హీరో రానా తన భార్య మిహికా గురించి చెప్పిన అనేక నిజాలు అవేంటో తెలుసా?

మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినీ వారసత్వం అనేది సర్వ సాధారణం ఎలాంటి ఫిల్మీ బాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ కి అడుగుపెట్టాలి అంతే మాములు విష్యం కాదు వాళ్లకి చెప్పులు అడిగిపోయేలా తిరగలి అనేది సినిమా ఇండస్ట్రీ లో వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పిన మాట కానీ ఇపుడు ఇదే సినిమా వారసులు అయుంటే ఈజీ గా సినిమా రంగం లోకి అడుగుపెటేస్తారు. ఇక స్టార్ హీరోలు గా రాణించాలి అంతే మాత్రం అక్కడ వాళ్ళు టాలెంట్ ఉపయోగించాల్సిందే ఎంత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఎంత సినిమా వారసులు అయినప్పటికీ టాలెంట్ లేనిది ప్రేక్షకులు ఆదరించారు అనే విష్యం మనందరికి తెలిసిందే ఇక అలా సినీ వారసత్వం మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో ఏళ్లగా కొనసాగుతుంది తార తరాలుగా సినీ వారసులు గా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోలు ఎందరో ఉన్నారు.

ఇప్పటి తరం హీరోలు కూడా అంతే తమ సినీ వారసత్వాని సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెటినప్పటికీ తమదైన నటనతో ప్రేక్షకుల అందరిని బాగా అల్లరిస్తూ స్టార్ హీరోస్ గా ఇండస్ట్రీ లో ఒక ఊపు ఊపేస్తునారు అలాంటివారు యంగ్ స్టార్ హీరో ఎవరు అంతే రానా దగ్గుబాటి, ఈయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంట ఇంట కాదు వెంకటేష్ వారసుడిగా రామానాయుడు మానవుడిగా సురేష్ దగ్గుబాటి కొడుకుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి తనదైన టాలెంట్ తో మంచిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే ఏ కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా చెప్పుకోదక్క నటుల్లో ఒకరిగా ఇండస్ట్రీ లో ఒక ఊపు ఊపేస్తున్నారు రానా ఎలాంటి క్యారెక్టర్లు అయినా నీలం అయిపోయి ముఖ్యం గా విల్లన్ పాత్రలో అదిరిపోయేలా నటిస్తూ ఇలా నటించిందేది రానా నేనా అని అనిపించుకుంటారు.

తన బ్యాచిలర్ లైఫ్ కి స్టాప్ పేటెస్టు పెళ్లి చేసుకుని పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఏ మధ్య కలం లో సోషల్ మీడియా లో ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే ఇక లేటెస్ట్ గా తన భార్య తో కలిసి మిహీక బజాజ్ ఉన్న ఫోటోలు కూడా ఎంతగానో అక్కటుకున్నాయి పెళ్లి తరువాత మిహీక్ బజాజ్ చేసుకున్న మొదటి పండుగ కార్వచోకి కి సంబంధించిన ఫోటోలు అందరిని అక్కటుకున్నాయి మరి ఇలాంటి సందర్భంలోనే ఈమధ్య ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన అఫైర్స్ గురించి తన భార్య రియాక్షన్ ఏంటో చెప్పాడు అది విన్న వలందరు షాక్ అయ్యారు సాధారణం గా హీరోల బ్యాచిలర్ లైఫ్ లో ఏ హీరోయిన్ తో కనిపించిన కూడా గాస్పిస్ రావడం అనేది సర్వ సాధారణం ఇక రానా లైఫ్ లో కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి ముఖ్యం ఒక స్టార్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారు అని అనేక రూమర్స్ వచ్చాయి.

ఆ రూమర్స్ గురించి రానా ఎపుడు పెద్దగా పటించుకోలేదు ఇక రానా భార్య మిహీక తన గాస్సిప్స్ గురించి ముందే తెలుసు అంటూ తన అఫైర్స్ గురించి తాను ఏ మాత్రం రియాక్ట్ అవలేదు అంటూ ఆ విష్యం పై చాలా క్లారిటీ ఇచ్చారు ఇక రానా మాట్లాడుతూ నాపై ఎన్నో పుకార్లు వచ్చాయి ఇది అందరికి తెలిసిన విషయమే మిహీక కూడా వాటి గురించి బాగా తెలుసు ఇక ఆమె ముంబై,హైదరాబాద్ లో పెరిగింది కాబట్టి ఎలా ఉంటుందో తనకి ముందే తెలుసు వీటిని పెద్దగా పటించుకోదు అంటూ చెప్పారు రానా అంతే కాదు తన ఆరోగ్య విష్యం గురించి మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగానే ఉందని తన అనారోగ్య పరిస్థితి లో లేను అని చెప్పుకొచ్చారు ఏది ఏమైనప్పటికి రానా కి అర్ధం చేసుకునే మంచి భార్య మిహీక దొరకడం అదృష్టం అని నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్లు పెట్టారు ప్రస్తుతం రానా అరణ్య సినిమా షూటింగ్ లో చాలా బిజీ గా ఉన్నారు త్వరలోనే ఈ సినిమా విడుదల కి సిద్ధం గా అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి రానా తన భార్య గురించి చెప్పిన విష్యం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.