స్టార్స్ అందరు షాక్ అయ్యేలా రికార్డు సృష్టించిన వెంకటేష్ కూతురు ఆశ్రీత ఎం చేసారంటే ?

విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత అరుదైన రికార్డు అందుకున్నారు ఆమె వరల్డ్ ఇంస్టాగ్రామ్ రీచ్ లిస్ట్ లో చోటు సంపాదించారు అసలు విష్యం ఏంటంటే అత్యంత ఫేమస్ అయినా సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ దీని ద్వారా కూడా సెలెబ్రిటీలు సంపాదిస్తున్నారు, ఒక సెలబ్రిటీ కి ఉండే పాపులారిటీ ఫాలోయర్స్ సంఖ్యను బట్టి వారి ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి ఆదాయం లభిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలు తమ ఒక్కో ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాన్ని హాప్పీర్.కామ్ అనే సమస్త లిస్ట్ విడుదల చేసింది, ఈ లిస్ట్ లో అందరికంటే అత్యధిక సంపాదన తో ఫుట్బాల్ స్టార్ రోనాల్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, ఇక ఇండియా నుండి అత్యధిక ఇంస్టాగ్రామ్ సంపాదన కలిగిన సెలెబ్రిటీలు లో ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీ నిలిచారు. ఈ లిస్ట్ లో వెంకటేష్ కూతురు ఆశ్రీత ప్రపంచం లో 377 స్థానం లో నిలిచింది.

ఇక 2019 సంవత్సరంలో ఆశ్రీత వినాయక్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది, హైదరాబాద్ లో వీరి వివాహం గానం గా జరిగింది, ప్రస్తుతం ఆమె భర్త వినాయక్ రెడ్డి తో కలిసి స్పెయిన్ లోని బార్సిలోనా లో ఉంటున్నారు, హాప్పర్ ఇంస్టాగ్రామ్ రీచ్ లిస్ట్ లో తాను 27 వ అత్యంత స్థానం లో నిలిచింది మోస్ట్ ఇన్ఫ్లుఎంటిల్ ఆసియన్ గా నిలిచింది. ఇక ఫుడ్ ఇన్ఫ్లుయెన్సుర్ గా హాప్పర్ గా పేరు పొందింది, ఆమెకు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసే వీడియో, ఫొటోస్ ఫాలో అవుతుంటారు, ఆమె వంటలు చేస్తూ అందరిని ఎట్ట్రాక్ట్ చేస్తుంది. ఆశ్రీత ఇన్ఫినిటీ ఫ్లటర్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టారు. వరల్డ్ ఫేమస్ డిషెస్ కి సంబందించిన వీడియోలు ఆశ్రీత యూట్యూబ్ తో పాటు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు ఆశ్రీత కి పదమూడు లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.

ఆశ్రీత ఒక్కో వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ద్వారా 400 డాలర్స్ వరకు సంపాదిస్తుంది దీనితో ఇంస్టాగ్రామ్ రిచెస్ట్ లిస్ట్ వెంకటేష్ కూతురు చోటు సంపాదించుకుంది. ఇక విక్టరీ వెంకటేష్‌ కి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు వాళ్ళు భవన, హయవహిని, ఆశృతా, తన కొడుకు పేరు అర్జున్ రామ్‌నాథ్. తన ముగ్గురు కూతుర్లను వెంకటేష్ ఒక అదృష్ట ఆకర్షణగా భావిస్తాడు చాలా ప్రేమిస్తాడు, ఇక వెంకటేష్ యాక్టర్ మాత్రమే కాదు చలన చిత్ర నిర్మాత మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు, అతనికి తన అన్నయ్య సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ నడుపుతున్నాడు, వెంకటేష్ అమెరికాలోని మాంటెరీలోని మిడిల్‌బరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుండి తన ఎంబీఏ పూర్తీ చేసారు, అతను భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, అతను కోరుకున్నాడు ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి వెళ్లకుండా యాక్టర్ అయ్యారు.

వెంకటేష్ మొట్టమొదట బాల నటుడిగా 1971 సంవత్సరం లో ప్రేమా నగర్ సినిమాలో కనిపించారు. పూర్తి స్థాయి నాయకుడిగా అతని మొదటి చిత్రం కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వచించిన కలియుగ పాండవులు, ఖుష్బు సుందర్‌తో పాటు ఇద్దరికీ ఇది తొలి చిత్రం ఈ సినిమాకి వెంకటేష్ కి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది అలా సినిమా రంగంలో రాణిస్తూ టాప్ పోసిషన్ లోకి చేరారు, ఇక వెంకటేష్ 2010 సంవత్సరంలో ఏప్రిల్ 24న అతను మనప్పురం జనరల్ ఫైనాన్స్ మరియు లీజింగ్ లిమిటెడ్‌తో వారి బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేశాడు, అతను రామ్‌రాజ్ కాటన్ కంపెనీ బ్రాంచ్‌ను అమీర్‌పేట్‌లో కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచాడు. ఎన్నో సినిమాలకి అవార్డ్స్ గెల్చుకున్నాడు. వెంకటేష్ దృశ్యం 2 ,నారప్ప, ఎఫ్ 3 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.