హీరో వద్దే నవీన్ గురించి మీకెవ్వరికి తెలియని షాకింగ్ నిజాలు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా అగ్ర నటులుగా కొన్ని దశాబ్దాలు నుండి కొనసాగుతున్నారు.కొంతమంది సినీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన కూడా తమ తమ ప్రత్యేకమైన టాలెంట్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకొని అగ్ర నటులుగా కొనసాగుతూ వస్తున్నారు.కానీ కొంత మంది హీరోలు సినీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి కెరీర్ ప్రారంభం లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఒక్క వెలుగు వెలిగి తర్వాత అకస్మాతుగా అదృశ్యమయ్యారు.వారిలో ఒక్కరు వడ్డే నవీన్.ప్రముఖ టాలీవుడ్ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు అయినా ఈయన కోరుకున్న ప్రియుడు అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి హీరో గా పరిసీఝాయం అయ్యాడు.ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా వడ్డే నవీన్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది.ఆయన కెరీర్ లో హీరో గా భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న తోలి చిత్రం పెళ్లి.ఈ సినిమా ద్వారా ఆయన తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు.

ఆ తర్వాత ఆయన అనతి కాలం లోనే మనసిచ్చి చూడు,మా బాలాజీ ,ప్రేమించే మనసు మరియు చాల బాగుంది వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో హీరో గా నటించి అతి తక్కువ కాలం లోనే గొప్ప స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నాడు.కానీ తనకంటూ ఒక్క సెపరేట్ మార్క్ ని సృష్టించుకున్న వడ్డే నవీన్ దానిని కొనసాగించడం లో విఫలం అయ్యాడు.ఎంత తొందరగా మన కళ్ళ ముందు పెద్ద స్టార్ హీరో గా ఎదిగాడో అంతే తొందరగా కెరీర్ పరంగా డౌన్ అయ్యాడు.సుమారు 28 సినిమాల్లో హీరో గా నటించిన ఈయన హీరో గా తన కెరీర్ ముగియడం తో ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రెండు మూడు సినిమాల్లో నటించాడు.కానీ హీరో గా రాణించినట్టు ఎందుకో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించలేక పొయ్యాడు అనే చెప్పాలి.ఇది ఇలా ఉండగా ఇక వడ్డే నవీన్ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళితే ఆయన పెళ్లాడిన అమ్మాయి ఎవరి కూతురో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

ఇక అసలు విషయానికి వస్తే వడ్డే నవీన్ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమారుడు అయినా రామ కృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లాడాడు.వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ కి నందమూరి కుటుంబం కి తొలి నుండి మంచి సన్నిహిత్య సంబంధాలు ఉండడం వల్ల ఈ పెళ్లి కుదిరింది.కానీ కొన్ని కారణాల వల్ల వీళ్లిద్దరు పెళ్లి అయినా కొంత కాలానికే విడిపోవాల్సి వచ్చింది.ఈ ప్రభావం వడ్డే నవీన్ కెరీర్ మీద పడింది అని కొంత మంది అంటూ ఉంటారు.కానీ అవేమి నిజం కాదు అని వడ్డే నవీన్ అప్పట్లో ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ లో ఒక్క విలేకరి అడగగా సమాధానం ఇచ్చాడు.చాముండేశ్వరి తో విడాకులు అయిపోయిన తర్వాత వడ్డే నవీన్ మరో అమ్మాయి ని పెళ్లి చేసుకొని తన వ్యక్తిగత జీవితం ని ఎంతో సుఖం గా గడుపుతున్నారు.ఆయన ప్రస్తుతం ఫామిలీ ఫోటో ని మీరు క్రింద చూడవచ్చు.ఆయన వెండితెర మీద ఆఖరుగా కనిపించిన సినిమా 2016 లో రామ్ గోపాల్ వర్మ మరియు మంచు మనోజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎటాక్ సినిమా.ఈ సినిమా తర్వాత ఆయన మరో తెలుగు సినిమాలో నటించలేదు.ఇక శాశ్వతంగా సినిమాలకు దూరం అయిపోయాడు.ఇదండీ వడ్డే నవీన్ గారి స్టోరీ.