మరియు AGMARK సర్టిఫికేట్ పొందిన సంస్థ, ఇది ఉత్పత్తి నాణ్యత యొక్క అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉంది. మా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో పాలు, చెడిపోయిన పాలపొడి, మొత్తం పాలపొడి, నెయ్యి, ప్రాసెస్ చేసిన జున్ను,వెన్న, డాహి, గో మరియు గోవర్ధన్ బ్రాండ్ పేర్లతో పాల యాజమాన్య ఆహారాలు మరియు డెయిరీ వైటెనర్ మరియు గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ ఉన్నాయి.

ఇవన్నీ100 శాతం తాజా ఆవు పాలతో తయారు చేయబడ్డాయి ప్రైడ్ ఆఫ్ ఆవుల బ్రాండ్ పాలు పట్ల మనకున్న అభిరుచికి ప్రతిబింబం. పాలు ఇమాజినేషన్ సంగ్రహిస్తుంది, ఆసక్తిని మరియు ఆలోచనలను రేకెత్తిస్తుంది, రంగు మరియు రుచిని జోడిస్తుంది మరియు మనకు నిరుత్సాహపరుస్తుంది మరియు సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజూ సంపూర్ణమైన జీవితాన్ని గడపడానికి పాలు, శరీరం మరియు మనసుని బలోపేతం చేయడం మరియు రక్షించడం వంటి ముఖ్యమైన పని ఆవు పాలు పోషకాహారం మరియు ఆరోగ్యం కి మంచిది. ఇపుడు టెక్నాలజీ పెరగడం వలన బయట కొనుగోలు చేయడం కన్న ఆన్లైన్ లో షాపింగ్ ఏంటో ప్రాముఖ్యత అయ్యింది ఇంటికి వచ్చి డెలివరీ సప్లై ఉండటం వాలా ఎక్కువమంది దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అలానే ఇపుడు పాలు కూడా బయట ఎక్కువగా కల్తీ గా ఉంటున్నాయి మంచి పాలు కావాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సిందే.