హీరో రవితేజ కూతురు, కొడుకుని ఎపుడైనా చూసారా ఇపుడు ఎలా ఉన్నారంటే !

టాలీవుడ్ మాస్ మహారాజ్ హీరో ఎవరంటే టక్కున చెప్పచు రవితేజ అని సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన చాలా రోజుల తరువాత స్టార్డమ్ సంపాదించుకున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవుదామని ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత సైడ్ క్యారెక్టర్లో చేరి తన టాలెంట్ ని నిరూపించుకున్నారు అయితే కృష్ణవంశీ, రవితేజ టాలెంట్ ని సింధూరం సినిమా ద్వారా బయటపెట్టారు కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోయేసరికి పూరి జగన్నాధ్ ఇడియట్ సినిమాతో స్టార్ హీరోగా మారదు ఆ తరువాత రవితేజ కి తిరుగులేని గుర్తింపు వచ్చింది. ఇక కిక్ సినిమాతో ఈ యంగ్ నటుడు అల్ టైం హీరో అనిపించుకున్నారు అయితే ఇండస్ట్రీలో పోటీని తట్టుకుంటూ సినిమాలు తీస్తున్న రవితేజ పర్సనల్ లైఫ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకోలేరు ఒకసారి జరిగిన సినీ ఫంక్షన్ లో మాత్రం తన భార్య గురించి చెప్పారు.

తనకు 2002 సంవత్సరంలో కళ్యాణి అనే అమ్మాయితో వివాహం జరిగిందని వీళ్లకి ఇద్దరు పిల్లలు కూతురు మోక్షధ భూపతిరాజు, కొడుకు మహాధన్ భూపతిరాజు ఇప్పటికే అయినా కుమారుడు రాజా ది గ్రేట్ సినిమాలో నటించాడు. ఇక కూతురు విషయానికి వస్తే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెరిగి పెద్దాయన తన అమ్మాయితో కలిసి రవితేజ దిగిన ఫోటోలు బయటకి వచ్చాయి రవితేజ ఫాన్స్ ఆ ఫోటోలను చూసి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు త్వరలో సినిమాలోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు త్వరలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకెళ్తుందని రకరకాల కామెంట్లు పెడుతున్నారు అయితే రవితేజ తన కూతురుని సినిమాలోకి తీసుకొస్తారు లేదా అనేది ఇంకా చెప్పలేదు. ఇక రవితేజ విషయానికి వస్తే రవితేజ అసలీ పేరు రవిశంకర్ రాజు భూపతిరాజు.

రవితేజ యాభై చిత్రాలలో నటించాడు మరియు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు.నీ కోసం మరియు ఖాడ్గం చిత్రాలలో నటించినందుకు 1999 మరియు 2002 సంవత్సరాల్లో నంది స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకున్నాడు 2008 లో నేనింతేకు ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా గెలుచుకున్నాడు.2012 లో ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో 50 వ స్థానంలో నిలిచింది, వార్షిక ఆదాయం 15.5 కోట్లు. 2013 లో 13 కోట్ల ఆదాయంతో 68 వ స్థానంలో ఉన్నాడు. 2015 లో 12.5 కోట్ల ఆదాయంతో 74 వ స్థానంలో ఉన్నారు. చెన్నైలో పనిచేస్తున్న మొదట్లో వై.వి.ఎస్ చౌదరి మరియు గుణశేఖర్ అతని రూమ్మేట్స్ కార్తవ్యం, చైతన్య, ఆజ్ కా గూండా రాజ్ చిత్రాలలో ఆయనకు చిన్న పాత్రలు చేసారు తేజా టెలివిజన్ మరియు ఫిల్మ్ రెండింటిలోనూ పనిచేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు.

రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు, కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన సింధూరం చిత్రంలో సహాయక పాత్రలో నటించడానికి రవితేజకు అవకాశం లభించింది. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర అవార్డును గెల్చుకున్నారు అలానే అయినా చేసిన సినిమాలో నీ కోసం సినిమాకి నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, అలానే ఖడ్గం సినిమా ఎంత హిట్ అయిందో మనకి తెలిసిందే, ఆ సినిమాకి కూడా నంది అవార్డు ,ఫిలిం ఫేర్ అవార్డు లు సాధించారు సినిమాలతో పాటు రవితేజా రెండు తెలుగు రాష్ట్రలో చెప్పుల మరియు సాండల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేయబడ్డాడు మరియు తరువాత అతను లిక్కర్ బ్రాండ్ లార్డ్ మరియు మాస్టర్‌ను ఆమోదించాడు, ఇటీవల వచ్చిన క్రాక్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే, రవితేజ కూతురు సినిమాలోకి వస్తుందా లేదా అనేది ఓఫిషల్ న్యూస్ వచ్చాక తెలియాల్సిందే.