హీరో గోపీచంద్ కి ఎన్ని కోట్ల అష్టులు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

ఒక్కపుడు వరస హిట్స్ అందించి అకాల మరణం చెందిన స్టార్ డైరెక్టర్ టి. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరో గోపీచంద్ మొదట్లో విల్లన్ పాత్రలు వేసి ఆ తరువాత హీరో అయ్యారు ఆంధ్ర లో ప్రకాశం జిల్లా టంగుటూరు లో 1979 సంవత్సరంలో జన్మించాడు, ఇతడి అసలీ పేరు తోట్టెంపుడి గోపీచంద్ ఇతడిని గోపీచరణ్ అని పిలుస్తారు టంగుటూరిలోని పాపారావు పబ్లిక్ స్కూల్ లో చదుకున్న ఇతడికి 2013 లో పెద్దల ఆశీర్వాదంతో రేష్మతో ఘనంగా పెళ్లి అయ్యింది వీరికి విరాట్ కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. హీరోగా ఇండస్ట్రీ కి రావాలని అనుకుంటే ముందుగా చదువు పూర్తిచేయమని తల్లి సూసించడంతో గోపీచంద్ రష్యా వెళ్లి చదువు పూర్తిచేసుకుని వచ్చాడు. 2001 లో తొలివలపు సినిమాతో హీరో గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు,ఈ సినిమా ఆశించిన స్థాయిలో పేరు తేలేదు దానితో ఛాన్సులు రాలేదు.

ఇక 2002 లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో గోపీచంద్ ఇష్టంలేకుండా విల్లన్ క్యారెక్టర్ చేసాడు. ఆ సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు, ఆ తరువాత ప్రభాస్ హీరోగా నటించిన వర్షం, జయం, నిజం సినిమాలో కూడా విల్లన్ పాత్ర చేసాడు అయితే 2004 లో రవికుమార్ చౌదరి దర్శకత్వం లో వచ్చిన యజ్ఞం సినిమాతో గోపీచంద్ హీరో గా రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తరువాత లౌక్యం, సూర్యం ఆలా చాలా సినిమాలో వంటి హిట్ సినిమాలో నటించి హీరోగా స్థాపించాడు. ప్రస్తుతం పక్క కమర్షియల్ అనే సినిమాతో మన ముందుకి రాబోతున్నాడు. ఇతడికి హీరో ప్రభాస్‌కు సన్నిహితుడు.ఇక హీరోయిన్ లో త్రిష అంటే చాలా ఇష్టం. గోపీచంద్ ఒకో సినిమాకి 3 కోట్ల రూపాయలు వరకు రెమ్యూనిరేషన్ అందుకుంటాడు. గోపీచంద్ కి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దాదాపు 7 కోట్లు విలువైన ఇంట్లో నివాసం ఉంటున్నాడు.

ఇక గోపీచంద్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత, అతను తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి చిత్రాలలో వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు మరియు ఒక సంవత్సరం పాటు డైలాగ్ మాడ్యులేషన్ కోర్సు చేశాడు. ఇక గోపీచంద్ ముఖ్యమైన రచనలలో యజ్ఞం, రనం, సౌర్యమ్, సంఖం, సహసం మరియు లౌక్యం వంటి సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో అందరిని అక్కటుకున్నాడు. గోపీచంద్ కి యాక్షన్ స్టార్ మరియు మాకో స్టార్ అనే పేరుతో పిలుస్తారు. అతని అన్నయ్య ప్రేమ్‌చంద్ ముత్యాల సుబ్బయ్య ఆధ్వర్యంలో అసోసియేట్ డైరెక్టర్ మరియు డైరెక్టర్‌గా పనిచేయడం ప్రారంభించాడు, అతను కారు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో గోపీచంద్ రష్యాలో ఉన్నారు మరియు వీసా సమస్యల కారణంగా అతని అంత్యక్రియలకు హాజరు కాలేదు. అతనికి దంతవైద్యుడు అయిన ఒక చెల్లెలు కూడా ఉంది.

గోపీచంద్ తెలుగు యాక్టర్ శ్రీకాంత్ మేనకోడలు రేష్మా ని వివాహం చేసుకున్నాడు, ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గోపీచంద్ ఫ్యామిలీ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్స్ చేస్తారు. గోపీచంద్ 2019 సంవత్సరం లో వచ్చిన చాణక్య సినిమా తరువాత చాలా కలం తరువాత ఇపుడు మరోసారి సినిమాలో కనిపిస్తున్నాడు ఇక సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న తన రాబోయే స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం సీతిమార్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. హీరోయిన్ తమన్నా,దిగంగన సూర్యవంశీ, భూమికా చావ్లా సహ నటులు. మారుతి దర్శకత్వం వహిస్తున్న యువి క్రియేషన్స్ మరియు రాశి ఖన్నా ప్రధాన కథానాయికగా నటించిన జిఎ 2 పిక్చర్స్ నిర్మిస్తున్న పక్కా కమర్షియల్ అనే మరో చిత్రానికి కూడా ఆయన పని చేస్తున్నారు. ఈ సినిమాల కోసం గోపీచంద్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.