హరితేజ అంటే సందడి అనే చెప్పాలి తన సీమంతంలో స్టెప్లులతో అదరకొట్టింది…

తెలుగు చిత్రసీమ లో నటి హరితేజ మంచి ఫేమ్ పొందింది యాక్టర్, హోస్ట్ గా హరితేజ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.. నటనతో నే కాదు మంచి కూచిపూడి డాన్సర్ కూడా తాను మాములుగా అయితే తెరపై ఎంతో సందడి చేస్తుంది, నిజ జీవితం లో కూడా అంటే సరదాగా ఉంటుంది, కానీ బుల్లితెర పై మాత్రం భయంకరమైన విల్లన్ గా శాడిజం ని చూపించి ఎంతోమందిని భయపెట్టింది.. తన నటనతో బుల్లితెర పై విల్లన్ గా క్రేజ్ తెచ్చుకున్న హరితేజ బిగ్ బాస్ షో తో తన ఇమేజ్ ని మార్చుకుంది తర్వాత హరితేజ కెరీర్ కూడా మొత్తం మారిపోయింది.. బిగ్ బాస్ షో లో హరితేజ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఆమెకు వచ్చే పాత్రలన్నీ మారిపోయింది..

బిగ్ బాస్ లో టాప్ 3 వరకు వచ్చిన హరితేజ కు బయట మాత్రం ఆఫర్లు లతో క్యూ కట్టేశాయి… టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా మంచి పాత్రలే దక్కించుకుంది కెరీర్ మంచి పీక్స్ లోకి వెళ్ళింది.. బిగ్ బాస్ కంటే ముందు హరితేజ కు మంచి ఆఫర్లు వచ్చిన కూడా ఈ షో తర్వాత ఆమెకు మంచి ఫాలోయింగ్ బాగా పెరిగింది..” ఆఆ ” సినిమా నుంచి హరితేజ కి కెరీర్ మంచి ఒపు అందుకుంది.. కమెడియన్ పాత్రలో హరితేజ తన సత్తాని చాటింది.. ఒక్కపుడు మనసు మమతా, రక్త సంబంధం, అభిషేకం, కన్యాదానం, చిన్నారి , తల్లి కట్టు శుభవేళ, శివరంజిని అలా చాలా సీరియల్ లో నటించిన హరితేజ ఇపుడు సినిమాలో ట్రెండ్ అవుతుంది..

2007 లో ఆడవారి మాటలకూ అర్థాలే వేరులో సినిమా లో కెరీర్ ప్రారంభించింది. మహర్షి ,హిట్, సరిలేరు నీకెవరు, ప్రతిరోజు పండుకే , F2 ,అరవింద సామెత, విన్నర్, డీజె, యూ టర్న్ , శ్రీనివాస కళ్యాణం వంటి చాలా సినిమాలో మంచి పాత్రలో మెప్పించింది హరితేజ సినిమాలో నే కాదు హోస్ట్ గా 2017 లో ఫిదా మీ ఫేవరేట్ స్టార్ తో , మహారాణి, సొగసు చూడు తరమ, పండగ చేసుకో , సూపర్ సింగెర్స్ వంటి షోస్ లో చేసింది మరియు పలు షోస్ లో కంటెస్టెంట్ గా పలుగొంది.. ఇటీవలే బిగ్ బాస్ 4 లో కూడా గెస్ట్ గా మరోసారి కనిపించింది. హరి తేజ సినిమాలతో బిజీ గా ఉన్న ఫామిలీ కి టైమ్ కేటాయిస్తుంది.. 2016 లో దీపక్ ని వివాహం చేసుకుంది, పెళ్లి తరువాత ఆమె కెరీర్ మరింత మంచి ఊపు అందుకుంది..

హరితేజ కి వరసగా సినిమాలు ఆఫర్లు రావడం ఎక్కువ అటు వైపే ఇంటరెస్ట్ చూపించింది.. 2016 లో వివాహం అయ్యి నాలుగు ఏళ్లకు.. ఇపుడు హరితేజ తల్లి కాబోతుంది, ఈ విష్యం ఇప్పటిదాకా సీక్రెట్ గా పెట్టింది కానీ ఇటీవలే సీమంతం జరిగింది.. ఫంక్షన్ లో సీరియల్ నటులు ఇందులో పాలుగోన్నారు అయితే హరితేజ తన సీమంతం వేడుకలో డాన్స్ స్టెప్పులు వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేసింది.. ఆ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. హరితేజ గర్భవతి అయిన కూడా షో లో యాక్టీవ్ గా చేలకి గా ఆటలతో పాలుగొనడం మాములు విష్యం కాదు ఎప్పటిలాగే హరితేజ గ్రేట్ అనే చెప్పాలి…