హీరో వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు సంచలన వ్యాఖ్యలు అసలు కారణం ఏంటి?

మెగా బ్రదర్ నాగబాబు గత ఏడాది డిసెంబర్ నెలలో తన కూతురు నిహారిక పెళ్లిని ఎంత ఘనం గా జరిపించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ పెళ్ళికి టాలీవుడ్ కి సంబంధించిన హీరోలు, హీరోయిన్లు ఎవరు హాజరు కాకపోయినా మెగా కుటుంబ సభ్యులు అంగరంగ వైభోవం గా జరిగింది.. ఈ పెళ్లి కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికి 2 నెలలు అవుతున్న సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.. ఇది ఇలా ఉండగా ఈ పెళ్లి కి టాలీవుడ్ కి సంబంధించిన వాళ్లలో హీరోయిన్స్ రీతువర్మ, లావణ్య త్రిపర్తి మాత్రమే హాజరు అయ్యారు..ఈ పెళ్ళిలో మెగా కుటుంబ సభ్యులు తమ సొంత మనిషిలా చూసుకున్నారు దీనితో లావణ్య త్రిపార్టీ తో వరుణ్ తేజ్ చాలా రోజులుగా ప్రేమ లో ఉన్నారని త్వరలోనే వీళ్లు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

ఈ విష్యం గురించి లావణ్య , వరుణ్ తేజ్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడం తో ఈ వార్త నిజమే అనుకుంటున్నారు అభిమానులు మాత్రం అయితే వాస్తవానికి లావణ్య త్రిపార్టీ, నిహారిక చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని వీళ్లు ఇద్దరు జిమ్ లో పరిచయం అన్ని వీళ్ల పరిచయం ఎప్పుడు సొంత అక్క, చెల్లెలులాగా కలిసి ఉంటారని, అలా స్నేహం ఏర్పడి లావణ్య త్రిపార్టీ తరచూ నాగబాబు ఇంటికి వస్తుండేది అని అలా ఈమె మెగా కుటుంబం లో బాగా కలిసిపోయింది అని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు అయితే ఇది ఎంత వరకు నిజం అనేది ఇప్పటికి క్లారిటీ రాలేదు, ఇది ఇలా ఉండగా నాగబాబు నిహారిక పెళ్లి అయినా వెంటనే వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేస్తారని గతం లో అనేక సార్లు చెప్పారు.

ఇటీవల అయినా ఒక ప్రముక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూ లో అనేక అంశాలు గురించి అయినా మాట్లాడారు అందులో వరుణ్ తేజ్ పెళ్లి గురించి అయినా చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియా లో జోరుగా ప్రసారం సాగుతున్నాయి.. నాగబాబు మాట్లాడుతూ ఇపుడు ఎక్కడికి వెళ్లిన వరుణ్ బాబు పెళ్లి గురించే అందరు అడుగుతున్నారు త్వరలోనే వరుణ్ పెళ్ళికి సంబంధించి వివరాలు తెలియ చేస్తాను అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే వరుణ్ బాబు పెళ్లి కూడా చేసేస్తాను అని చెప్పాడు వరుణ్ తేజ్ డిలవ్ మ్యారేజ్ లేదా ఆరెంజ్ అనేది ఇంకా నాకు కూడా తెలీదు ప్రేమ వివాహం అయినా ఏదైనా తనని అర్ధం చేసుకుని ముందుకి వెళ్లే అమ్మాయి వస్తే చాలా సంతోషం అన్నారు అలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నారు.

వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారో లేదో చెప్పలేకపోతున్నారు, కానీ లావణ్య త్రిపార్టీ, వరుణ్ తేజ్ మాత్రం ఇప్పటికే మిస్టర్, అంతరిక్షము వీళ్ల ఇద్దరు సినిమాలో కలిసి నటించారు, బయట కూడా మంచి స్నేహితుల ఉంటారు మరి వాళ్ల మధ్య ఉన్నది స్నేహం లేక ప్రేమ అనేది క్లారిటీ లేదు ఇక వీళ్లు ఓపెన్ అయితే తప్ప చెప్పలేరు, ఇక వరుణ్ తేజ్ కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫాన్స్ కూడా ఏంటో కోరుతున్నారు వీళ్ల విష్యం గురించి సోషల్ మీడియా లో కూడా ప్రచారం అవుతున్నాయి, ఈ వార్త నిజమే ఏమో అని అభిమానులు కూడా అనుకుంటున్నారు మరి ఇందులో ఏంత మాత్రం నిజం ఉందొ అనేది తెలియాలంటే మరి కొద్దీ రోజులు దాక వేచి చూడాల్సిందే…