హీరోయిన్ సౌందర్య భర్త ఇపుడు మరోసారి పెళ్లి చేసుకున్నారు ఎవరినో తెలుసా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గారి సినీ ప్రస్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఆమెని చూసిన ప్రతిఒక్కరికి మన ఇంటి ఆడపడుచులగా అనిపిస్తుంది అందుకే ఆమె పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో అలా ఆలకించబడింది ఆమె తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించినా హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది సౌందర్య గారు అనే చెప్పచు, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రతి స్టార్ హీరో తో నటించిన ఈ మహానటి దాదాపు రెండు దశాబ్దాలు పాటు నెంబర్ 1 హీరోయిన్ గా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది, మెగాస్టార్ చిరంజీవి దెగ్గర నుండి జగపతి బాబు మరియు శ్రీకాంత్ వంటి హీరోల వరకు ఎవరి పక్కన నటించిన సరైన జోడి అనిపిస్తుంది ఈమె అలాంటి మహానటి దురదృష్టం కొద్దీ హెలికాప్టర్ క్రాష్ అయ్యి చనిపోయిన సంఘటన అప్పట్లో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గాయపడిచిన విష్యం మనకి తెలిసిందే.

తెలుగు సినిమాకి ఆమె లేని లోటు ఎవరు కూడా తీర్చలేనిది నేటికీ ఆమె సంఘటన తల్చుకుంటే మన కంటి నుండి నీళ్లు రాక తప్పదు.ఆమె 12 సంవత్సరాల వ్యవధిలో 100 కంటే ఎక్కువ చిత్రాలలో, ప్రధానంగా తెలుగులో నటించింది. ఇది ఇలా ఉండగా ఇపుడు ఆమె వ్యక్తిగత విషయానికి జీవితానికి సంబందించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొన్ని బయట పడ్డాయి, ఇక అసలీ విషయానికి వస్తే సౌందర్య 2003 లో ఆమె బంధువు తన బాల్య స్నేహితుడు జి.ఎస్. రఘు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అప్పట్లో వీళ్ల ఇద్దరి ప్రేమని సౌందర్య వాళ్ల ఇంట్లో అమ్మ, నాన్న ఎవరు ఒప్పుకోలేదు కానీ రఘు కోసం వాళ్లని సైతం ఎదిరించి పెళ్లి చేసుకుంది ఇక ఆమె సినిమా ద్వారా ఏంటో కస్టపడి సంపాదించినా అష్టులు మొత్తం కూడా తన భర్త పేరు మీదనే రాసేసింది కానీ సౌందర్య కన్నుమూసిన తరువాత ఆమె ఆష్టిని మొత్తం అనుభవిస్తూ అపూర్వ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని రఘు గోవాలో స్థిరపయిపోయాడు.

సౌందర్య గారి తల్లిదండ్రులు తమకు చెందాల్సిన అష్టులు ని కూడా రఘు కాజేసి మమల్ని రోడ్ మీద వేశారు అని కోర్ట్ లో కేసు వేసిన విష్యం తెలిసిందే కానీ కోర్ట్ తిరుపుని ఇచ్చాక వాళ్లకి చెందవలసిన అష్టులు ఇస్తాను అని ఒప్పుకున్న రఘు పూర్తిస్థాయిలో ఇప్పటికి ఇవ్వలేదనే ప్రచారం జరుగుతుంది, సుమారు 5 సంవత్సరాల వరకు సాగిన వీరి ఇద్దరి దాంపత్య జీవితంలో వీళ్లకి ఎలాంటి సంతానం కలగలేదు సౌందర్య తెలుగు సినిమాలో ఆకారిగా నటించిన చిత్రం శ్వేతా నాగు కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సౌందర్య బాలీవుడ్ లో కూడా అమితాబ్ బచ్చన్ వంటి వారితో ఎన్నో సినిమాలో నటించింది, ఒక్కమాటలో చెప్పాలంటే నిన్నటి తరం హీరోయిన్స్ లో శ్రీదేవి ఎలా ఇండియన్ స్క్రీన్ ని సూపర్ స్టార్ గా వెలుగిందో అదే స్థాయిలో సౌందర్య కూడా ఒక వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా చిన్న పెద్ద లేకుండా ప్రతి హీరో తో కలిసి నటించింది.

సౌందర్య కోలార్ జిల్లా ముల్బాగల్ లోని గంజిగుంటే అనే గ్రామంలో కె.ఎస్. సత్యనారాయణ మరియు మంజుల దంపతులకు జన్మించారు, ఆమె తండ్రి కన్నడ చిత్ర రచయిత మరియు నిర్మాత. ఆమె తన M.B.B.S బెంగళూరులో ఆమె మొదటి సంవత్సరం తరువాత చదువు ఆపేసారు. సౌందర్య చూడటానికి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే సౌందర్య వాస్తవానికి కన్నడ అమ్మాయి అయినా కూడా చక్కని తెలుగు మాట్లాడటం ఆమె ప్రత్యేకత ఏది ఏమైనా సౌందర్య చనిపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వెలకట్టలేని నష్టం అనే చెప్పాలి. 2002 లో ఆమె కన్నడ చిత్రం డ్వీపాకు నిర్మాతగా ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. అమ్మోరు, పవిత్రా బంధం, అంతాపురం, రాజా, డోని సాగలి, డ్వీపా మరియు ఆప్తమిత్ర వంటి చిత్రాలలో నటించి నంది అవార్డు, ఉత్తమ నటిగా రెండు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులు మరియు దక్షిణాన అనేక ఫిలింఫేర్ అవార్డులను అందుకుంది.