హీరోయిన్ పాయల్ రాజ్‌పుట్ గురించి మనకి తెలియని నిజం అదేంటంటే ?

సెలబ్రిటీస్ అన్నాక ప్రేమ వ్యవహారాలు డేటింగ్ సంగతులు ఈ మధ్య చాలా కామన్ అవుతున్నాయి అటు సోషల్ మీడియా లో కూడా చూస్తుంటాం, డేరింగ్ గా వాళ్ళు కూడా చెబుతుంటారు మేము రిలేషన్ లో ఉన్నాము అని ఈ మధ్య కాలం లో అయితే ఇలాంటివి ఎన్నో చూస్తున్నాము హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ కూడా ఈ మధ్య బయట పడుతూనే ఉన్నాయ్.. ఇక పర్సనల్ లవ్ ట్రాక్స్ కూడా ఎన్నో కనిపిస్తున్నాయి అయితే చాలామంది సెలెబ్రిటీలు తమ డేటింగ్ సంగతులు కాస్త సీక్రెట్ గా ఉంచుతున్నారు మీడియా వెంటపడి మరి వాలా ప్రేమ ముచ్చట్లు ని బయటకి తీస్తుంది అయితే పాయల్ రాజపుట్ మాత్రం అందుకు తాను పూర్తిగా బిన్నం అంటూ ప్రియుడు తో గడుపుతున్న క్షణాలను అందరి ముందు ఉంచుతుంది నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటూ తన అందాలతో ఆన్‌లైన్ వేదికని హాట్ ఎక్కిస్తుంది.

పాయల్ రాజపుట్ తన వ్యక్తి గత విషయాలని సైతం ఎప్పటికి అప్పుడు అందరిముందికి తెస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం ఏ కాదు పర్సనల్ విషయాలు కూడా రివీల్ చేస్తూ వార్తలో సెంటర్ అఫ్ ఎట్ట్రక్షన్ అవుతుంది. ఇది తన స్టైల్ అని చెబుతుంది ఈ క్రమం లోనే పాయల్ రాజపుట్ ప్రేమ వివాహం పై జన్నలో జోరుగా చర్చ నడుస్తుంది తన లవర్ ఇతనే అంటూ ఓపెన్ అయ్యింది పాయల్ రాజపుట్ అప్పటినుంచి ప్రియుడు సౌరభ్ ధింగ్య్రా తో చట్ట పట్టాలు వేసుకుని తిరిగేస్తుంది ఆ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుంది పాయల్ రాజపుట్ పెళ్ళికి ముందు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు చెప్తుంది అంటే కాదు తన ప్రతి సినిమా షూటింగ్ లొకేషన్ కి లవర్ ని వెంట పెట్టుకుని వెళ్తుంది పాయల్ రాజపుట్ ఈ నేపథ్యంలో ఇటీవల అతనితో కలిసి బెడ్ మీద ఉన్న వీడియో రిలీజ్ చేసింది దీనితో జనం మధ్య ఈ విష్యం పై చర్చ జరుగుతుంది.

తాజాగా మరో ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చింది విజయం అపజయం అనేది పక్కన పెడితే ఆఫర్స్ పరంగా దూసుకుపోతున్న పాయల్ రాజపుట్, ప్రస్తుతం ఆమె ఒక పంజాబీ సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రియుడు తో కలిసి పంజాబ్ వెళ్ళింది వీళ్ల ఇద్దరు ఒకే హోటల్ లో ఉన్నారని తెలుస్తుంది ఇది తెలిసి జనం ఈ విష్యం గురించి గుస గుసలాడుతున్నారు ఇంతలో ప్రియుడు తో హోటల్ రూమ్ లో దిగిన ఫోటోలు షేర్ చేసింది తన ధైర్యం ఏంటో బయటపెట్టింది ఈ ఫొటోలో అతని పై వాలిపోయి మరి పోజ్ ఇస్తుంది పాయల్ రాజపుట్ 2013 లో తమిళ్ సినిమా ఇరువర్ ఉల్లం తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది పాయల్. ఆ తరువాత బాలీవుడ్ లో అడుగు పెట్టి హిందీ సినిమా వీరెయ్ కి వెడ్డింగ్ లో నటించింది.. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమా అయినప్పటికీ మంచి హిట్ ని కొట్టి వాసులు సాధించింది.

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఒక పాత్ర పోషించింది, ఆ తరువాత సీత సినిమాలో ఆర్.డి.ఎక్స్ లవ్, వెంకీ మామ సినిమాలో వెంకటేష్ తో హీరోయిన్ గా నటించింది, డిస్కో రాజా,అనగనగ ఓ అతిధి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం ఆమె తమిళ్ లో ఏంజెల్ అనే సినిమాలో నటిస్తుంది. అయితే తెలుగు లో ఆర్ఎక్స్ ౧౦౦ సినిమాకి తన నటనకి సీమ అవార్డు, DPIFF అవార్డు సౌత్ బెస్ట్ ఫిమేల్ అవార్డు,రేడియో సిటీ సినీ అవార్డు ఎస్ 2 ఉత్తమ నటిగా గెల్చుకుంది.. పంజాబీ సినిమాలో కూడా చిన్న మేరియా అనే సినిమాకి ఫిలింఫేర్ అవార్డు, పీటీసీ పంజాబీ ఫిలిం అవార్డు గెల్చుకుంది అలా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది పాయల్ రాజపుట్ ఆమె హిందీ , తెలుగు సినిమాలోనే కాకుండా తమిళ లో కూడా నటించింది మరియు హిందీ టెలివిజన్ లో చేసిన పనికి మంచి గుర్తింపు పొందింది..