హీరోయిన్ మెహ్రీన్ భర్త కి ఎన్ని అష్టులు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

హీరోయిన్ లు తమదైన సమయం లో సినిమాలు చేసుకుంటూ పోతూ డబ్బు సంపాదించి తమ క్రేజ్ అయిపొయింది అనే టైంలో పెళ్లిళ్లు చేసుకుంటారు, తమ చిన్ననాటి స్నేహితుడుని, వ్యాపారవేత్త లను, తోటి నటులను పెళ్లి చేసుకుని సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు అయితే కెరీర్ మంచి దశలో ఉండగానే టాలీవుడ్ లో ఒక హీరోయిన్ పెళ్ళికి రెడీ అయిపోయింది, ప్రస్తుతం ఆమె చేతిలో సూపర్ హిట్ చిత్రాలు ఉన్న కూడా వాటిని కాదని పెళ్ళికి సిద్ధం అయ్యింది. మెహ్రీన్ ఇపుడు ఉన్న గ్లామరస్ హీరోయిన్ లో మెహ్రీన్ టాప్ పోసిషన్ లో కనిపిస్తుంది మెహ్రీన్ కతా లో సక్సెస్లు ఎక్కువగా ఉండటం వలన యూత్ లో ఆమెకు మంచి క్రేజ్ దక్కించుకుంది వరస ఆఫర్లు కూడా వస్తున్నాయి..ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలిసిందే ఇపుడు వరుణ్ తేజ్ తో మరోసారి ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది.

కృష్ణ గాడి వీర ప్రేమా గాధ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయినా మెహ్రీన్ కి వరస అవకాశలు వచ్చాయి.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా ఉన్న మెహ్రీన్ సినిమాలు చేస్తున్న సమయం లో ఆఫర్లు రాబోయే సమయంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం ఫాన్స్ కి ఎంతో బాధపెడుతోంది అందం, అభినయం తో పాటు మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ మెహ్రీన్ ఇంకో రెండు, మూడు సినిమా హిట్ అయితే ఆమె స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయ్ అయితే ఆమె ఈ ఆకస్మిక నిర్ణయం ని ఆహ్వానించడం తప్ప చేసేది ఏమి లేదు పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరంటే హిసార్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయిలో ఆడంపూర్ కుమారుడు భవ్య బిష్ణోయ్ మరియు హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు అయితే వీళ్లకి రాజస్తాన్ లోని జైపూర్ అలీలా కోటలో వీరి నిశ్చితార్థం జరిగింది.

ఈ వేడుకకు చాలా తక్కువమంది మాత్రమే హాజరు అయ్యారు కొన్ని రోజుల క్రితం మెహ్రీన్ , భవ్య ఇద్దరు చూసుకున్నారు. ఆ తరువాత వాలా పరిచయం ప్రేమగా మరి ఇపుడు పెళ్లి వరకు వచ్చింది. ఇక మెహ్రీన్ పంజాబ్‌లోని బతిండాలో సిక్కు కుటుంబంలో వ్యవసాయదారుడు మరియు రియల్టర్ తండ్రి మెహ్రీన్ కి గుర్ఫతే పిర్జాడా అనే సోదరుడు అతను మోడల్ మరియు నటుడు. మెహ్రీన్ పిర్జాడా తన పదేళ్ళ వయసులో తన మొదటి ర్యాంప్ వాక్ చేసి అందాల పోటీలో కసౌలి ప్రిన్సెస్ టైటిల్ ని గెలుచుకుంది ఆ తరువాత ఆమె టొరంటోలో మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా 2013 కిరీటం పొందింది ఇంకా జెమిని ఫేస్ మోడలింగ్ సంస్థ ద్వారా ఆమె ప్రముఖ డిజైనర్లకు మోడల్‌గా ఉంది మరియు కెనడా మరియు భారతదేశంలో పలు వాణిజ్య ప్రకటనలలో నటించింది.

ఆమె ఫేస్ ఆఫ్ డోవ్ ఇండియా మరియు టివిసి మరియు ప్రింట్ మీడియాలో నికాన్, పియర్స్ మరియు థమ్స్ అప్‌ను ఆమోదించింది. రాజా ది గ్రేట్, ఎఫ్ 2, జవ్వాన్, పంతం, చాణక్య, కేర్ అఫ్ సూర్య, అశ్వథామ, సినిమాలో నటించింది తెలుగు లోనే కాదు అటు హిందీ, తమిళ్,పంజాబీ భాషలో కూడా నటించింది.. హిందీ లో ఫిల్లరి అనే సినిమాలో నటించింది. తెలుగు లో మెహ్రీన్ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాకి సీమ అవార్డు, కవచం సినిమాకి ఫిలింఫేర్ అవార్డు, మహానుభావుడు సినిమాకి సంతోషం ఫిలిం అవార్డు లు గెల్చుకుంది. ఇక మెహ్రీన్ భర్త భవ్య బిష్ణోయ్ విషయానికి వస్తే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ లో సామాజిక కార్యకర్త మరియు భవ్య బిష్ణోయి హిసార్ నుంచి 17 వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇక మెహ్రీన్ పెళ్లి విషయానికి వస్తే ముహూర్తం ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఫాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు..