హీరోయిన్ అను ఇమ్మానుయేల్ ప్రముఖ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉంది అయినా ఎవరంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన హీరోయిన్లలో అను ఇమ్మానుయేల్ ఒక్కరు,ఈ మలయాళ కుట్టి ఇటు మాతృ భాషతో పాటు కోలీవుడ్ మరియు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటిస్తుంది ముఖ్యం గా అను ఇమ్మానుయేల్ కి టాలీవుడ్ లో చాలా అవకాశాలు వచ్చాయి అయితే ఆమె నటించిన చిత్రాలు కొన్ని సరైన విజయాలు ఇస్తే కొన్ని చిత్రాలు మాత్రం ప్లాప్ అయ్యాయి దీనితో ఈమెకు అవకాశాలు తగ్గాయి తమిళ హీరో విశాల్ నటించిన చిత్రం తుప్పరివాలం. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ వెండితెరకు పరిచయం అయ్యింది,ఆ తరువాత 2019 లో శివకార్తికేయన్ హీరోగా నటించిన నమ్మ వీట్టు పిళ్ళై సినిమాలో ఛాన్స్ వచ్చింది,ఈమె నటించిన మరో రెండు చిత్రాల్లో అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఈ క్రమం లో అను ఒక దర్శకుడు తో ప్రేమలో పడిందని కోలీవుడ్ మీడియా నుంచి చాలామంది చిత్ర సీమకి చెందిన వారంతా కూడా మాట్లాడుకుంటున్నారు.

ఆ దర్శకుడు ఎవరో కాదు ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్ రత్నం కుమారుడు ఏ.ఎమ్ జ్యోతికృష్ణ యాక్టర్, డైరెక్టర్ గా తెలుగు,తమిళ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు, తెలుగు హీరో తరుణ్ హీరోయిన్ త్రిష,శ్రియ నటించిన “ఎన్నకు 20 ఉనక్కు 18 “, తెలుగు లో ” నీ మనసు నాకు తెలుసు ” సినిమా తీశారు అలానే కేడి, ఓహ్ లాలాలా, అనుఇమ్మానుయేల్, గోపీచంద్,రాశి కన్నా నటించిన ఆక్సిజన్ సినిమా తెరకు ఎక్కించారు, ఈ సినిమా సమయంలోనే అను ఇమ్మానుయేల్ దర్శకుడు జ్యోతికృష్ణ తో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి డైరెక్టర్ గానే కాదు అటు రైటర్ గా కూడా నాత్పుక్కగా,పడయప్పా అయినా రాసారు, తమిళ్ వేదలమ్ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేసారు. తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సూపర్ హిట్ సినిమా స్నేహం కోసం సినిమా కూడా ప్రొడ్యూస్ చేసాడు అలానే సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి పడయప్పా సినిమా గురించి స్టోరీ డిస్కస్ చేసారు.

అను ఇమ్మానుయేల్ అమెరికా లో పుట్టి పెరిగినప్పటికీ మలయాళీ ఇండియన్ ఫ్యామిలీ కి చెందిన వ్యక్తి, అను అమెరికా లో డల్లాస్ లో సెటిల్ అయ్యారు, ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె ఫోటో నచ్చి సినిమాలో ఆఫర్ ఇచ్చారు దీనితో అను కి కూడా సినిమాల మీద ఆశక్తి తో ఇండియా కి వచ్చి తెలుగు,తమిళ్,మలయాళం భాషలో నటించింది.. 2011 లో స్వప్న సంచారి మలయాళం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది, ఆ తరువాత 2016 లో యాక్షన్ హీరో బిజూ, తెలుగు లో నాని హీరో గా నటించిన మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి ఫేమ్ ని సంపాదించింది, ఆ తరువాత కిట్టు ఉన్నాడు జాగ్రత,ఆక్సిజన్, పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి,నా పేరు సూర్య,గీత గోవిందం,శైలజ రెడ్డి అల్లుడు, 2019 లో అల్లుడు అదుర్స్ లో నటించారు, ఇలా అందరి పెద్ద స్టార్స్ తో నటించనప్పటికీ హిట్ లు సొంతం చేసుకోలేకపోయింది..

ప్రస్తుతం 2021 లో మహా సముద్రం అనే సినిమాలో నటిస్తుంది ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషలో విడుదల అవుతుంది అయితే డైరెక్టర్ జ్యోతికృష్ణ కి పెళ్లి అయ్యింది, తన మొదటి భార్య ఐశ్వర్య తో తెగదెంపులు చేసుకున్నట్టు కోలీవుడ్ మీడియా లో వార్తలు వైరల్ అయ్యాయి, కానీ దీని పై ఇద్దరు కూడా ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు,మొత్తానికి కోలీవుడ్ మీడియా కూడా దీనిగురించి మాట్లాడటం ఇటు తమిళ చిత్రసీమ అటు తెలుగు చిత్ర సీమలో కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి,మొత్తానికి అను ఇమ్మానుయేల్ వయసు 23 సంవత్సరాలు అయితే దర్శకుడు జ్యోతికృష్ణ వయసు 40 ఏళ్ళు అయితే ఇద్దరికీ 17 ఏళ్ల తేడా ఉంటడంతో ప్రేమ విష్యం లో వయసుకి సంబంధం ఏముందని అంటున్నారు అభిమానులు అయితే ఈ విష్యం పై ఇద్దరు ఎలా స్పందిస్తారో ఓఫిషల్ న్యూస్ వచ్చేదాకా వేచి చూడాల్సిందే.