హీరోయిన్ ఇలియానా కి తన బాయ్ ఫ్రెండ్ తో జరిగిన ఆసక్తికరమైన వాస్తవాలు ఏంటో తెలుస్తే షాక్ అవుతారు !

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్లు గా ఎంట్రీ ఇస్తుంటారు కానీ వారిలో కొందరు మాత్రమే పోటీని తట్టుకుని నిలబడగలుగుతారు అందులోను చాలా తక్కువమంది మాత్రమే స్టార్ హీరోయిన్ లు గా వెలుగు అందుకుంటారు,ఈ జాబితాలోకి వస్తుంది గోవా చిన్నది ఇలియానా టీనేజ్ లోనే హీరోయిన్ గా పరిచయం అయినా ఈ బ్యూటీ చాలా తక్కువ సమయం లో ఊహించని స్థాయికి ఎదిగిపోయింది బాలీవుడ్ లోకి వెళ్లిన తరువాత వివాదస్పదం అవుతూనే ఉంది ఈ నేపథ్యం లో తాజాగా తన గర్భం ఆత్మహత్య గురించి సంచలన విషయాలు లీక్ చేసింది.. టీనేజ్ లోనే రామ్ పోతినేని హీరోగా పరిచయం అయినా దేవదాస్ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా అందులో మెప్పించడంతో వెంటనే బోలెడు అవకాశాలను అందుకుంది ఈ క్రమం లోనే దాదాపు తెలుగు లో ఉన్న బడా హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది అయితే ఆ తరువాత వరుస ప్లాప్ లతో టాలీవుడ్ కి దూరం అయ్యింది.

టాలీవుడ్ లో చాలా కాలం పాటు తన హావ ని చూపించిన ఇలియానా ఇక్కడ పరిస్థితి అనుకూలం గా లేకపోవడమా తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్కడ మాత్రం మొదటి సినిమా తోనే మేపించి ప్రసంశలు అందుకుంది. ఆ తరువాత అక్కడ ఫుల్ సినిమాలతో బిజీ అయిపోయింది ఇలాంటి సమయం లోనే అమర్ అక్బర్ ఆంటోనీ ద్వారా ఇలియానా టాలీవుడ్ లోకి రి – ఎంట్రీ ఇచ్చిన నిరాశ ఎదురుకుంది కెరీర్ పరంగా ఫుల్ ఫార్మ్ లో ఉన్న సమయం లో ఈ గోవా చిన్నది ఇలియానా ఆస్ట్రేలియా కి చెందిన ఆండ్రూ మోకాలి అనే ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది దీనితో అప్పటినుంచే ఆమె కెరీర్ దారి తప్పింది ఇద్దరు కలిసి గోవాలో ఒక ఇంట్లో ఉండటం ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసి కనిపించడం వాటితో ఆమె తరచూ వార్తలో నిలిచేది కొన్ని ఏళ్ల తరువాత అతడితో బ్రేకప్ చెప్పేసింది ఈ బ్యూటీ సినిమాలో కనిపించకపోయినా ఇలియానా తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్ లోనే ఉంటుంది.

తన ఫాన్స్ కోసం సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది తరచూ తన ఫోటోలు వీడియో లు షేర్ చేస్తూనే ఉంటుంది ఈ క్రమం లో ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలకు బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది. ఆమె ఫోటోలకు బారి స్థాయిలో లైక్స్ కూడా వస్తుంటాయి తాజాగా ఇలియానా ది బిగ్ బుల్ అనే సినిమాలో నటించింది, ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆమె ఒక ఇంటర్వ్యూ లో పలుగొంది ఈ సందర్బంగా ఈ సినిమా విశేషాలతో పాటు ఎన్నో హంసల పై మాట్లాడింది అదే సమయం లో తన జీవితం లో జరిగిన ఎన్ని విషయాల పై ఆమె స్పందించింది ఈ క్రమం లోనే కొన్ని సంచలన విషయాలు విడుదల చేసింది వాటి అన్నిటికి క్లారిటీ ఇచ్చేసింది,ఈ ఇంటర్వ్యూ లో తనపై వచ్చిన ఎన్నో రూమర్ల గురించి స్పందించిన ఇలియానా నేను బాయ్ ఫ్రెండ్ కారణం గా గర్భవతి ని అయ్యాను అని వార్తలు వచ్చాయి అంటే కాదు ఆ తరువాత నాకు అబార్షన్ కూడా అయిన్నట్టు ప్రచారం జరిగింది.

అసలు ఇందులో ఏ మాత్రం నిజం లేదు అసలు ఇలాంటివి ఎలా పుడతాయో ఎలా రాస్తారో అర్ధం కావట్లేదు అంటి కోపడింది ఇలియానా ఆత్మహత్యం చేసిందని అనే వార్తలు పై స్పందిస్తూ నేను ఆత్మహత్య చేసుకోబోయాను అని అప్పట్లో వార్తలు వచ్చాయి అంటే కాదు నా పని మనిషి వల్లే బతికాను అని అన్నారు నిజానికి అలా ఎమ్ జరగలేదు అసలు మా ఇంట్లో పని మనిషే లేదు ఇలాంటి ప్రచారాలు చాలానే జరిగాయి ఇది చాలా దారుణం ఇక నుంచి అలాంటివి ఆపేయండి అని చెప్పింది ఇలియానా. ఒకపుడు తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా నిలిచింది ఇలియానా అనేక ఫిలిం ఫేర్ అవార్డు, సంతోషం అవార్డు, బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డు,టైమ్స్ అఫ్ ఇండియన్ ఫిలిం అవార్డు,లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డు అలా ఎన్నో అవార్డు లు గెల్చుకుంది తన సొంతం చేసుకుంది అయితే టాప్ హీరోలతో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది ఇపుడు ప్రస్తుతం హిందీ లో ఆన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే సినిమాలో నటిస్తుంది ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.