హీరో విజయ్ దేవరకొండ ప్రజల కోసం చెప్పిన పలు విషయాలు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అందరిని బయపెటేస్తుంది గత 15 రోజులో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి, ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక ప్రాణాలు విరుస్తున్నారు.. ఈ సందర్బంగా సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు ఇప్పటికే సీఎం కెసిఆర్ తో పాటు అయినా తనయుడు కేటీఆర్ కూడా కోవిద్ బారాణా పడ్డారు ఇప్పటికే ముఖ్య మంత్రి కరోనా నుంచి కోలుకున్నారు ఇపుడు ఇపుడే అధికారిక కారిక్రమలో పలుగొంటున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలకు కోవిడ్ పై అవగాహనా కలిపించడానికి హీరో విజయ్ దేవరకొండ సైతం నిర్ణయం తీసుకున్నారు, ప్రస్తుతం ఎవరికైనా కోవిడ్ లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటె తెలంగాణ లో పల్లెలో, పట్టణంలో ఉన్న ఆరోగ్య కేంద్రలో పాటు హాస్పిటల్ లు, వైద్య దవాఖానలో ప్రత్యేకంగా కోవిడ్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఇక చెప్పిన లక్షణాల వాటిలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటె వెంటనే అక్కడ డాక్టర్లు ని సంప్రదించి మందులు తీసుకోవాలని సూసించారు ముఖ్యం గా కోవిడ్ టెస్ట్ చేపించుకుని ఫలితం వచ్చేవరకు ఏంటో సమయం పడుతుంది దీనివల్ల పేషెంట్ కి ఏంటో నష్టం జరుగుతుంది ప్రమాదం అవుతుంది అందుకే కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు కనిపించగానే వెంటనే దెగ్గరిలో లేదా కోవిద్ హాస్పిటల్ లో డాక్టర్ల సలహా మేరకు తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ మందులు కిట్ ఏర్పాట్లు చేసినట్టు చెప్పుకొచ్చారు అయితే ఇక డాక్టర్ల సలహా మేరకు మందులు వేసుకోవాలని సూసించారు.. రెండు వారాల పాటు ఇంట్లో ఉంటూ అందరికి దూరం గా ఉంటూ పలు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని,ఈ ట్రీట్మెంట్ జరిగే వరకు కుటుంబ సభ్యులకు ఒకరికి ఒక్కరు దూరంగా ఉండాలని సూసించారు దీనితో కరోనా ఉన్న పేషెంట్ ప్రమాదం జరగకుండా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

కోవిద్ పేషెంట్స్కి అవసరమైన మెడికల్ ఆక్సిజన్ పంపిణి ని కేంద్రం వేగా వంతం చేసింది అన్ని రాష్ట్రాలకు హాస్పిటల్ కి ఆక్సిజన్ పంపించడం కొనసాగుతుంది, కరోనా ఊపిరితిత్తులు పై ప్రభావం చూపుతుంది దీనితో తీవ్రంగా కోవిద్ ఉన్నపుడు రోగులకు అందించే చికిత్స లో ఆక్సిజన్ కీలకంగా మారింది వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణలో శ్వాస అందకపోవడం లేదంటే శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి సమయం లో పేషెంట్స్ కి ఆక్సిజన్ థెరఫీ అవసరం అవుతుంది దేని మీడియాకెల్ ఆక్సిజన్ ద్వారా అందించాల్సి ఉంటుందని కేంద్రం తెలియ చేసింది. ఇపుడు కోవిద్ కారణం గా చాలామంది చనిపోయారు అటు సామాన్య ప్రజలు, సినీ నటులు, సెలెబ్రిటీలు అందరు కూడా కరోనా బారిన పడుతూ పలు సమస్యలు ఎదురుకుంటున్నారు.

ఫస్ట్ వేవ్ కన్నా ఇపుడు సెకండ్ వేవ్ ఉద్రికత్త ఎక్కువగా ఉంది, ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ , అల్లు అర్జున్, నివేత థామస్, పవన్ కళ్యాణ్,పూజ హెగ్డే ఇలా ఎంతోమంది హీరో, హీరోయిన్ చాలా మంది కరోనా బారిన పడ్డారు కోలుకున్నారు, ఇపుడు ఎన్టీఆర్ కూడా కరోనా వచ్చి క్వారంటైన్ లో ఉన్నారు షూటింగ్ లు కూడా మూసివేశారు ప్రస్తుతం ప్రజలు ఆందోళనా ఉన్నారు లాక్ డౌన్ పెట్టడం వల్ల కాస్త ప్రమాదం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్ అని ప్రజలు కోరుకుంటున్నారు అటు సినిమా ఇండస్ట్రీ లోనే కాదు అటు సీఎం కెసిఆర్ ,కేటీఆర్ కూడా కరోనా బారాణా పడ్డారు.. ఇక తెలంగాణ లో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది అయితే ఇపుడు ఇంకా ప్రజలు కూడా పలు జాగ్రత్తలు పాటించాలి, ఈ విష్యం గురించి ప్రజల కోసం సెలెబ్రిటీలు లైవ్ లో వీడియోస్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు ఇపుడు ఇవి వైరల్ అవుతున్నాయి.