హీరో ఉదయ్ కిరణ్ గురించి మనకి తెలియని విష్యం డైరెక్టర్ వీరభద్రం బయటపెట్టారు తెలుస్తే షాక్ అవుతారు!

తెలుగు లో వచ్చిన చిత్రం , నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు అలా వరస విజయాలతో యూత్ లో ఉదయ్ కిరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం తో పాటు రెమ్యూనిరేషన్ కూడా భారీగా పెరిగింది.. బాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెసఫుల్ హీరో అనిపించుకున్న ఉదయ్ కిరణ్ ఒక దశలో వరుస ప్లాపులతో కెరీర్ విష్యం లో సమస్యలు ఎదురుకున్నారు ఎంత వేగంగా ఉదయకిరణ్ కి క్రేజ్ పెరిగిందో అంటే వేగంగా క్రేజ్ తగ్గుతూ వచ్చింది. సీనియర్ డైరెక్టర్ లో ఒకరైన వీరబద్రం చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో హీరో ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు తాను కొన్ని సంవత్సరాల క్రితం ఉదయకిరణ్ తో ఒక సినిమా ని ప్లాన్ చేశాను అని అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని అయినా చెప్పారు.

అహనా పిల్లనా, పూలరంగడు, భాయ్ సినిమాలు హిట్ లు కొట్టిన వీర భద్రం చౌదరి తాను 2005 సంవత్సరం లో ఉదయ్ కిరణ్ కి ఒక కథ చెబితే ఆ కథ తనకి నచ్చిందని అన్నారు ఉదయకిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారని ఆ సినిమా వల్ల ఉదయకిరణ్ తో తనకి ఏర్పడిన పరిచయం వల్ల తన కధకు ఉదయకిరణ్ ఒప్పుకున్నారు అని అన్నారు అయితే తన కథ కి ఓకే చెప్పిన సమయం లో ఉదయకిరణ్ కి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి పిలుపు రావడంతో ఊహించని విధంగా తన సినిమా క్యాన్సిల్ అయ్యిందని వీరబద్రం తెలిపారు. ఉదయకిరణ్ తో సినిమా క్యాన్సిల్ అయినప్పటికీ ఉదయకిరణ్ చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. 2014 సంవత్సరం జనవరి 5 వ తేదీన ఉదయకిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు అయినా ఆత్మహత్య కి వేరు వేరు కారణాలు వినిపించిన కచ్చితంగా కారణం అనేది తెలీదు.

ఉదయ్ కిరణ్ అంటే ఒకపుడు మంచి ఫాలోయింగ్ ఉండేది ఒకపుడు లవర్ బాయ్ ల అనే పేరు కూడా ఉంది అందరి అమ్మాయిలను బాగా అక్కటుకునాడు. ఉదయకిరణ్ సినిమా అంటే మంచి ఓపెనింగ్ వచ్చేవి తేజ దర్శకత్వం లో వచ్చిన మొదటి సినిమా చిత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఆ సినిమా నుండి తన కెరీర్ మొదలైంది, ఆ తరువాత తేజ డైరెక్టయిర్న్ లో మరోసారి నువ్వు నేను ఆ సినిమా కూడా ఆరోజుల్లో రికార్డుని సృష్టించింది. ఉదయకిరణ్ ఎలాంటి సినిమా చేసిన అది పక్క హిట్ అనే చెప్పాలి అంత క్రేజ్ సంపాదించుకున్న అతనికి ఎన్ని ఆఫర్లు వచ్చిన వేగవంతం లేకుండా నిదానంగా అలోచించి తన తగ్గ సినిమాలే సెలెక్ట్ చేసుకునేవారు.సైడ్ యాక్టర్ అవుదాం అని ఇండస్ట్రీ కి వచ్చి ఏకంగా హీరో అయ్యారు అలాంటిది అతను హాత్మ హత్య చేసుకున్నారు అని ప్రేక్షకులు చాలా భావోద్వేగ ని గురయ్యారు.

వీరభద్రం అసిస్టెంట్ డైరెక్షర్ గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు అయినా కో -డైరెక్టర్ గా చేసిన సినిమాలు నేను ప్రేమిస్తున్నాను, మావిడాకులు, కన్యాదానం, చాలా బాగుంది, నువ్వు నేను, జయం, నిజం, డేంజర్, హ్యాపీ, బిందాస్ ఈ సినిమాలు అన్ని హిట్ అప్పట్లో హిట్ అయ్యాయి తాను సొంతగా డైరెక్షన్ చేసిన సినిమా అల్లరి నరేష్ హీరో నటించిన అహనా పెళ్ళంటా, ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా మంచి హిట్ ని తెచ్చింది.. ఆ తరువాత సునీల్ నటించిన పులా రంగడు కూడా హిట్ అయ్యింది, అక్కినేని నాగార్జున నటించిన భాయ్ , హీరో ఆది నటించిన చుత్తలబ్బాయి, ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు ప్లాప్ లిస్ట్ కి చేరాయి.తాను ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఉదయ్ కిరణ్ గురించి చెప్పిన కొన్ని విషయాలు ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.