హీరోయిన్లు గా మరీనా ఒకప్పటి హీరోయిన్స్ కూతురులు వాళ్ళు ఎవరో తెలుసా?

మన సినిమా రంగాల్లో కొనసాగుతున్న దిగజాల పిల్లలు సైతం వారి అడుగు జాడల్లోనే తెసుకేలెందుకు ప్రయత్నిస్తుంటారు డాక్టర్ ల పిల్లలు డాక్టర్లు గ , ఇంజినీర్ల పిల్లలు ఇంజినీర్లు గా, లాయర్ ల పిల్లలు లాయర్ లు అయినట్లు గానే యాక్టర్లు పిల్లలు యాక్టర్ గా మారుతారన్నారు అయితే హీరోలు కొడుకులు హీరోలు అవుతున్నారు తప్ప హీరోయిన్ ల పిల్లలు హీరోయిన్లు గా వచ్చే సంఖ్య చాలా తక్కువ అయితే కొంతమంది పాత తరం హీరోయిన్లు కూతుర్లు మాత్రం ప్రస్తుతం హీరోయిన్లు గా రాణిస్తున్నారు ఆ స్టార్ హీరోయిన్ పిల్లలు ఎవరంటే లక్ష్మి ఐశ్వర్య ఒకపుడు టాప్ హీరోయిన్ లక్ష్మి తన కూతురే ఐశ్వర్య వివిధ భాషలో నటించారు ఇపుడు ఈమె కూడా మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది ఇద్దరు కలిసి సమంత నటించిన ఓహ్ బేబీ సినిమాలో హీరో తల్లి పాత్రలో ఐశ్వర్య అలానే లక్ష్మి క్యారెక్టర్ ఆర్టిస్టులు గా చేసారు.

అందాల తార శ్రీదేవి ఒకపుడు మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా అందరిని నటించి తన సత్తా చాటింది ఇపుడు తన కూతురు జాహ్నవి కపూర్ కూడా హీరోయిన్ గా మారింది ధఢక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది, ఆ తరువాత వరస సినిమాలో నటిస్తూ హిట్స్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పటి మలయాళ టాప్ నటి లిజీ ఆమె కూతురు కళ్యాణి ప్రిదర్శన్ ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతుంది, కళ్యాణి ప్రియదర్శన్ క్రిష్ 3, మరియు ఇరు ముగన్ నిర్మాణ రూపకల్పనలో సహాయకురాలిగా పనిచేశారు. ఆమె 2017 సంవత్సరం లో తెలుగు చిత్రం ” హలో” చిత్రంలో నటించింది దీని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం చిత్ర ఛార్జీ అవార్డును గెలుచుకుంది, ఆ తరువాత చిత్రలహరి, రణరంగం, ప్రస్తుతం రాబోతున్న హృదయమ్, మనాడు, బ్రో డాడీ సినిమాలో నటించింది.

తెలుగు, మలయాళ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఎదిగిన మేనకా కూతురు కీర్తి సురేష్ మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది ఇపుడు టాప్ హీరోయిన్ లో ఒకరిగా మంచి ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది, పాత తరం స్టార్ హీరోయిన్ మంజుల ఆమె కూతుర్లు ముగ్గురు హీరోయిన్లు అయ్యారు వారే వనితా, ప్రీత, శ్రీదేవి. దేవి సినిమాతో వనితా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది, ప్రీత రుక్మిణి తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది, శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలో నటించింది ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో శ్రీదేవి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది, జయ లలితా ఆమె తల్లి సంధ్య కూడా సినిమాలో నటి ఆమె ప్రోత్సాహంతోనే జయ లలితా సినిమాలోకి వచ్చింది హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది ఆ తరువాత తమిళ్ రాజకీయాల్లోకి వెళ్లి సీఎం అయ్యింది.

1980 లో హాట్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి రాధా ఆమె ఇద్దరు పిల్లలు కార్తీక, తులసి హీరోయిన్లు గా మారారు జోష్ సినిమాతో కార్తీక , కడలి సినిమాతో తులసి తెలుగు జనాలకు పరిచయం అయ్యారు. ఒకపుడు సూపర్ హిట్ సినిమాలో నటించిన హీరోయిన్ జీవిత రాజశేఖర్ ఇద్దరు ఎంత మంచి జంట సినిమాలో కూడా మంచి పేరు ప్రకటయ్యలు పొందిన వాళ్ళు అలానే ఇక ఆమె ఇద్దరు పిల్లలు శివాని, శివాత్మిక దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో నటించారు ఆ సినిమాతో హీరోయిన్ గా అయిపోయారు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన యాక్టర్ సారిక కుమార్తలు శృతి హస్సన్, అక్షర హస్సన్ సైతం హీరోయిన్లు గా ఎదిగారు శృతి హస్సన్ సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది. వకీల్ సాబ్ తో హిట్ కొట్టింది, ప్రస్తుతం లాభం, సాలార్ శృతి హస్సన్ వరస సినిమాలో బిజీ గా నటిస్తుంది.