హీరో అల్లు అర్జున్ ఎన్ని కోట్లు కట్నం తీసుకున్నారో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే?

మన దేశంలో వివాహాల్లో కట్నం అనేది ఎప్పటినుంచో వస్తుంది అయితే చాలామంది కట్నం అనేది తీసుకుంటారు సాధారణ వ్యక్తుల నుంచి సినీ సెలెబ్రిటీల వరకు చాలామంది కట్నాలు పొందిన వాళ్ళే అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో చాలామంది హీరోలు కోట్ల రూపాయల కట్నాలు అందుకున్నారు అనే వార్తలు వింటూనే ఉన్నాం. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తిరుగులేని టాప్ హీరోల సక్సెసఫుల్ గా కెరీర్ ని కొనసాగిస్తున్నారు. అలా వైకుంఠపురంలో సినిమా సక్సెస్ తరువాత యంగ్ హీరోలో నెంబర్ 1 గా దూసుకుపోతున్నారు ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్నారు గంగోత్రి సినిమాతో తెలుగు తెరమీద అడుగు పెట్టారు. స్నేహ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఈమెను చేసుకునేందుకు మామ సుమారు 4 కోట్లు దాక కట్నంగా ఇచ్చారని అందులో పలు స్థిరచార ఆస్తులు ఉన్నాయ్ అని అంటారు.

అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి టిఆరేస్ నాయకుడు తెలంగాణలో కీలక వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో సన్నిహితంగా ఉంటారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థలు ఈయనకు చాలా ఉన్నాయ్. ఇక కాలేజీ గురించి చెబితే పదుల సంఖ్యలో ఉన్నాయ్ వీళ్లకి అల్లు అర్జున్ ఆ కాలేజీలకు డైరెక్టర్ గా ఉన్నారు ఇదే సమయంలో స్నేహ రెడ్డి బన్నీ పరిచయం బాగా పెరిగింది ప్రేమగా మారింది తమ ప్రేమ విషయాన్ని ముందుగా తన తల్లికి చెప్పాడు అల్లు అర్జున్ తరువాత మిగిలిన కుటుంబ సభ్యులకు సైతం తమ ప్రేమకు అంగీకరించారు. 2011 లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది బన్నీ ప్రేమ పెళ్లి గా మారడంలో బన్నీ తల్లిది అత్యంత కీలకమైన పాత్ర 2014 లో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇబ్రహీం పట్నం లో టీఆరెస్ ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి పలు అయ్యారు అయినా టీఆరెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ పుష్ప అనే సినిమా చేస్తున్నారు రెండు భాగాలుగా ఈ సినిమా తెరకు ఎక్కుతుంది ఇందులో అల్లుఅర్జున్ పూర్తీ గా మాస్ లుక్ లో డిఫరెంట్ గా కనిపిస్తారు ఇక స్మగ్లూర్ గా కనిపించనున్నారు, ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతుంది మరో రెండు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు కరోనా పరిస్థితిలు చక్క పడ్డాక ఈ రెండు నెలల షూటింగ్ ని పూర్తీ చేయాలనీ చూస్తున్నారు.అల్లు అర్జున్ స్నేహితుడి వివాహానికి హాజరు కావడానికి యుఎస్ వెళ్లినప్పుడు, అతను పెళ్లిలో స్నేహను కలుసుకున్నాడు మరియు తక్షణమే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ యొక్క క్రేజ్ గురించి స్నేహ బహుశా విన్నది కాని ఇంతకు ముందు తన సినిమాలు చూడలేదు అలా వాళ్ళు ఇద్దరు కలుసుకున్నారు చివరికి జంటగా మారారు.

అల్లు అర్జున్ ,స్నేహ కుటుంబసభ్యుల మధ్య 2011 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు వీళ్లకి ఇద్దరు పిల్లలు, ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేయాల్సి ఉంది కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు ఆగిపోయాయి అంత పూర్తయ్యాక షూటింగ్ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి,పుష్పా సుకుమార్ రచన మరియు దర్శకత్వం వహించబోయే భారతీయ తెలుగు భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ముత్తామ్‌శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్‌కు చెందిన నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మండన్న నటించారు. మేకర్స్ ప్రకటించినట్లు ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది అయితే ఈ సినిమా పై బారి అంచనాలే ఉన్నాయ్. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.