హీరోయిన్ ఛార్మి కౌర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు అసలు కారణం ఏంటి?

సీనియర్ హీరోయిన్ మరియు ప్రొడ్యూసర్ ఛార్మి కౌర్ పెళ్లి విష్యం పై ఎప్పుడు ఏదొక వార్త వినిపిస్తూనే ఉండేది, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అప్పట్లో తెగ పుకార్లు వచ్చాయి, ఇదే క్రమంలో డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో సన్నిహితంగా ఉండటం చూసి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి ఇటీవల తన సమీప బంధువు ని వివాహం చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి, ఈ నేపథ్యం లో ఛార్మి స్పందిస్తూ జీవితాంతం ఒంటరోగా ఉంటాను అని ప్రకటన ఇచ్చి షాక్ ఇచ్చింది ప్రస్తుతం నేను లైఫ్ లో బెస్ట్ సమయాన్ని గడుపుతున్నాను నేను ఇపుడు ఏంటో సంతోషం గా ఉన్నాను లైఫ్ లో పెళ్లి చేసుకోవడం అనే తప్పు నేనెప్పుడూ చేయను అని చర్మ వెల్లడించింది దీనితో ఛార్మి కి పెళ్లి పై ఇంతలా వ్యతిరేకత కలగడానికి కారణం ఏంటో అని అందరు చర్చించుకుంటున్నారు.

ఛార్మి సోలో గా ఉండిపోవడానికి పూరి పలుకుబడి కారణం అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పూరి మ్యుజిజమ్స్ లో సింగల్ బై చాయిస్ స్పా కాస్ట్ విన్నర్ ప్రతి ఒక్కరు కచ్చితంగా ఛార్మి సోలో గా ఉండిపోవడానికి కారణం పూరి అని ఒక కొలిక్కి వచ్చారు, పూరి మాట్లాడుతూ హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుంటే తనకి నచ్చదు అని హీరోయిన్స్ దేవతలాతో సమానం కాబట్టి వాళ్ళు కూడా దేవతలుల అలోచించి తమ శక్తిని ఈ దేశానికి మార్చడానికి ఉపయోగించాలని శాసించారు జయలలిత,మాయావతి, మమతా బెనర్జీ ఇలా ఎంతోమంది మహిళలు స్ఫూర్తి నింపడానికి ఉన్నారు వాళ్లకు మగవాలతో పని లేదు పురాణాల్లో కూడా సింగల్ ఉమెన్స్ ఎంతోమంది ఉన్నారు. హాలీవుడ్ లో అయితే పెళ్లి ని పక్కన పెట్టిని లేడీస్ సూపర్ స్టార్స్ కి కొదవే లేదు రంభ, ఊర్వశి, మేనకా లు పెళ్లి చేసుకోలేదు కాబ్బటి స్వర్గం పై అందరు ఆసక్తి చూపిస్తున్నారు.

హీరోయిన్స్ అందరు నా మాట విని దేవతలు ల ఆలోచించండి అని పూరి జగన్నాధ్ చెప్పారు. హీరోయిన్స్ మాత్రమే కాదు దైర్యవంతురాలైన ప్రతి మహిళా దేవతల మారాలి మంగళసూత్రం మర్చిపోండి నేను స్ట్రాంగ్ ఉమెన్ అని మీరు ఫీల్ అయితే జీవితంలో సింగల్ గా ఉండిపోండి. స్ట్రన్గ్ ఉమెన్ మాత్రమే దేశాన్ని మార్చగలరు అని పూరి చెప్పుకొచ్చారు. ఇపుడు ఆ ఆడియో విన్న వాళ్ళు ఛార్మి డెసిషన్ కి దేని లింక్ చేసి కామెంట్ చేస్తున్నారు. ఛార్మి తెలుగు లోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళం,హిందీ సినిమాలో నటించింది.ఆమె 2002 లో తెలుగు చిత్రం నీ తోడు కవాలిలో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది ఛార్మ్య్ కౌర్, దీనిలో ఆమె 15 ఏళ్ల వయసులో గృహిణిగా నటించింది. ఈ చిత్రం ప్లాప్ అయ్యింది కానీ దక్షిణ భారత చిత్ర పరిశ్రమ దృష్టికి రావడానికి చార్మికి సహాయపడింది, ఆమె తదుపరి చిత్రం తమిళంలో కదల్ అజీవతిలై.

ఈ సమయంలో ఆమె కటచుంబకం అనే వినయన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రంలో నటించింది.పూరీ కనెక్ట్స్ కింద చార్మీ కౌర్ తన చిత్రం జ్యోతి లక్ష్మిని కూడా నిర్మిస్తుంది “ఆమె రోగ్ ను సహ- నిర్మిస్తుంది, ఇందులో తొలిసారిగా ఇషాన్, ఒక తెలుగు మరియు కన్నడ ద్విభాషా నటించారు. బాల కృష్ణ నటించిన పైసా వసూల్ నటించారు, పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన మొత్తం 3 సినిమాలు, ప్రస్తుతం ఆమె సహ పూరీ కింద మెహబూబా చిత్రాన్ని నిర్మించడం, పూరీతో పాటు బ్యానర్‌ను కలుపుతుంది మరియు టూరింగ్ టాకీస్ బ్యానర్ తన కుమారుడు ఆకాష్ పూరీని ప్రారంభిస్తోంది. ధర్మ నిర్మాణంతో ఆకర్షణీయమైన కౌర్ మరియు పూరీ కనెక్ట్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం వీళ్లు కలిసి చేస్తున్న లిగేర్ సినిమాలో కూడా ఇలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ తో కొన్ని మెసేజ్ లు జనాలు మీదకి వదిలారు అని ఫిలిమ్స్ ఇండస్ట్రీ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.