హీరో ఎన్టీఆర్ గురించి రహస్యాలు బయట పెట్టిన యాక్టర్ సమీర్ అవేంటో తెలుసా?

మన టాలీవుడ్ లోని జూనియర్ ఎన్టీఆర్ కెమెరా ముందు ఎంత ఎనర్జీగా సరదాగా కనిపిస్తారో నిజ జీవితంలో కూడా అయినా అలాగే ఉంటారట మరి ముఖ్యం గా పెళ్లి ముందు అయితే ఎన్టీఆర్ తో ఆ ఎంజాయిమెంట్ ఏ వేరు యాక్టర్ సమీర్ ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో అయినా కెరీర్ గురించి సంఘటనలు పంచుకున్న సమయం లో ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ గురించి కూడా అనేక విషయాలు తెలియ చేసారు,స్నేహానికి ఏంటో విలువ ఇచ్చే ఎన్టీఆర్ తో ఇండస్ట్రీ లో చాలామంది నటి నటులు ఏంటో సన్నిహితంగా ఉంటారు పని విష్యం లో ఏంటో సీరియస్ గా ఉంటారో మిగతా సమయం లో అంట కంటే ఎక్కువగా సరదాగా ఉంటాడు అయినా పని చేసిన వారు ఇదే విషయాన్ని చెపుతుంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ కూడా తారక్ సన్నిహితుల్లో ఒక్కరు వృత్తి పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా తారక్ చేసే అల్లరి గురించి సమీర్ కి బాగా తెలుసు.

తాజాగా ఎన్టీఆర్ చేసిన విషయాలు వీటి గురించి ఓపెన్ అయ్యారు సమీర్. పెళ్ళికి ముందు జూనియర్ ఎన్టీఆర్ పలు రకాల పార్టీ లు ఇస్తూ ఇంట్లో ఎక్కువగా ఎంజాయ్ చేసేవాళ్లు ఇదే విషయాన్ని సమీర్ చెప్పారు ఎన్నో సార్లు ఆ పార్టీ లకు సమీర్ ని కూడా ఆహ్వానించారని రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి ,రాఘవ లాంటి ఆర్టిస్టులు అందరికి వీకెండ్స్ లో తారక్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవి పార్టీ చేసుకుందాం వెంటనే ఇంటికి రావాలని చెప్పేవారు సమీర్ ఇదే విషయాన్ని తెలియ చేసారు ఇండస్ట్రీ లో ఎన్టీఆర్ కి రామ్ చరణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పిన సమీర్ పెళ్లి తరువాత ఎన్టీఆర్ పార్టీ లు మానేశారని అంటే కాదు షూటింగ్ లో కూడా చాలా సరదా మనిషి అన్నారు ఎవరన్నా తప్పు చేస్తే సరదాగా షర్ట్ విప్పించి షూటింగ్ లో అలాగే ఉంచేవారని అయినా ఇచ్చే సరదా శిక్ష ఎవరికి కోపం తెచ్చేది కాదు అన్నారు .

ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ ని ఎక్కడ చూడలేదని అయితే ఎన్టీఆర్ చేసే అల్లరి పనుల వల్ల రాజమౌళి తో తిట్లు పడిన సందర్భాలు కూడా ఉన్నాయ్ అని సమీర్ సరదాగా తెలియ చేసారు. అతను దూరదర్శన్ రోజుల నుండి టీవీ సీరియల్స్ లో నటిస్తున్నాడు, అతను మోస్ట్ పాపులర్ తెలుగు టీవీ సీరియల్ రుతు రాగలు లో సపోర్టింగ్ రోల్ లో నటించాడు, సమీర్ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సుభా సంకల్పం సినిమాతో ఫిలిం ఇండస్ట్రీ లో అడుగుపెట్టాడు. తాను 50 సినిమాలకి పైగా నటించాడు. తాను ఎన్టీఆర్ తో కలిసి సింహాద్రి సినిమాలో నటించాడు చిరంజీవి సినిమా ఇంద్ర, శ్రీ రామదాసు,సై, మాస్, మగధీర, సరైనోడు, అనసూయ వంటి సినిమాలో కనిపించదు.రుతురాగలూ,మొగుడ్స్ పెల్లమ్స్, శాంతి నివాసం లో నటించాడు అలానే సూపర్ హిట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీసన్ 1 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు .

సమీర్ విశాఖపట్నం లో జన్మించాడు తన తండ్రి ముస్లిం ఇంతిఖాబ్ హసన్ మరియు హిందూ తల్లి మహాలక్ష్మి సమీర్ తన చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు దుబాయ్‌కు షిఫ్ట్ అయినందుకు అతను తన తాతలు మరియు మామలతో కలిసి వైజాగ్‌లో ఉన్నాడు. చెన్నైలోని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసాడు.సమీర్ కి పూర్ణిమ అనే సోదరి ఉంది. తనకి చిన్నతనంలో యాక్టింగ్ మీద ఇంటరెస్ట్ ఎక్కువ దానితో పాటు పెయింటింగ్ మరియు స్పోర్ట్స్ అంటే చాలా ఇంటరెస్ట్. వైజాగ్‌లోని బుల్లయ్య కళాశాల నుండి బి.కామ్ మరియు బి.బి.ఎమ్.సమీర్ అపర్ణను వివాహం చేసుకున్నాడు. ప్రముఖ కపుల్స్ కోసం మొగుడ్ పెల్లమ్స్ షోలో ఫైనల్స్ లో గెలిచారు ఈ సంవత్సరం లో వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాలో నటించాడు.