సోహెల్ కోసం చిరంజీవి స్పెషల్ గిఫ్ట్..మెగాస్టార్ ని గెలిచిన సింగరేణి బిడ్డ..

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా అందరి మనసులు గెల్చుకున్న సోహెల్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా అక్కటుకున్నారు అనే చెప్పాలి. 15 వారాల ఆట తీరుతో సోహెల్ కోట్లాది మంది మనసుని గెలిచారు కథ వేరే ఉంటది అంటూ నిజంగా సోహెల్ కధనే మార్చేశారు బిగ్ బాస్ హౌస్ లో 25 లక్షల రూపాయలు తీసుకుని అతను క్విట్ అవ్వడం నిజంగా గొప్ప విషయమే అంటున్నారు అభిమానులు,సోహెల్ ఆట తీరు అందరిని అభిమానించేల చేసింది. సోహెల్ పద్ధతి పై చిరంజీవి గారు కూడా ఫిదా అయ్యారు, సోహెల్ గురించి మాట్లాడుతూ చిరంజీవి నాగార్జున ఎమోషనల్ అయ్యారు. సోహెల్ చేసిన పనికి చాలా ఆనందపడుతున్న అని సోహెల్ ని ఉదేశించి జోష్ గా చిరంజీవి గారు మాట్లాడారు సింగరేణి ముడ్డి బిడ్డ మన కథ కర్కన్నా వేరు నిన్ను చుసిన తరువాత కథ వేరేలా ఉంటాడని మన్నేరిసం నా సినిమాలో పెట్టుకుంటాను అందుకు నీ పర్మిషన్ కావాలి అంటూ చిరంజీవి గారు గట్టిగా అరుస్తూ ఊగిపోయారు దీనితో సోహెల్ సంతోషం లో మునిగి పోయారు మీరు అలా అనకండి సార్ అంటూ ఆనందపడి పోయారు.

మన కథ వేరేలా ఉండాలి అమ్మ అంటూ సోహెల్ స్టైల్ లో చిరంజీవి డైలాగ్ చెప్పారు, నిజంగా మాస్ డైలాగ్ లు చెప్పడం లో టాలీవుడ్ లోనే చిరంజీవి గారు ఎప్పుడు 1st ప్లేస్ లో ఉంటారు అలాంటిది ఇపుడు సోహెల్ చెప్పిన డైలాగ్ ని చిరంజీవి గారు తన స్టైల్ లో చెప్తే మన కథ వేరేలా ఉండాలమ్మ అని చెప్పడం ఇటు మెగాస్టార్ కి సంబంధించిన వంటి అందరి అభిమానులకు కూడా బాగా నచ్చింది ఆ ఊపుకి నాగార్జున గారు కూడా బ్రేక్ వేస్తూ సోహెల్ గురించి మాట్లాడే ముందు ఒక విష్యం చెప్పాలి అన్నారు ఎదో సీక్రెట్ ఉంది ఉంటుందేమో అని చిరంజీవి గారు అనుకున్నారు అలాంటిది కాదు మనసులు కదిలించే మంచి విష్యం చెప్తా అంటూ 10 లక్షల రూపాయలని నాగ్ ఈ సమయం లో వెల్లడించారు.

బిగ్ బాస్ ఫైనల్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో సోహెల్ అందరిని కదలించారు 25 లక్షలు తీసుకుని ఎలిమినేట్ అయ్యారు.ఇందులో నుంచి 10 లక్షల రూపాయలు అనాధ శరణాలయం కి ఇవ్వాలని అనుకున్నారు కానీ అందులో 5లక్షల రూపాయలు తన స్నేహితుడు మెహబూబ్ కి ఇంటి నిర్మాణం కోసం ఇస్తానని మాట ఇచ్చారు స్నేహానికి విలువ ఎంత ఇస్తారు అనేది సోహెల్ ఈ మాటతో నిరూపించుకున్నాడు అనే చెప్పాలి బిగ్ బాస్ లో మెహబూబ్ అదే విదంగా అఖిల్ సోహెల్ తో ఉన్న ఫ్రెండ్షిప్ అంట ఇంత కాదు హౌస్ లో ప్రతి విషయానికి ముగ్గురు చాలా సరదాగా ఉండేవారు.

మెహబూబ్ ఎలిమినేట్ అయిన తరువాత కూడా అఖిల్ తో అదే ఫ్రెండ్షిప్ కొనసాగించే వారు సోహెల్ డబ్బులు విషయం లో నీకు ఒకరికి సహాయం చేయడం తో తృప్తి ఉందని భావించి నీ హృదయం నుంచి ఆలోచించవు అంటూ సైగ చేసి చూపించారు సోహెల్ మన్నేరిసాని చిరంజీవి చేసి చూపించారు.ఇది మెగాస్టార్ చిరంజీవి స్టైల్ అంటే బిగ్ బాస్ ద్వారా చిరంజీవి గారి ఇంట్లో అందరిని సోహెల్ బాగా అక్కటుకున్నారు బిగ్ బాస్ సమయం అయితే ఇంట్లో అందరు టీవీ ముందు రెడీ గా ఉంటారని చెప్పారు అలానే మటన్ కోసం ఆరాట పడినపుడు ఇంట్లో వాలు బాధపడ్డారు అని సోహెల్ కి మటన్ మీద ఉన్న ఇష్టాన్ని చిరంజీవి భార్య సురేఖ గారు గమనించారు హలాల్ తో కూడిన మటన్ బిర్యానీ సొంతగా తానే దెగ్గర ఉంది చేసి పంపించారని తనని తినమని స్నేహితులతో పంచుకొమ్మన్నారు దానితో సోహెల్ చాలా ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి గారి చేసిన పనికి షో చుసిన ప్రతి ఒక్కరు మనసు కదిలింది.

సోహెల్ నమ్మలేకపొతున్నారు అని ఇంటి నుంచి తయారు చేసాక బిర్యానీ ని వీడియో రూపం లో చూపించారు బిర్యానీ కూరను స్వయం గా చూపించి అందరిని అక్కటుకున్నారు ఇది నీకోసం సోహెల్ అంటూ ప్రేమగా ఆప్యాయత చూపించారు చిరంజీవి మాట్లాడుతున్న అంతసేపు సోహెల్ చాలా ఎమోషనల్ అయ్యారు. బిగ్ బాస్ కి రాకముందు సపోర్టింగ్ చరక్టర్లు లో ఎన్టీఆర్ పక్కన అలా కొన్ని సినిమాలో చేసినప్పటికీ మంచి గుర్తుమ్పు పొందలేదు కానీ రెలైటీ షోలో తాను అంటే ఎంతో బాగా ప్రూవ్ చేసుకున్నారు తన డాన్స్ కి యాక్టింగ్ కోపం అన్ని అందరిని అక్కటుకునేలా చేసాయి.సోహెల్ వాలా నాన్నగారికి ఆరోగ్యం సర్రిగా ఉండదు అని ఒక కిడ్నీ కూడా లేదని చాలా బాధపడ్డారు మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి చాలా కష్టాలు పడ్డారని తెలియ చేసారు దీనితో ఆ 25 లక్షలు కూడా సోహెల్ ని ఉంచుకోమని నాగార్జున స్పాన్సర్ చేసారు ఆ మాట తో సోహెల్ ఆనందం తో పాదాభివందనం చేసారు.