సోహెల్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి అదేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

తెలుగు సినిమా పరిశ్రమలో ఇండస్ట్రీ కి వచ్చే కొత్త వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు, మెగాస్టార్ చిరంజీవి కలకారులు అంతే ఎంతో అభిమానం అంతే కాదు అయిన కూడా ఎవరి సహాయం లేకుండా చాలా కస్టపడి ఈ స్టేజికి చేరారు ముఖ్యం గా ఎవరైన సరే చిత్రసీమలో మంచి నటుడు ఉంటె వాళ్లని ముందుగానే గుర్తిస్తారు, మెగాస్టార్ తన తదుపరి సినిమాలో కూడా అవకాశాలు ఇస్తారు.. ఇలా కొన్ని వందల మందికి అయిన ఛాన్సులు ఇచ్చారనే చెప్పాలి.. బిగ్ బాస్ 4 సీసన్ ఫేమ్ సోహెల్ అంతే మెగాస్టార్ చిరంజీవి కి ఎంతో అభిమానం తాజాగా సోహెల్ మెగాస్టార్ ఇంటికి వెళ్లి కలిశారు అంతే కాదు వాళ్ల ఇంట్లో చిరు వాళ్ళ అమ్మగారైన అంజనా దేవి గారి దెగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు.

చిరంజీవి దంపతులు కూడా సోహెల్ ని ఆశీర్వదించారు కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో షేర్ చేసారు.. బిగ్ బాస్ 4 సీసన్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు సోహెల్.. ఈ సమయం లో మెగాస్టార్ చిరంజీవి ఫినాలే లో గెస్ట్ గా వచ్చిన సమయం లో తన ఆట తీరుపై బాగా ప్రశంసించారు, తన కుటుంబం అంత సోహెల్ కి ఫాన్స్ అని నువ్వు చాలా బాగా అడవు అని తెలియచేసారు.. ఇంకా చిరంజీవి గారి భార్య సురేఖ గారు కూడా సోహెల్ కోసం స్పెషల్ గా మటన్ బిర్యానీ పంపించారు..ఇది కూడా మనం అందరం చూసిందే ఇంకా చిరంజీవి గారు సోహెల్, మెహబూబ్ తో మాట్లాడి వాళ్ల ఫ్రెండ్షిప్ ని కూడా బాగా మెచ్చుకున్నారు.

మొత్తానికి ఫ్రెండ్షిప్ కోసం సోహెల్ చేస్తున్న సహాయం మాత్రం మరవలేనిది అని తెలియ చేసారు అంతే కాకుండా సోహెల్ సినిమా తెస్తే ఉచితం గా నటిస్తారని ఎలాంటి రెమ్యూనిరేషన్ తీసుకోకుండానే నటిస్తారని ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తారని మొత్తం అన్ని బాధ్యతలు కూడా తీసుకుంటారని తెలియ చేసారు అయితే ఇటివలే సోహెల్ మెగాస్టార్ చిరంజీవి ని కలిసి తాను చేయబోతున్న సినిమాల గురించి కూడా తెలియ చేసారు.. ఇక ప్రస్తుతం కొన్ని సీరియల్స్ తో పాటు సినిమాలో కూడా చేస్తున్నారని చెప్పారు, బుల్లితెర లో బిజీ అయిపోయారని అయితే బుల్లితెర నుంచి మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి అందుకే అవి కూడా కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి కొత్త తరం వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారని సోహెల్ కి కూడా సపోర్ట్ గా ఉన్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లూసిఫెర్ రీమేక్ లో సోహెల్ కి ఒక కీలక పాత్ర ఇస్తున్నారని అది చర్చయించడానికే సోహెల్ చిరంజీవి గారి ఇంటికి వెళ్లినట్టు ఈ వార్తలు అయితే టాలీవుడ్ లో నడుస్తుంది అయితే దీని గురించి ఓఫిషల్ ప్రకటన వచ్చే వరకు ఏది కన్ఫర్మ్ చేయలేము అని తెలుస్తుంది.. మొత్తానికి చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకున్నారు సోహెల్ ఆ ఫోటీలో కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు సోహెల్ ఫాన్స్ కి ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.