హాస్పిటల్ లో చేరిన సీనియర్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఆందోళనలో ఫాన్స్ అసలు కారణం ఏంటి?

బాలీవుడ్ బడా హీరో బిగ్ బి అమితాబచ్చన్ అంటే ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఇండస్ట్రీ లో టాప్ స్టార్ అని తెలుసు అయితే అమితాబ్ గారికి ఇంతకముందు సర్జరీ లు అయినప్పటికీ మరోసారి సర్జరీ చేపించుకుంటారని తెలుస్తుంది,ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన బ్లాక్ ద్వారా వెల్లడించడంతో ఫాన్స్ ఎంతో ఆందోళన చెందుతున్నారు, అమితాబ్ గారి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీస్తున్నారు అసలు అమితాబ్ గారికి ఏమైంది ఎలా ఉన్నారు అనే ఆలోచన తో ఉన్నారు అయితే ఆయనకి శస్త్ర చికిత్స సర్జరీ చేయాలనీ అది విజయవంతం కావాలని అయినా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకుంటున్నారు సర్జరీ జరుగుతున్నా నేపథ్యం లో తాను బ్లాక్ లో సమాచారం ఇవ్వలేకపోయాను అంటూ అమితాబ్ వెల్లడించడం చర్చనీయాంశం గా మారింది, అమితాబ్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండకపోవడం వల్ల సర్జరీ చేయాలనీ ముంబై డాక్టర్స్ తెలిపినట్టు తెలుస్తుంది.

1983 లో కూలీ సినిమా షూటింగ్ సమయం లో యాక్షన్ సీన్ లు చిత్రీకరిస్తుండగా అమితాబ్ గాయపడ్డారు,ఆ సమయం లో శస్త్ర చికిత్స చేయడం తో క్రమం గా కొలిపోయాడు, ఆ తరువాత 2005 సంవత్సరం లో తీవ్రమైన కడుపు నొప్పి తో బాధపడుతున్నపుడు మరోసారి ఆయనకి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల 2020 సంవత్సరం లో కూడా కరోనా బారిన పది అయినా కోలుకున్నాడు,ఈ నేపథ్యం లో మల్లి ఇపుడు తనకి సర్జరీ జరుగుతుందని తెలపడంతో అభిమానుల్లో అందులోనే మొదలయ్యింది, ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా నరసింహ రెడ్డి సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించిన అమితాబ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ గా ఉన్నారు దర్శకుడు నాగరాజ్ మంజులే దర్శకత్వం లో ఝున్డ్ అనే సినిమా చేయబోతున్నారు, ఆ సినిమా తో పాటు చెహ్రే అనే సినిమా కూడా చేయబోతున్నారు ఆ రెండు సినిమాలు అతి త్వరలో మన ముందుకి రాబోతున్నాయి. అమితాబ్ గారు చేసిన పింక్ సినిమాకి అయినా లాయర్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అమితాబ్ ఇపుడు హేరా ఫెరి 3 ,మేడే సినిమాలో అజయ్ దేవగన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తుంది అలానే బ్రహ్మాస్త్ర, ఆంఖేన, తేరా యార్ హుం మెయిన్ సినిమాలో కూడా నటిస్తూన్నారు. అమితాబ్ బచ్చన్ యాక్టర్ గానే కాదు ప్రొడ్యూసర్,టెలివిషన్ హోస్ట్, ప్లేబాక్ సింగర్, పొలిటిషన్ గా చేసారు అంటే కాదు మోస్ట్ ఇన్ఫ్లుఎన్సర్ గా గుర్తింపు సాధించాడు,అమితాబ్ బచ్చన్ అయినా సొంతగా 2002 లో పుస్తకం రాసారు “సోల్ కర్రీ ఫర్ యు అండ్ మీ” యాన్ ఎంపవరింగ్ ఫిలాసఫీ దట్ కెన్ ఎన్రిచ్ యువర్ లైఫ్ అనే ఆటోబయోగ్రఫీ రాసారు.సివిలియన్ అవార్డు, హొనరీ డాక్టరేట్, నేషనల్ అవార్డు, ఆసియన్ అవార్డు లు, అప్సర అవార్డు, బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్, బిగ్ టెలివిషన్, ఇండియన్ తెలివిషన్ అవార్డు లు పొందారు.

బాలీవుడ్ లో నే కాకుండా టాలీవుడ్ లో కూడా మనం లో స్పెషల్ అప్పీరెన్స్ అలానే మెగాస్టార్ చిరంజీవి గారి సైరా నరసింహ సినిమాలో చిరంజీవి గారికి గురువు పాత్రలో నటించారు అటు సినిమాలతో పాటు పాలిటిక్స్ లో తన హావ చూపించాడు అమితాబ్ బచ్చన్ గారి లైఫ్ స్టోరీ గురించి అనేక బయోగ్రఫీ బుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి చాలా ఫేమస్ అయ్యాయి మరి ఇంత పాపులారిటీ తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ గారి ఆరోగ్యం విష్యం కూడా చాలా శ్రద్ధ తీసుకుంటాడు గత సంవత్సరం లో కరోనా బారాణా పది చాలా త్వరగా కోలుకున్నాడు, ఇపుడు మల్లి మరో సర్జరీ విష్యం పై ఫాన్స్ షాక్ అవుతున్నారు అతని ఆరోగ్యం గురించి ప్రేక్షకులు చాలా ఆందోళనలో ఉన్నారు మరి అమితాబ్ చికిత్స పూర్తయ్యాక అతని ఇచ్చే అప్ డేట్ కోసం ఫాన్స్ అందరు ఎంతో ఎదురుచూస్తున్నారు మరి అయినా బాగుండాలని ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో కోరుకుంటున్నారు.