సోహెల్ కి వరస ఫోన్ కాల్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ తో సోహెల్ రియాక్షన్ చుస్తే ఆశ్చర్యపోతారు !

తెలుగు బిన్ బాస్ 4 అద్భుతంగా సాగింది ఈసారి కథ వేరే ఉంటది అంటూ మొత్తం సీన్ నే మార్చేశారు.. బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ మొత్తానికి మూడవ రన్నర్ అప్ గా నిలిచారు. బిగ్ బాస్ 4వ సీసన్ ముగిసి 4 రోజులు గడుస్తున్న ఇప్పటికి ఈ షో కి సంబంధించిన వార్త సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది .ఈ షో ద్వారా విపరీతమైన క్రేజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అభిజీత్ సోహెల్ వీరి ఇద్దరి గురించి అనేక వార్తలు ఎన్నో వినిపిస్తున్నాయి ముఖ్యం గా సోహెల్ కి సినిమా అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి అయితే ఇంటర్వ్యూ లు కూడా ఇస్తూ బిజీ గా మారిపోయారు. ఎన్నో విషయాలను అభిమానులకు పంచుకుంటున్నారు వీళ్ల ఇద్దరి కాంటెస్టన్స్ హౌస్ లో ఉన్నంత కాలం పెద్దగా గొడవలు లేవు స్నేహము లేదు కానీ బిగ్ బాస్ చివరి నాలుగు వారలు మాత్రం వీళ్లు ఇద్దరు కనెక్ట్ అయ్యారు అన్న తమ్ముడులా వీళ్ల ఇద్దరు క్లోజ్ అయ్యారు, చూసే ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో అభిజీత్ టైటిల్ గెల్చుకుంటే సోహెల్ ట్రోఫీ తప్ప అభిజీత్ తో సమానం గా ప్రైజ్ మనీ పొందారు ఇక గడిచిన 3 సీసన్ల లో ఏ కంటెస్టెంట్ కూడా చేయని పని ఇపుడు సోహెల్ చేసాడు మనీ తీసుకుని మంచి పని చేసారని ప్రేక్షకులు కూడా అభినందించారు.. మొత్తానికి సోహెల్ డెసిషన్ తో బర్రి ట్విస్ట్ ఇచ్చారు వీళ్ల ఇద్దరి కి ప్రేక్షకులతో ఎంతో అభిమానం ఉంది టాలీవుడ్ సెలబ్రిటీస్ తో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అభిజీత్ కి విజయ్ దేవరకొండ, మెగా బ్రదర్ నాగబాబు, హీరో శ్రీకాంత్ నేరుగానే తమ మద్దతు ఇచ్చారు… ఇక సోహెల్ కి అయితే మెగా ఫామిలీ మొత్తం ఫాన్స్ అనే తెలుస్తుంది, ఇక సీనియర్ నటుడు బ్రహ్మానందం గారు కూడా సోహెల్ కోసమే షో చూశారట. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు తన సతీమణితో బిర్యానీ చేపించి మరి సోహెల్ కి ఫైనల్స్ లో తీసుకువచ్చారు అంటే సోహెల్ మెగా ఫామిలీ కి ఇంత నచ్చారో తెల్సుకోవచ్చు.

సోహెల్ తీయబోతున్న సినిమాకి ఎలాంటి సహాయం అయిన చేస్తానని అవసరం అయితే సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి కూడా సిద్ధం అని మెగాస్టార్ చెప్పారు దీనితో ఇంకా కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు కూడా సోహెల్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి నీకోసమే బిగ్ బాస్ చూస్తున్నాను అని చెప్పారట ఇది ఎంతో ఆనందం కలిగించిందని సోహెల్ అభిమానులతో పంచుకున్నారు ఇలా టాలీవుడ్ ప్రముఖులు అందరు సోహెల్ అభిజీత్ కి శుభాకాంక్షలు తెలియ చేసారు అయితే సోహెల్ కి ప్రముఖ టాలీవుడ్ హీరో పెద్ద ఫ్యాన్ అంట అయిన ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లేని సమయం లో బిగ్ బాస్ చూసేవారు అయిన చుసిన వారిలో అందరికంటే సోహెల్ బాగా నచ్చారు అన్నారు. కొంత సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సోహెల్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ జనతా గారేజ్ సినిమాలో సోహెల్ కూడా నటించాడు ఎన్టీఆర్ తో స్క్రీన్ పంచుకుని స్టెప్ లు వేశారు అందులో సమంత గారితో కూడా పాటలో కనిపిస్తారు ఇంకా సోహెల్ కి కూడా సినిమా ఆఫర్ లు గట్టిగానే వస్తున్నాయి. జాక్ పాట్ కోటేసాడు హౌస్ నుండి రాగానే అనేకమంది ఫ్యాన్ బేస్ తో పటు ఆఫర్లు వస్తున్నాయి ప్రస్తుతం ఇపుడు సోహెల్ జార్జ్ రెడ్డి నిర్మించిన అప్పీ రెడ్డి తీసాడు.. ఇపుడు ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నాడు శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు సోహెల్ తో సినిమా నిర్మిస్తున్నాడు వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. మొత్తానికి సోహెల్ తన తొలి చిత్రం పై సంతకం చేసారు. ఈ సినిమాకొసం సోహెల్ ఫాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..