భార్య మరియు సోనూ సూద్ పై కేసు నమోదు అసలు కారణం ఏంటి ?

ఈ కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ విధించింది కేంద్రం, ఈ సమయం లో ప్రముఖ నటుడు సోనుసూద్ ప్రజలకి ఎంతో సహాయం చేసారు వరుస కార్మికులకు, పేదలకు, చదుకునే పిల్లలకు ముఖ్యం గా రవాణా సౌకర్యాన్ని కలిపించారు. ఇపుడు ఒక వార్త వినిపిస్తుంది సోనుసూద్ పై ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పోలీస్ లకు ఫిర్యాదు చేసారు, ముంబై లోని ఖరీదైన ప్రాంతం జుహు లోని 6 అంతస్తుల భవనాన్ని అనుమతి లేకుండా హోటల్ గా మార్చారని పోలీస్ కి ఇచ్చిన ఫిర్యాదు లో గృహ మున్సిపల్ కార్పొరేషన్ పేరుకొండి.. సోను సూద్ పై తక్షణమే ఎఫ్ఐఅర్ నమోదు చేయాలనీ తెలియ చేసింది..

ఈ విష్యం లో ఆయనకి బీఎంసీ నోటీసులు పంపించిన స్పందించకపోవడం తో ముంబై పోలీస్ లకు పిర్యాదు చేసింది.. అలాగే చట్ట విరోదంగా ఆ భావన నిర్మాణం లో మార్పులు చేసినట్టు తెపిలింది.. ఫిర్యాదు లో సోనూసూద్ తో సహా అయిన భార్య సోనాలి సూద్ పేరుని కూడా చేర్చారు.. ఇప్పటికే ఆ భావనని రెండు సార్లు పరిశీలించి నిబంధనల గురించి సోనుసూద్ కి వివరించినప్పటికీ అయిన పాటించుకోలేదు అని తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 7న సోనూసూద్ ఇంటికి నోటీసులు పంపి నవంబర్ 26 న లోపు సమాధానం చెప్పాలని కోరారు గడువులోపు అయిన స్పందించకపోవడం తో మరింత సమయం ఇచ్చినట్టు తెలిపారు..

ఈ నోటీసు పై సోనూసూద్ కోర్ట్ కి వెళ్లరని అక్కడ ఎటు వంటి ఉపశమనం లభించలేదు అన్నారు, జనవరి 4న మరోసారి ఆ భవనాన్ని పరిశీలించగా చట్ట విరుధంగా మరో నిర్మాణం చేపట్టారని గుర్తించారు..ఇప్పటికే అయిన వివరణ ఇవ్వకపోవడంతో పోలీస్ లకు ఫిర్యాదు చేసాము అని బీఎంసీ తెలిపింది… ఈ ఆరోపణకు సోనూసూద్ తోసుకు వచ్చారు హోటల్ నిర్వహనుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నాం అని కేవలం మహారాష్ట్ర కోస్టల్ జోన్ నిర్వహణ క్లియరెన్స్ రావాలని తెలియచేసారు..

నివాస భవనాన్ని హోటల్ గా మార్చడానికి బీఎంసీ నుంచి అనుమతి తీసుకున్నాను.. కోవిడ్ కారణం గా ఈ అనుమతి ఆలస్యం అయిందని అందులో ఎటువంటి అక్రమాలు జరగలేదు నేను ఎల్లపుడు చట్ట ప్రకారం నడుచుకుంటా కోవిడ్ సమయంలో కరోనా యోధుల కోసం నివాసంగా ఈ హోటల్ ని వినియోగించం.. ఒకవేళ అనుమతి రాకపోతే నివాసం ఇలానే ఉంచుతాం.. బీఎంసీ నోటీసులకు బాంబే హైకోర్ట్ ని ఆశ్రయిస్తాను అన్నారు.. ప్రజలకు సహాయం చేయడం పై తన అష్టలు తక్కటు పెట్టి సహాయం చేసిన విష్యం మన అందరికి తెల్సిందే..అంత తన సొంత ఆస్తిలో నే పేదలకోసం సహాయం చేసారని అక్రమంగా సంపాదించి ఇవ్వలేదని ఫాన్స్ కోరుతున్నారు..

ప్రస్తుతం సినిమా షూటింగ్ లో సోనుసూద్ తీరిక లేకుండా బిజీ గా ఉన్నారు కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదురుకున్న కార్మికులకు,పేదలకు అయిన చేసిన సేవను ఎవరు మర్చిపోలేరు.. సినిమా లైఫ్ లో విల్లన్ గా నటించిన రియల్ లైఫ్ లో హీరో అనిపించుకున్నాడు. ఇలాంటి విష్యం లో పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు సోనూసూద్ పై తాజాగా పెట్టిన కేసు విష్యం లో ఇంకా ఆచార్య సెట్ లో పాలుగొన్న సోనుసూద్ అక్కడ పని చేస్తున్న సినీ కార్మికులకు, పేదలను గుర్తించి 100 మందికి ఖరీదైన సెల్ ఫోన్ లను అందుచేసారు, దాదాపు 10 లక్షల రూపాయలు విలువైన సెల్ ఫోన్ లు వారందరికీ కొనిచ్చినట్టు తెలుస్తుంది..