స్టేజ్ పై ఏడ్చేసిన శివ జ్యోతి భర్త గురించి మనకి తెలియని విషయాలు చెప్పింది అవేంటో తెలుసా?

స్త్రీ లేనిదే ఈ ప్రపంచం ఏ లేదు ఆడదే జగమంతా అయినా కొంచెం ఏదో మూలాన కొందరు ఆడదానికి చిన్న చూపు చూస్తుంటారు బయటకు అడుగు పెట్టి ఉద్యోగం చేస్తుంటే సమాజం లో కొంతమంది వేధింపులు వేదిస్తారు భర్త కి భారం కాకూడదు అని ఏదొక ఉద్యోగం చేసి డబ్బులు పొదుపు చేయాలనీ సంపాదిస్తే సమాజం నిందలు వేస్తుంది, అలాంటి కష్టాలు పడిన మరో యాంకర్ బిగ్ బాస్ శివజ్యోతి తాజాగా ఎమోషనల్ అయ్యింది. మహిళా దినోత్సవం సందర్బంగా జీ తెలుగు లో వివిధ రంగంలో ప్రతిభ చాటిన మహిళలని గౌరవిస్తూ మగ్గువ లోకానికి తెలుసా ని విలువ అనే వినోద కార్యక్రమాన్ని నిర్మించింది, ఇపుడు ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది అయితే ఇందులో చాలా ఎమోషనల్ గా సాగింది ఈ ప్రోగ్రాం లో శివ జ్యోతి అయ్యింది,సాధారణంగా శివ జ్యోతి చాలా ఎమోషనల్ గా చిన్న విషయాలకి కూడా భావోద్వేగం కి గురు అవుతుంది అనే విష్యం మనకి తెలిసిందే. .

బిగ్ బాస్ లో ఆమె కన్నీటి గదా అందరికి తెలిసిందే ఇంకా గంగూలీ తో ప్రేమ పెళ్లి ఇంట్లో నుండి బయటకు వచ్చేయడం అనేక కష్టాలు అనుభవించింది లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. శివ జ్యోతి ఎన్ని కష్టాలు ఎదురుకున్న ఇపుడు లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తుంది, సెలబ్రిటీ హోదాని అనుభవిస్తుంది తన భర్త గంగూలీ అయితే ఆమెకు తోడుగా నీడగా ఉన్నాడు పలు సందర్భాల్లో కూడా ఈ విషయాన్ని చెప్పింది అయితే ఇటీవల వచ్చిన ప్రోమో లో శివాంగివె అనే పాటలో రవి కృష్ణ తో కలిసి డాన్స్ పెర్ఫార్మన్స్ చేసింది, తన భర్త గంగూలీ చేతుల మీదగా ఉమెన్స్ డే షీల్డ్ తీసుకున్న తరువాత చాలా ఎమోషనల్ అయ్యింది అందరికి ఒక విష్యం చెప్పింది. నా తరుపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉంది అనుకోండి ఎక్కువ సంపాదిస్తుంది అనుకోండి దానికి ఏందిరా అది సంపాదిస్తుంది దాని మొగుడు కూర్చుని తింటున్నాడు అని అంటారు మీరు అనుకునేంత సులభం కాదు మా లైఫ్ లు అని చెప్పింది.

లేడీస్ కి సపోర్ట్ చేసేవాలని మీకు తెలియకుండానే కింద పడేస్తున్నాడు అనిపిస్తుంది అంటూ తన భర్త గంగూలీ పక్కన ఉండగా కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యిన ఆమె మాటలని బట్టి శివ జ్యోతి బాగానే సంపాదిస్తుంది ఆమె భర్త గంగూలీ ఇంట్లో ఉంది తింటున్నారని ఎవరో బాధ పెట్టె విదంగా మాట్లాడి ఉంటారని చాలామంది అంటున్నారు మొత్తానికి మల్లి ఎమోషనల్ అయ్యింది శివజ్యోతి ఆమెని చూసి నువ్వు మాకు మంచి ఇన్స్పిరేషన్ అక్క అంటున్నారు అభిమానులు అయితే శివ జ్యోతి నిజామాబాద్ లో పుట్టి పెరిగింది,తన తండ్రి రాజా మల్లేష్ నాగంపేట్ లో ఆరెంపీ డాక్టర్ గా చేస్తారు అయితే తల్లి యశోద కూడా బీడీ వర్కర్ గా చేసింది అయితే శివ జ్యోతి మధ్యతరగతి నుంచి వచ్చింది శివ జ్యోతి బీఎస్సీ నర్సింగ్ ఫీల్డ్ లో చదువుకుంది కానీ కెరీర్ కోసం మీడియా లో న్యూస్ రీడర్ గా ఎంట్రీ ఇచ్చింది. V6 ఛానల్ లో యాంకర్ గా పని చేసింది, టీన్ మార్ సావిత్రి గా గుర్తింపు పొందింది మంచి పేరు సాధించింది.

బిగ్ బాస్ లో రాకముందు పెద్దగా తెలియని శివ జ్యోతి ఆమె బిగ్ బాస్ రియాలిటీ షో లో 3వ సీసన్ లో ఎంట్రీ ఇచ్చి పెర్ఫార్మన్స్ ఇచ్చి ఇంట్లో లో 6వ కంటెస్టెంట్ వరకు చేరింది ఈ షో ద్వారా చాలా ఫేమస్ అయ్యింది యాక్టర్ రవి కృష్ణ తో మంచి అక్క బాండింగ్ ఏర్పర్చుకుంది అందరితో కలిసి సరదాగా ఉంటుంది అయితే శివజ్యోతి సావిత్రి గా చాలా ఫేమస్ అయ్యింది, ఓంకార్ నిర్మించిన ఇస్మార్ట్ జోడి గేమ్ షో లో కూడా శివ జ్యోతి, గంగూలీ పాలుగోన్నారు 3వ స్థానం వరకు వచ్చారు కానీ టైటిల్ గెలవలేకపోయారు,అలా చాలా షోస్ లో పార్టిసిపేట్ చేసారు, శివ జ్యోతి ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది తాను ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి తన హోమ్ టూర్,వరలక్ష్మి వ్రతం అలా చాలా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తుంది ఈ వీడియోస్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంటాయి అయితే ఇపుడు జరిగిన జీ తెలుగు ప్రోగ్రాం లో జరిగిన సంఘటన కుడా ఇపుడు సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది అనే చెప్పాలి.