ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆగిపోవడం వెనుక అసలు కథేంటి?

సినిమా ఇండస్ట్రీ లో కరోనా బారిన పడిన వారి సంఖ్యా రోజు రోజుకి పెరుగుతూనేవుంది.ఇండస్ట్రీ లో ఇప్పటికే బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. అలానే హీరోయిన్ సమంత స్నేహితురాలు, నటుడు సామ్రాట్ సోదరి, శిల్ప రెడ్డి కూడా కరోనా నుండి కోలుకున్నారు. అంటే కాకుండ పలువురు టీవీ తారలకు కరోనా సోకింది.తాజాగా దర్శక ధీరుడు SS రాజమౌళి కి కరోనా పాజిటివ్ వచ్చింది.ఈ విషయాన్ని బాహుబలి దర్శకుడు స్వయంగా వెల్లడించారు.

ఇంతకుముందే బుల్లితెర నటుడు ప్రభాకర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. జీ తెలుగులో వచ్చే సూర్యకాంతం సీరియల్ ద్వారా ప్రభాకర్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతను కొలుకుంటున్నట్లు సమాచారం. ‘నా పేరు మీనాక్షి’, ‘ఆమె కథ’ వంటి పాపులర్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తోన్ననవ్య స్వామి కూడా వైరస్ బారిన పడి కోలుకున్నట్లు తెలుస్తుంది.
శుక్రవారం మధ్యం sp బాల సుబ్రమణ్య గారు కోవిడ్ వాళ్ళ 50 రోజులు మృత్యువుతో పోరాడి మరణించారు.అంటే కాకుండా అంతకుముందు వెనుకోపాల్ కోసూరి అనే కమెడియన్ కూడా కరోనా వాళ్ళ మృత్యువాత పడ్డారు.

రాజమౌళి గారితోపాటు తన కుటుంబ సబ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలియజెసారు. ఈ విషయం మేరకు ఆయన మాటల్లో ……….
కొద్దీ రోజుల క్రితం నాకు నా కుటుంబ సభ్యులకు కాస్త జ్వరం వచ్చింది, తరువాత దానికదే తగ్గిపోయింది.కానీ మేము కోవిద్ టెస్ట్ చేయించుకోగా ఫలితం కోవిడ్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సూచనా మేరకు మేమంతా హోమ్ ఖ్వారెంటీన్ లోకి వెళ్లిపోయాం . ప్రస్తుతం మాకు ఎలాంటి లక్షణాలు లెవ్ అంతాబాగానే వున్నాం.అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.వారి యొక్క సూచనలు పాటిస్తున్నాం. రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నాం. దీని వాళ్ళ మేము ప్లాస్మా దానం చేయగలుగుతాం అని రాజమౌళి గారు పేర్కొన్నారు.

ప్రస్తుతం రాజమౌళి గారు RRR షూటింగ్ లో బిజీ గా వున్నారు.పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్న ఈ భారీ చిత్రం లాక్ డౌన్ వాళ్ళ తాత్కాలికం గా నిలిపివేయడం జరిగింది.ఇప్పుడు తెలంగాణ ప్ప్రభుత్వం నుండి షూటింగ్లకు అనుమతి లేదు. వచ్చేనెల ప్రభుత్వం నుండి షూటింగ్ అనుమతి లభించిన రాజమౌళి గారు RRR మూవీ ని కొనసాగించలేరు.దీనికి కారణం కరోనా మహమ్మారి నే . ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్, అజయదేవగన్ లాంటి స్టార్ హీరోలతో షూటింగ్ కష్టం అని భావించి, ప్రస్తుతానికి షూటింగ్ ని వాయిదా వేసుకున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో రాజమౌళి గారి తో పాటు అయన కుటుంబానికి కరోనా సోకడం చాల బాధాకరం.