హీరోయిన్ త్రిష పెళ్లిపై సంచలన వార్తలు అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ప్రవేశించిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగిపోయింది చెన్నై త్రిష కెరీర్ ఆరంభంలోనే బారి విజయాలను దక్కించుకున్న,ఈ బామ్మా ప్రత్యేకమైన స్టైల్ తో దూసుకుపోయింది ఫలితం గా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది..ఈ క్రమంలోనే దాదాపు అందరి హీరోలుతోను నటించింది, ఈ మధ్య కోలీవుడ్ కి పరిమితం అయినా త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతుంది.ఈ నేపథ్యం లోనే తాజాగా త్రిష వివాహం గురించి ఒక సెన్సేషన్ వార్త బయటకి వచ్చింది చాలా చిన్న వయసులోనే మోడల్ గా కెరీర్ ని ఆరంభించింది తమిళ్ అమ్మాయి త్రిష తండ్రి లేకుండా తల్లి ప్రోత్సహాంతో ఈ రంగం లోకి అడుగు పెట్టిన ఈ బామ్మా గ్లామర్ ఫీల్డ్ తో ప్రత్యకమైన గుర్తింపు ని అందుకుని తన సత్తా చాటింగి ఫలితంగా అపుడే మిస్ మద్రాస్ హ ఎంపిక అయ్యింది.

ఆ తరువాత మిస్ ఇండియా పోటీలో మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డు ని అందుకుని హావ చూపించింది మోడలింగ్ రంగం లో ఉన్న సమయం లో అంటే టీనేజ్ లోనే త్రిష జోడి సినిమాలో హీరోయిన్ సిమ్రాన్ పక్కన సైడ్ యాక్టర్ గా నటించింది. ఆ తరువాత సూర్య హీరోగా వచ్చిన మౌనం పెసియాదే అనే సినిమాలో హీరోయిన్ గా మారింది అనంతరం తెలుగు లో నీ మనసు నాకు తెలుసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. వర్షం తో మొదటి బ్రేక్ ని అందుకుంది అప్పటినుంచి వరసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సమయం లో తమిళ నిర్మాత యువ వ్యాపారవేత్త వరుణ్ మానియన్ తో త్రిష వివాహం ఖరారు అయ్యింది వీళ్ల ఇద్దరి నిశ్చితార్థం బాగా జరిగింది.. ఆ తరువాత కొన్ని కారణాల వాళ్ళ వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్ళలేదు సరిగా అదే సమయంలో వరుణ్ త్రిష ని ఉదేశించి పతిత అని ట్విట్టర్ లో చేసిన పోస్ట్ అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.

త్రిష కెరీర్ పరంగా ఎంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించిందో అంటే స్థాయిలో రూమర్లను కూడా ఎదురుకుంది త్రిష సుదీర్ఘమైన ప్రయాణంలో ఆమె చాలామంది హీరోలతో డేటింగ్ చేసిందని వార్తలు వచ్చిన విష్యం తెలిసిందే, మొదట్లో ఆమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి, ఆ తరువాత దగ్గుబాటి రానా తో డేటింగ్ చేస్తుంది అని కూడా ప్రచారం జరిగింది.. తెలుగు హీరోలే కాదు కోలీవుడ్ స్టార్ల పేరులు తెరపైకి వచ్చాయి కొద్దీ రోజులుగా త్రిష పెళ్లి గురించే రెండు ఇండస్ట్రీ లో చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే సీనియర్ హీరోయిన్ లు అందరు మూడు ముళ్ళు వేయించుకుంటూ ఉండగా ఆమె కూడా దానికి సిద్ధం అవుతుందని ప్రచారం జరుగుతుంది..ఈ క్రమం లోనే స్టార్ హీరో శింబు తో త్రిష ప్రేమాయణం సాగిస్తుందని వీళ్ల ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు కోలీవుడ్ లో జోరుగా టాక్ వినిపించింది.

ఆ మధ్య త్రిష తన పెళ్లి గురించి మీడియా తో మాట్లాడింది నా పెళ్లి ఎప్పుడు అనేది నాకే తెలీదు, నేను ఇప్పటికి సింగల్ గానే ఉన్నాను నాకు సరైన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను అప్పటివరకు నా సినిమాలు నేను చేసుకుంటూ గడుపుతాను అదే సమయం లో నాకు రాబోయే వారికోసం అన్వేషిస్తూ ఉంటాను దీనికి త్వరలోనే ముగింపు పలుకుతాను అంటూ వివరణ ఇచ్చేసింది. త్రిష పెళ్లి గురించి తాజాగా ఒక వార్త బయటకి వచ్చింది దీని ప్రకారం ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది దీనికి సంబంధించిన పనులు సీక్రెట్ గా జరుపుతున్నారు అని కోలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతుంది దీనికి కారణం గతం లో ఆమె ఎదురుకున్నా సమస్యలు అనే తెలుస్తుంది.. ఇక త్రిష చేసుకోబోయేది ఒక యంగ్ బిసినెస్ మెన్ అని ఈ విష్యం ఇపుడు సోషల్ మీడియా లో కూడా తెగ వైరల్ అవుతుంది.