సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కలెక్షన్ ఎన్ని కోట్లు వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

లాక్ డౌన్ కారణంగా 9 నెలల నుండి థియేటర్లు మూసివేయడం జరిగింది ఇపుడు చాలా నెలల తరువాత మూవీ లవర్స్ థియేటర్ లో సినిమాల కోసం చాలా ఉత్సహంగా ఉన్నారు.. ఒక వైపు కరోనా భయం వెంటాడుతున్న బిగ్ స్క్రీన్ పై సినిమా చూడాలనే ఆశ ప్రతి సినిమా ప్రేక్షకుడిని వెంటాడుతుంది. సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు కానీ థియేటర్స్ లో బొమ్మ పడితే చాలా అనుకునేవారు దారుణమైన పరిస్థితి వచ్చింది ఈ కరోనా మహిమ వల్ల డిజిటల్ మీడియా ప్రమోషన్లు లేవు ఎలాంటి చిత్రాలకు సంబంధించి తేదీలు రావడం లేదు ఇలాంటి పరిస్థితిలో సినిమాలు విడుదల అవుతాయో లేదో అనే ఆలోచనలో ఉన్నారు.

మొత్తానికి సోలో బ్రతుకు సో బెటర్ చిత్ర యూనిట్ ధైర్యం చేసి సినిమాని రిలీజ్ చేసింది టాలీవుడ్ మొత్తం ఆశక్తిగా ఎదురు చూసింది లాక్ డౌన్ తరువాత టాలీవుడ్ లో విడుదలైన తొలి క్రేజీ సినిమా ఇది మొత్తానికి మెగా హీరో అద్భుతమైన డెసిషన్ తీసుకున్నారు అనే చెప్పాలి, సోలో బ్రతుకు సో బెటర్ క్రిస్మస్ కానుకగా నిన్న థియేటర్ లో విడుదల అయింది. మరి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ డేరింగ్ స్టెప్ వర్కౌట్ అయిందనే చెప్పాలి. థియేటర్ లో మూవీ చూసి చాలా కాలం అయేసరికి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిందని టాక్ వస్తుంది, చిత్రలహరి చిత్రం తో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండుగే అంటూ తరువాత అదరకొటేసాడు మొత్తానికి ఈ సినిమాలో ఇరగదీసేసాడు అంటున్నారు ప్రేక్షకులు.

ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ లు అద్భుతం అనిపించాయి అయితే దాదాపు డబల్ డిజిట్ దాటుతుందా అనేది అందరికి డౌట్ గా ఉండేది దాదాపు 10 కోట్ల వరకు మొదటి రోజు కలెక్షన్ వచ్చాయి అని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఓటీటీ లో కంటే సినిమా థియేటర్ లో ఎక్సపీరియన్సు వేరుగా ఉంటుంది, నిర్మాతఃల్కు కూడా మంచి లాభాలే వచ్చాయి మొదటి రోజు సినిమా గురించి మంచి టాక్ కూడా రావడం తో సినిమాకి వచ్చేవారు పెరుగుతున్నారు దాదాపు 300 నుంచి 400 కెపాసిటీ ఉండే హాల్స్ కూడా 200 మంది రావడం తో చాలా వరకు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మంచి పేరు సంపాదించుకుంది. యాక్టింగ్ పరంగా అందరికి మంచి మార్కులు పడ్డాయి.
మొత్తం 10 కోట్ల రూపాయల వరకు తొలి రోజు షోలకి వచ్చిందని తెలుస్తుంది, ఈ సినిమా వచ్చే రోజులో దాదాపు 40 మార్క్ చేరుకునే అవకాశం వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి సంక్రాతి వరకు సినిమాలు రిలీజ్ అయేలా లేవు పండగ వరకు ఈ సినిమా నే హావ చూపిస్తుంది.

మరో నెల వరకు ఈ సినిమాకి సమస్య లేదని చెప్పచు. టాలీవుడ్ టాక్ వరకు మధ్యాహ్నం షోలకి తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రలో నైజాం – 30.75 లక్షలు, వైజాగ్ – 11.5 లక్షలు, గుంటూరు- 8 .6 లక్షలు, నెల్లూరు – 5 లక్షలు ,కృష్ణ -5 .11 లక్షలు,ఈస్ట్ -7.04 లక్షలు, వెస్ట్ – 6.14 లక్షలు దాక వాసులు చేసుకుంది. అయితే సాయి ధరమ్ తేజ్ చేసిన చిత్రలహరి మొదటి రోజు 3.26 కోట్లు, ప్రతి రోజు పండుగే మొదటి రోజు 3 .23 కోట్లు, ఇపుడు సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కలెక్షన్ 2 .8 కోట్లు సాధించింది అయితే మొత్తం తెలంగాణ ఆంధ్ర మొదటి రోజు మధ్యాహ్నం ప్రదర్శన లో 91.37 లక్షలు సాధించింది. ప్రస్తుతం కోవిడ్ కారణం గా 50% ఆక్యుపెన్సీ పరిమితులు పరిస్థితులను కారణంగా పరిశీలిస్తే సెన్సషనల్ ఓపెనింగ్స్ లభించాయి మొత్తానికి సాయి ధరమ్ తేజ్ సినిమా లో..ఈ సినిమా కూడా సూపర్ హాట్ అనే చెప్పచు..