హీరోయిన్ లయ భర్త ఎవరో తెలుసా అతను ఎం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

తెలుగు తెరపై అగ్ర కథానాయక స్టేటస్ ని ఎంజాయ్ చేసిన వారిలో లయ ఒక్కరు చిన్న హీరోల దెగ్గర నుంచి పెద్ద స్టార్ హీరోల వరకు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది అచ్చ తెలుగు అమ్మాయి అయినా లయ అందం, అభినయం ఉంది ఒకప్పటి ఫేమస్ యాక్టర్ గా నిలిచింది. ఇప్పటికి ఏ హీరోయిన్ కి లేదని చెప్పవచ్చు. తెలుగులో వరస సినిమాలు చేసి తిరుగులేని హీరోయిన్ గా తాను ఏంటో ప్రూవ్ చేసుకుంది. హీరోయిన్ గా పీక్స్ స్టేజ్ లో ఉన్న సమయం లో లయ పెళ్లి చేసుకుని అమెరికా లో స్థిరపడింది. ప్రస్తుతం లయ అమెరికాలోనే ఉంటూ అక్కడ వారికీ డాన్స్ క్లాస్ నిర్వహిస్తూ బిజీ గా ఉంటుంది అయితే లయ ఎన్అర్ఐ ని పెళ్లి చేసుకుంది.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ప్రముఖ డాక్టర్ గా పని చేస్తున్న వ్యక్తిని లయ 2006 లో వివాహం చేసుకుంది భర్త పేరు శ్రీ గణేష్ వీరికి కుమార్తె స్లోకా గోర్టీ ,కుమారుడు వచన్ గోర్టీ ఉన్నారు.

లయ పెళ్లి అనుకోకుండా జరిగింది ఎన్అర్ఐ డాక్టర్ ని పెళ్లి చేసుకుంటాను అని లయ అసలు ఊహించలేదు, శ్రీ గణేష్ ప్రముఖ వైద్యుడు ఆస్తిపాస్తులు అధికంగా ఉన్నాయ్ 2005 లో లయ తానా సభకు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్నవారి బంధువుల ఇంట్లో ఆమె పెళ్లి ప్రస్తావన వచ్చింది అప్పటికి లయకు 22 సంవత్సరాలు మాత్రమే ఒక ప్రముఖ వైద్యుడు ఉన్నారు అని చెప్పడంతో తన తల్లిదండ్రులుతో మాట్లాడాలి అని లయ చేపిందంతా ఊహించని రీతిలో తన తల్లిదండ్రులు తో మాట్లాడటం ఒప్పుకోవడం తో సంవత్సరం తిరిగే లోపల లయ వివాహం అయ్యింది. లయ స్వయంవరం సినిమాతో తెలుగు సినిమాలోకి అడుగు పెట్టింది రెండు సినిమాలకు ఆమెకు నంది అవార్డుల సైతం వచ్చాయి పెళ్లి తరువాత కూడా నటించేందుకు భర్త ఒపుకున్నప్పటికీ లయ కి ఇష్టం లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటూనే వచ్చింది.

లయ కి ఇద్దరు పిల్లలు కావడం వారి ఆలనా పాలనా చూసుకునేందుకు సమయం సరిపోయేది వారిని చుకోవడంలో తనకి సంతోషం గా ఉండేది అని చెపింది అయితే లయ కి డాన్స్ అంటే ఎక్కువ ఇష్టం ఈ క్రమంలో లాస్ ఏంజెల్స్ లో డాన్స్ స్కూల్ పెట్టి స్వయంగా అక్కడ పిల్లలకి నేర్పిస్తుంది. ఇటీవల లయ కుమార్తె తెలుగులో ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఎక్కువమంది హీరోయిన్ లు పెళ్లి చేసుకున్నప్పటికీ కొద్దీ కాలానికి విడాకులు తీసుకుంటున్నారు కానీ లయ దంపతులు మాత్రం ఆనందంగా ఉంటూ జీవితం సాగిస్తూ ఆదర్శనంగా నిలుస్తున్నారు. లయ విజయవాడలో పుట్టింది మరియు నిర్మల ఉన్నత పాఠశాలలో చదువుకుంది, ఆమె తల్లి కూడా నిర్మల ఉన్నత పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలు మరియు ఆమె తండ్రి డాక్టర్. లయ చదువుకునే రోజులో ఆమె 7 ఛాంపియన్లుగా నిలిచింది మరియు చెస్‌లో జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది.

ఆమె హైదరాబాద్‌కు వెళ్లి 50 కి పైగా స్టేజ్ షోలను ప్రదర్శించి, క్లాసికల్ డాన్సర్‌గా చాలా స్టేజ్ షోలలో పాల్గొంది. ఆమె కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని చేసింది, లయ తెలుగు తో మలయాళం, కన్నడ, తమిళ్ సినిమాలో కూడా నటించింది. మొదటిసారిగా లయ భద్రం కొడుకో అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది, ఆ తరువాత స్వయంవరం, మా బాలాజీ, మనసున్న మారాజు, దేవుళ్ళు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, గెలుపు, మిస్సమ్మ, రాష్ట్రం, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది ఈ సినిమాలో వాలా పాపా కూడా నటించింది అయితే లయ కి మనోహరం, ప్రేమించి సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డు కూడా గెలిచింది. లయ కూతురు స్లోకా గోర్టీ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించి మంచి ప్రసంశలు అందుకుని లయ లాగా తన కూతురు కూడా మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని ఫాన్స్ కోరుకుంటుంన్నారు.