హీరోయిన్ ఇంద్రజ ప్రేమ గురించి మనకి తెలియని అనేక విషయాలు !

మన హీరోయిన్ ఇంద్రజ తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అయితే ఇంద్రజ ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆమె భర్త ఒక ముస్లిం 7 సెప్టెంబర్ 2005 న నటుడు మొహమ్మద్ అబ్సర్‌ను ఇంద్రజా వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.పెళ్లి కి ముందు వీళ్లు 6 సంవత్సరాల పాటు మంచి స్నేహితులు ఆ తరువాత వీరి మధ్య ప్రేమ మొదలైంది ఇద్దరి అభిప్రాయాలు పంచుకున్నారు, ఒకరిని ఒక్కరు అర్ధం చేసుకున్నారు ఆ తరువాత వివాహం చేసుకున్నారు అయితే వీరికి మతం అడ్డు రాలేదా అనే ప్రశ్న చాలామందికి వచ్చింది అయితే ఇంద్రజ ఒకమాట అన్నారు ఇష్టం అనేది మతం, కులం చూసి కలగదు కదా మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదు అన్నారు తాను నాకు అండగా ఉంటారని నమ్మను అయినా కూడా అంటే అందుకే పెళ్లి చేసుకున్నాము అని చెప్పారు.

మొహమ్మద్ అబ్సర్‌ కి కూడా ఇండస్ట్రీ కి సంబంధాలు ఉన్నాయ్ తాను ఒక రచయత అని పలు సీరియల్స్ లో కూడా నటించారు అంటే కాకుండా అయినా యాడ్ ఫిలిం మేకర్ తన అత్త గారికి ఈ బిసినెస్ ఉందని చెప్పారు తనకు సంబంధించిన అన్ని విషయాలు లోను భర్త ప్రమేయం ఉంటుందని అన్ని విషయాలు ఆయనకి తెలిసే చేస్తాను అని ఎక్కడ తనకి లిమిట్స్ పెట్టారని చాలా మంచి భర్త తనకి దొరికారు అని అయినా సపోర్ట్ తో ఇంతకాలం మందికి సాగుతున్న అని ఇంద్రజ తన గురించి తెలియ చేసారు. ఆకలికి కులం, మతం, ప్రాంతం అనే బేధాలు ఉండవు మనసుకి కూడా అంటే ఎవరిని ఎప్పుడు ఇష్టపడుతుందో తెలీదు నచ్చకపోతే మన మనసు అంగీకరించాడు అలాంటిది నచ్చని మనిషితో జీవితం పంచుకోవడం అంటే ఎలా సాధ్యం అవుతుంది అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది.

ఈ విషయలో చాలామంది ఆలోచిస్తుంటారు మరి కొంతమంది ఆలోచించారు పెద్దల మాట వారి చెప్పిన సంబంధాలు చేసుకుని చివరికి ఆ కుటుంబం తోనే ముందుకి సాగుతుంటారు మరి కొంతమంది తమ మనసుకి నచ్చిన వారిని వారే వెతుకొని వారితో ఏడు అడుగులు నడుస్తుంటారు మతాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు పేరుతో మనసుకు బంధనాలు వేస్తుంటారు ఎవని ఎదురు ఆయె అవకాశం ఉన్న ప్రేమ పెళ్లి చేసుకున్నారు చాలామంది హీరో, హీరోయిన్లు ఇపుడు మతం బేధాలు లేకుండా ప్రేమించి వివాహాలు చేసుకుంటున్నారు.ఒకపుడు ఇంద్రజ అంటే మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ అని మనకి తెలుసు అయితే ఇంద్రజ అసలీ పేరు రాజతి, ఆమె రంగస్థల పేరుతో బాగా ప్రసిద్ది చెందింది అందరు ఇంద్రజా అని పిలుస్తారు అయితే ఆమె తెలుగు కొనే కాదు మలయాళ చిత్రాలలో కూడా నటించారు.

ఇంద్రజ ఒక కర్ణాటక సంగీత కుటుంబం నుండి వచ్చారు ఆమె చెన్నైలో జన్మించింది, ఆమె గానం మరియు నాటక పోటీలలో బహుమతులు కూడా గెలుచుకుంది. ఒక క్లాసికల్ సింగర్ మరియు డ్యాన్స్ శిక్షణ పొందిన ఆమె మాధవపేడ్డి మూర్తి నుండి కుచిపుడి నృత్యం నేర్చుకుంది. ఆమె జర్నలిస్టుగా తయారవుతోంది. థాకా ధీమి థా.సినిమాలోనే కాదు సీరియల్ లో కూడా నటించారు జెమినీ టీవీ లో ప్రసారం అయినా సుందరకాండ సీరియల్ లో నటించారు అలానే తమిళ్ లో పాశం, అశోకవనం, వల్లి,ఆన్ పవం.ప్రస్తుతం జబర్దస్త్ షో లో రోజా ప్లేస్ లో హోస్ట్ గా వ్యవరిస్తున్నారు. ఈ ఏడాది లో వచ్చిన అల్లుడు అదుర్స్,స్టాండ్ అప్ రాహుల్,12 సి సినిమాలో లో నటిస్తున్నారు జబర్దస్త్ లో హంగామా చేస్తున్నారు అని ఫాన్స్ కూడా ఆనందపడుతున్నారు.