హీరో నితిన్ తో కలిసి నటిస్తున్న హీరోయిన్ కి ప్రమాదం షాక్ లో ఫాన్స్ అసలు ఎం జరిగిందంటే!

కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వర్రిర్ యంగ్ హీరో నితిన్ నటించిన చెక్ సినిమా ఈరోజు థియేటర్ లో రిలీజ్ అయ్యింది,ఈ సమయం లో ప్రియా ప్రకాష్ చెక్ షూటింగ్ సమయం లో జరిగిన ఒక ఫన్నీ వీడియో ని తన ఇంస్టాగ్రామ్ వీడియో ని షేర్ చేసింది, మూవీ షూటింగ్ లో రొమాంటిక్ సీన్ సన్నివేశం లో నితిన్ నడుచుకుంటూ వస్తుంటారు ఆ తరువాత ప్రియా వర్రిర్ పరిగెత్తుకుంటూ వచ్చి నితిన్ వైపు పైన ఎగిరి ఎక్కుతుంది దీనితో పట్టు తప్పి పడిపోయింది ఆమె కింద పడిపోయింది ఆమె పడిపోగానే చుట్టూ యూనిట్ సభ్యులు వచ్చి పైకి లేపారు అయితే తనకి ఏమి కాలేదు అన్నట్లు ప్రియా చెప్పింది, దీనికి జీవితంలో కొంత పడిపోతున్న ప్రతిసారి నేను విశ్వాసం తో పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నాను అని చెప్పడానికి ఈ వీడియో ప్రతినిత్యం అని షేర్ చేసింది. ప్రియా వర్రిర్ మలయాళం సినిమా ఓరు ఆధార్ లవ్ సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది ఆ సినిమా బాగా హిట్ అయ్యింది కానీ తెలుగు లో రీమేక్ లో పెద్దగా ఆడలేదు కానీ తన నటనకి యూత్ ఫాన్స్ అయ్యారు ఒకరోజులో సెలబ్రిటీ అయిపోయింది..

వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి చంద్ర శేఖర్ దర్శకత్వం వచించారు ఇందులో నితిన్ కి జోడిగా ప్రియా ప్రకాష్, రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్స్ గా నటించారు,ఈ సినిమా లో రకుల్ కూడా ఎన్నడూ చేయని డిఫరెంట్ రోల్ లో నటిస్తుంది. తేజ డైరెక్షన్ లో తెరకు ఎక్కినా జయం సినిమాలో హీరో గా కెరీర్ మొదలు పెట్టిన నితిన్ తొలి సినిమాలోనే మంచి క్రేజ్ సంపాదించుకోవడం తో పాటు యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు, ఆ సినిమా తరువాత నితిన్ నటించిన దిల్,సై సినిమాలు సక్సెస్ అయ్యాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో అక్కటుకునాడు,నితిన్ నటించిన చెక్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది,ఈ సినిమా ప్రమోషన్స్ లో పలుగుతున్న నితిన్ చెక్ సినిమా గురించి ఆశక్తికరమైన విశేషాలు తెలియ చేసారు..ఈ సినిమా లో క్లైమాక్స్ అంటే తనకి ఏంటో ఇస్తామని సినిమా అంటే జైలు లో జరిగిదని అన్నారు, హిట్ లు ప్లాప్ లు లతో సంబంధం లేకుండా చెక్ సినిమా అందరికి నచ్చుతుందని నితిన్ వెల్లడించారు ఖైదీ పాత్ర చేయడానికి తాను ప్రత్యేకంగా ఎం చేయలేదని నితిన్ అన్నారు.

ఆదిత్య(నితిన్) చెక్ సినిమాలో చేయని నేరానికి ఉరిశిక్ష పడిన ఖైదీ గా గద్వాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయం లో శివం నారాయణ అనే తోటి ఖైదీ ప్రభావం తో చెస్ ప్లేయర్ గా మారుతాడు లాయర్ మానస (రకుల్ ప్రీత్ సింగ్ )రంగం లో దిగుతుంది..ఈ క్రమంలో తన ప్రేయసి యాత్ర (ప్రియా వర్రిర్ ) కారణం గా టెర్రరిస్ట్ గా ముద్ర పడ్డారు అనే విషయాన్ని వెల్లడిస్తారు, ప్రేయసి యాత్ర తో ఎఫైర్ వల్ల ఆదిత్య పై టెర్రరిస్ట్ ముద్ర ఎందుకు పడింది ఆదిత్య ని యాత్ర ఎందుకు మోసం చేసి వెళ్ళింది,ఆదిత్య నీదోషి అని మానస ప్రూవ్ చేసిందా జైలు లో ఖైదుగా ఉన్న ఆదిత్య అంతర జాతీయ స్థాయిలో ఆదిత్య చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎలా మారదు నరసింహ రెడ్డి అంటే సంపత్ రాజు ఎందుకు ఆదిత్య పై పాగా ప్రతీకారం పెంచుకుంటాడు చివరకు ఆదిత్య అలా జైలు నుంచి బయట పడ్డారు అనే ప్రశ్నలకు సమాధానం ఏ ఈ సినిమా ఉరిశిక్షణ పడిన ఆదిత్య తన కాదని చెప్పడం ద్వారా ప్రేక్షలుకలను కథలోకి తీసుకొళ్లే ప్రయత్నం తో సినిమా మొదలవుతుంది.

నితిన్ సినిమా సెట్స్ కి వెళ్లిన తరువాత దర్శకుడు ఎం చెప్తే అది చేయడం అయిన పని అని గతం లో నటించిన అన్ని సినిమాలో షూటింగ్స్ సమయం లో సెట్స్ లో తాను కామెడీ చేస్తూ సరదాగా ఉండేవారని కానీ ఈ సినిమా లో మాత్రం ఖైదీ పాత్రలో నటిస్తున్నాను కాబ్బటి ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఖైదీ ల ఉండిపోయాని అని తెలిపారు..ఈ సినిమాలో బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో బాగుంటుందని కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని నితిన్ తెలియ చేసారు,చెక్ సినిమా హీరోయిన్ ప్రియా వర్రిర్ కి తెలుగు లో తొలి సినిమా అయిన ఆమె సినిమాలో చాలా బాగా నటిస్తుంది ఇంకా బాగా నటించడానికి చాలా కష్టపడింది తెలిపారు చిన్నపుడు చెస్ అదను అని ఇపుడు మల్లి చెస్ ఆడాల్సి వచ్చిందని అయితే ఈ ఏడాది అయిన నటించిన 4 సినిమాలు విడుదల అవుతుందని తెలిపారు అయితే ఈ సినిమా గురించి మంచి టాక్ వచ్చింది హిట్ అవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు..