హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి కూతురు కాబోతుంది పెళ్లి కొడుకు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

కీర్తి సురేష్ మహానటి సినిమాతో తెలుగు లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది, తెలుగు లో కీర్తి ప్రస్తుతం నితిన్ కి జోడిగా రంగడే లో నటిస్తుంది అది అలా ఉంటె కీర్తి సురేష్ లవ్ లో పదిన్నటు ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది,కీర్తి సురేష్ ప్రముఖ సంగీత్ దర్శకుడు అనిరుద్ తో ప్రేమతో ఉన్నటు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి అంటే కాదు ఈ జంట త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఒక వార్త హాల్ చల్ చేస్తుంది సోషల్ మీడియా లో ఈ వార్త కి సంబంధించి ఎలాంటి ఓఫిషల్ ప్రకటన లేనప్పటికీ ఈ ఇద్దరు తమ పెళ్లి తేదీని అతి త్వరలోనే అభిమానులకు,స్నేహితులకు వెల్లడిస్తారని తెలుస్తుంది.ఇక కీర్తి సురేష్ ప్రేమ,పెళ్లిపై ఇలాంటి న్యూస్ వైరల్ కావడం తో అనిరుద్,కీర్తి సురేష్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ఆమె తెలుగు లో ప్రస్తుతం నితిన్ తో రంగడే లో నటిస్తుంది,ఈ సినిమాతో పాటు నగేష్ కుకునూర్ దర్శకత్వం లో వస్తున్నా గుడ్లక్ సఖి లో కుడి నటిస్తుంది వీటితో పాటు సర్కారీ వారి పాటలో మహేష్ బాబు హీరో గా నటిస్తూ హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది ఈ షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది, ఇక అనిరుద్ విషయానికి వస్తే తెలుగు లో నితిన్ అఆ తో పాటు పవన్ కళ్యణ్ అజ్ఞాతవాసి సినిమాకి సంగీతం అందించారు వీటితో పాటు విక్రమ్ కుమార్ నాని కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ కి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చి ఇక్కడ కూడా పాపులర్ అయ్యాడు.. ఇక అయినా లేటెస్ట్ గా విజయ్ మాస్టర్ కి సంగీతాన్ని అందించారు ఈ సినిమా తెలుగు లో పాటు తమిళ్ లో కూడా మంచి విజయని అందుకుంది.

అనిరుద్ 3 సినిమాకి “వై థిస్ కొలవరి” పాట తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందారు ఆ పాట చాలా విజయాన్ని సాధించింది,ఆ పాట తెలుగు,తమిళ్ భాషలో లో మంచి హిట్ ని ఇచ్చింది 36 ఫిలింఫేర్ అవార్డులు, విజయ్ అవార్డు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు, ఎడిసన్ అవార్డు,జీ సినిమా అవార్డు అలా మంచి గుర్తింపు సాధించారు అనిరుష్ పాటలు అంటే చాలామందికి ఫేవరేట్ అనే చెప్పచు..అనిరుష్ నటుడు రవి రాఘవేంద్ర మరియు క్లాసికల్ డాన్సర్ లక్ష్మి రవిచందర్ కొడుకు మరియు లతా రజనీకాంత్ గారి మేనల్లుడు.అనిరుద్ ఒక టీవీ షో లో పార్టిసిపేట్ చేసారు ఆ షో కి ఏ.అర్ రెహమాన్ జుడ్గే గా వహించారు,ఆ షో లో అనిరుద్ బెస్ట్ ఇంస్ట్రుమెంటల్ గా అవార్డు కుడి పొందారు తనకంటూ ప్రత్యేక బ్రాండ్ సంపాదించారు.

కీర్తి సురేష్ ఇప్పటికే టాప్ హీరోయిన్ గా నిలుస్తుంది అనే విష్యం మనకి తెలిసిందే, ఇపుడు చేయబోయే సినిమాలు మైదాన్,రంగ్ దే,మరక్కార్,అఞ్ఞాత్తే సినిమాలో నటిస్తుంది..ఇక అనిరుద్ కూడా క్రాక్ సినిమాకి మంచి మ్యూజిక్ అందించారు,మాస్టర్, ఇండియన్ 2,డాక్టర్ సినిమలో మ్యూజిక్ అందిస్తున్నారు..ఇక కీర్తి సురేష్ కి అనిరుద్ మధ్య ప్రేమ విషయానికి వస్తే వాళ్లు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు చూసి అందరు నిజమే అనుకోవాల్సిందే..ఇది నిజమే అయితే ఇద్దరి ఫాన్స్ కి ఎంతో సంబరం అని తెలుస్తుంది,ఈ విష్యం పై క్లారిటీ రావాలంటే ఓఫిషల్ ప్రకటన వచ్చే దాక వేచి ఉండాల్సిందే..