హీరోయిన్ మనీషా కిలికిలి అంటూ నటించిన ఆమె గురించి మనకి తెలియని అనేక నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తెలుగు సినిమా 1996లో ఈ.వీ.వీ.సత్యనారాయణ దర్శకత్వం లో వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో నేపాల్ అమ్మాయి మనీషా గా నటించిన వినీత అనే కొత్త అమ్మాయి నటించింది,ఈ సినిమాలో కిలికి అంటూ మేకతో ఆడుకుంది అందరిని అక్కటుకుంది బాషా అర్ధం రాకపోయినా తన నటన తో ప్రేక్షుకులను ఎంటర్టైన్ చేసింది,ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి,ఈ సినిమా వల్ల వచ్చిన ఇమేజ్ ని నిలుపులేకపోయింది దీనితో తెలుగు నుంచి ఇతర పరిశ్రమలోకి వెళ్ళిపోయింది అక్కడ బాగానే ఉన్న సడన్ గా సినిమాలో మానేసింది అయితే మనకి తెల్సిన మనీషా అసలీ పేరు వినీత ఈమె తెలుగు,తమిళ్,మలయాళం,హిందీ భాషలో నటించి దాదాపు 70 సినిమాల పైగా నటించింది,1993లో చిన్నజమీన్ అనే తమిళ్ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ పక్కన హీరోయిన్ గా నటించడం ద్వారా వినీత కి చాలా మంచి పేరు తెచ్చింది,ఆ సినిమాలో సౌందర్య కి ఉన్న క్రేజ్ తాను కూడా సాధించింది అయితే తాను తీసిన తెలుగు లో 3 సినిమాలో నటించింది లేడీస్ డాక్టర్,వారే వాహ్ మొగుడా తో పాటు తమిళ్ లో కట్టబొమ్మన్, చిన్నమదం, నిల, పాతవి ప్రమాణం, ఉలవాలి, ఉజ్హియాన్, వియత్నాం కాలనీ, వేలుచమి, రాజమితిరై, కర్ణ, పెరియ కుదుమ్బమ్, మిస్టర్ మద్రాస్,మాంత్రికం, మహాప్రభూ,పుదు నిలవు, కడుపు రోజా, రాజపుత్రన్, దాని, మానవ 2022, సామ్రాట్, శాపత్, వీర తలెత్తు, మాయాజాలం,షేర,ది వారెంట్,రాపిడ్ యాక్షన్ ఫోర్స్, తాండవం, కాలియొడం, తుళ్ళుమ్ కాయలం, దేశీయ, దుర్గాదా హులి, పారవై ఆ సినిమా తరువాత 3 ఏళ్ల గ్యాప్ తో ఇంకా రాసి నల్ల రాసి సినిమాలో నటించింది.

ఈమె ఎక్కువ గ్లామరస్ రోల్స్ లో నటించింది కొద్దీ రోజుల తరువాత క్రమంగా సినిమాలు అవకాశాలు తగ్గిపోయాయి దీనితో సినిమాలో చిన్న పాత్రలో చేయడం మొదలు పెట్టిన వినీత సినిమాలతో వస్తున్నా ఆదాయం సరిపోగా వక్రమార్గాల్లో ప్రయాణం చేసింది. దీపం ఉన్నపుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని అనుకుందేమో కానీ వ్యవిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికి తమిళ సినీ వర్గాల్లో ఒక్కసారిగా సంచలన సృష్టించింది. 2002లో పోలీసులకు దొరికి అరెస్ట్ చేసి జైలు కి పంపారు.కొంతమందిని యువతలకు డబ్బు చూపించి మోసం చేస్తుంది అనే వాదనలు కూడా వచ్చాయి.2004 వరకు ఈ కేసు నడిచిన ఆ తరువాత బడా వ్యక్తుల పేరులు బయటకి రాకుండా జాగ్రత్తలు పడ్డారు ఆ తరువాత వినీత మానసికస్థితి బాగోలేదని కొత్త డ్రామాతో తనకి అలవాటు అయినా నటనతో అటు న్యాయస్థానాన్ని నమ్మించి విడుదలై బయటకి వచ్చింది.

ఆ తరువాత కొంతకాలం సినిమాలకి దూరం గా ఉంది ఆ తరువాత 2008లో తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాలో సహాయక పాత్రలో నటించింది, ఇంకా వినీత ని చూసినవారు ఎవరు గుర్తుపట్టారు తన పెళ్లి కూడా చేసుకోకుండా మంత్రిగానే ఉంటుంది కస్టపడి సంప్రదించకుండా పక్కవాలని కూడా వ్యవిచారిలోకి లాగుతుంది అనే వార్తలు వస్తుంటాయి అయితే ఇపుడు ఇక సినిమాలో అవకాశాలు తగ్గగా లావు ఎక్కడం కోతేమ్ కాదు ఇప్పటికే చాలామంది హీరోయిన్ లు చాల లవ్వు అయ్యారు ఈ ఫోటోలు ఇపుడు కొత్తవి ఏమి కాదు నాలుగు ఏళ్లగా క్రితం తీసిన ఫోటో అయితే ఆ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.