సోను సూద్ తండ్రి ఎవరో ఎం చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు !

లాక్ డౌన్ సమయం నుంచి ఇప్పటివరకు ఎందరినో ఆదుకుంటున్న నటుడు సోను సూద్ రియల్ హీరోగా కీర్తించబడుతున్నారు వరస కార్మికుల మొదలు విద్యార్థులు, సెలెబిరిట్లకు, ఆపదలో ఉన్న వారందరికీ ఆదుకోవడంతో పాటు ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్ లేక అల్లాడిపోతున్న జనాలకి అయినా ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు, మన దేశంలో ఎవరు ఎం పని చేసిన దానివెనుక సవా లక్ష కారణాలు వెతుకుతారు సోనూసూద్ విష్యంలో కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇలా చేస్తున్నారని కొన్ని వ్యాఖ్యలు చేసారు మరి కొందరు ఉందికనక చేస్తున్నారు అని అన్నారు అయితే చాలామంది కోట్లు గడుస్తున్నా చేయలేని పని సోను సూద్ చేస్తున్నారు అని కోట్లమంది పొగుడుతున్నారు కరోనా వైరస్ ఏంటో మంది ప్రాణాలు తీసుకుంటుందని గతం లో ఇటువంటి సంశోభని ఎన్నడూ చూడలేదని సోనూసూద్ వెల్లడించారు.

తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆక్సిజన్ సీలిండర్లు బెడ్ల కోసం ఇబ్బందులు పడుతుంటే మాత్రం తాను తట్టుకున్న వాడిని కాదని సోను సూద్ చెప్పారు అందుకే తాను చేస్తున్న మంచి పనులు చూసే ఓర్చుకోలేక కొంతమంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న సోను సూద్ మాత్రం మౌనంగానే ఉంటూ కష్టాలో ఉన్నవారికి సహాయం చేసుకుంటూ పోతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సోను సూద్ తన తల్లిదండ్రులు గురించి చెప్పుకొచ్చారు. తన తండ్రి శక్తి సాగర్ పంజాబ్ లో బిసినెస్ చేసేవారని ఎవరైనా ఆకలితో అల్లాడిపోతుంటే తనతో కలిసి తనకి ఆహారం అందుచేయటంతో పాటు ఇతర సామాగ్రి అందుచేసేవారని తన తల్లి సరోజ్ సూద్ కూడా పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పేవారని సోను సూద్ వివరించారు అయితే తల్లిదండ్రులు కూడా ఆరోగ్య సమస్యలతో మరణించడం వలన ప్రస్తుత పరిణామాల పై సోను సూద్ చెల్లించిపోతున్నారు.

తనకి తోచిన రీతిలో సహాయపడే ప్రయత్నంలో నిమిజ్ఞం అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా క్రిష్ట పరిస్థితిలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఎంతోమంది మనలను పొందుతున్న సోను సూద్ పై ముంబై హై కోర్ట్ నోటీసులు జారీ చేసింది ఇటీవల కాలంలో సోను సూద్ తో సహా ఇతర సెలేబ్రిటిలు రాజకీయ నాయకులూ ఆపదలో ఉన్నవారికి ఆంటీ కోవిద్ డ్రగ్ పంపిణి చేస్తున్న సంగతి మనకి తెలిసిందే, ఈ క్రమంలోనే ఈ సేవ కార్యక్రమాల పై జస్టిస్ అజ్మడ్, సయూద్, గిరీష్, కులకరినితో కూడిన ధర్మసనం గురువారం విచారించారు కోడి ఆంటీ డ్రగ్స్ పై కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది అటువంటి సమయంలో సెలెబ్రెటీలకు, రాజకీయనాయకులకు ఈ యాంటీ డ్రగ్ ఎక్కడ నుంచి లభిస్తున్నాయి అంటూ ముంబై హై కోర్ట్ ప్రశ్నించింది.

ఇలాంటి కాస్త కాలంలో ప్రజల క్షేమం కోసం ఈ విధంగా మంచి ఆలోచన చేయడం చాలామంచిది ఇక దేశ వ్యాప్తంగా సోనూసూద్ కి బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది, ఇక తెలుగు రాష్ట్రలో సైతం ఈయన పేరుతో అభిమాన సంఘాలు ఏర్పడుతున్నాయి కరీంనగర్ సుల్తానా కన్నయ్య మటన్ వ్యాపారం చేస్తుంటారు ప్రస్తుతం అయినా మటన్ షాప్ లో సోనూసూద్ పేరుతో అదిరిపోయే ఆఫర్ నడుస్తుంది కరోనా రోగులకు తనవంతు సహాయం చేస్తున్నారు మార్కెట్ లో కిలో మటన్ దార 800 ఉంది అయితే కన్నయ్య మటన్ షాప్ లో మాత్రం కిలో 650 రూపాయలకు మాత్రమే అందుతుంది. ఇందులో 600 రూపాయలు కన్నయ్య తీసుకుని మిగిలిన 50 రూపాయలు సోను సూద్ చారిటబుల్ ట్రస్ట్ కి విరాళంగా ఇస్తున్నారు. నేను శాఖాహారం మటన్ షాప్ దెగ్గర నా పేరు కాకుండా ఏదైనా కూరగాయల షాప్ అయితే పెట్టుకుంటే ఏదైనా సహాయం చేస్తా అని సోనూసూద్ ట్వీట్ చేసారు.