హీరోయిన్ నాజ్రియా నజిమ్ భర్త ఎవరు వాళ్ళ లవ్ స్టోరీ లో ఎన్ని ట్విస్టులో !

రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దేగ్గరైన నటి నాజ్రియా నజిమ్ ఈ బామ్మా తమిళ్, మలయాళ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, నాజ్రియా ఇండస్ట్రీ కి రాకముందు మలయాళం టీవీ ఛానల్ లో వ్యాఖ్యాత గా పని చేసారు నాజ్రియా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఎప్పటికి అపుడు తనకి సంబందించిన విషయాలను తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం షేర్ చేసుకుంటుంది. ఇక నాజ్రియా 2014 లో మరో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ తో వివాహం జరిగింది. నాజ్రియా భర్త ఫహద్ ఫాసిల్ తెలుగులో ఇప్పటివరకు నటించకపోగా డబ్బింగ్ సినిమాలతో తెలుగు సినిమాలలో కనిపించదు అయితే వీరు ఇద్దరు కలిసి పలు సినిమాలో నటించారు.ఇక తాజాగా ఫహద్ ఫాసిల్ తన ప్రేమ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు, ఫహద్ ఫాసిల్ ఒకసారి ఉంగరం పెట్టి ప్రేమ లేఖను నాజ్రియా కి అందుచేశారట.

ఇక వారి ప్రేమ కథ అక్కడే మొదలైందని అయినా చెప్పుకొచ్చారు ప్రేమ లేక అందుకున్న నాజ్రియా తనకు ఎలాంటి అంగీకారం చెప్పలేదని అన్నారు అయితే అప్పట్లో తన కోసం నాజ్రియా చాలా వదులుకోవాల్సి వచ్చిందని తెలియ చేసారు. ఇక అయినా ఆ విష్యంలో తాను చాలా బాధపడినట్లు తెలిపారు. ఆ సమయంలో తమ కథ ముగిసినట్లే అనిపించిందని అని పేరుకున్నారు అయితే ఆ సమయంలో తాను మానసికంగా బలంగా లేను అని అదే సమయంలో నాజ్రియా తనతో హలో మెథడ్ యాక్టర్ అని అన్నారు. నాజ్రియా తనతో ఇలా అన్నారట మీరు ఎవ్వరు అనుకుంటున్నారు ఇది కేవలం ఒక సాధారణ జీవితం అని అన్నారట ఇక అందరితో సర్దుకు పోవాలని దైర్యం చేపిందట అలా నాజ్రియా తన జీవితంలోకి వచ్చిన తరువాత మొత్తం మారిపోయిందని అని ఫహద్ అన్నారు.

ఫహద్ ఫాసిల్ సాధించే ప్రతి ఒక్క విష్యంలో నాజ్రియా పాత్ర ఉందని అయినా పేరుకొన్నారు, ఇక ఇప్పటికి ఆమె సహకారం లేనిది ఏ పని ఒంటరిగా చేయలేను అని పేరుకొన్నారు అయితే ప్రస్తుతం నాజ్రియా హీరో నాని నటిస్తున్న ” అంటే సుందరానికి” అనే సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుంది ప్రస్తుతం ఫహద్ ఫాసిల్ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో ప్రతినాయుడిగా నటిస్తున్నాడు.నజీరియా నజీముద్దీన్ మరియు బేగం బీనా దంపతులకు జన్మించారు. ఆమెకు నవీన్ నజీమ్ అనే సోదరుడు ఉన్నారు. ఆమె కుటుంబం తిరువనంతపురానికి వెళ్లడానికి ముందు యుఎఇలోని అల్ ఐన్ లో నివసించారు.ఆమె మా స్వంత ఇంగ్లీష్ హై స్కూల్, అల్ ఐన్, యుఎఇ మరియు క్రైస్ట్ నగర్ స్కూల్, తిరువనంతపురం మరియు త్రివేండ్రం లోని సర్వోదయ విద్యాలయంలో చదువుకుంది.

2013 లో ఆమె తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కాలేజీలో చేరింది, కాని ఆమె గట్టి షూటింగ్ షెడ్యూల్ కారణంగా కాలేజీని విడిచిపెట్టింది. అటు హీరోయిన్ గానే మలయాళం సినిమాలు వరాతన్, కుంబలంగి నైట్స్, సి యు సూన్ సినిమాలకి ప్రొడ్యూసర్ గా చేసింది ఎన్నో ఫిలింఫేర్ అవార్డు, గెల్చుకుంది అటు తన భర్త ఫహద్ ఫాసిల్ టైటాన్, మిల్మా, జోస్ అలుక్కాస్, అదితి ఆట్టా, బొంబాయి బంగారం మరియు వజ్రాలు, యుఎఇ ఎక్స్ఛేంజ్ మరియు ఎస్టిలోకస్ వంటి బ్రాండ్ల కోసం అతను అనేక ప్రకటనలలో కనిపించాడు. ఇపుడు అయినా కూడా వరస సినిమాలతో బిజీ గా ఉన్నారు, అంజలి మీనన్ బెంగళూరు డేస్ సెట్స్‌లో ఈ జంట ఒకరినొకరు తెలుసుకున్నారు, ఇందులో భార్యాభర్తల పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఫహద్ ఫాసిల్ పుష్ప షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. తెలుగు లో మొదటిసారిగా ఇద్దరు నటిస్తున్నారు.