జనసేన ని తిట్టిన టీవీ రిపోర్టర్ ఇప్పుడు ఏమైపోయాడో తెలుసా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎంత మొరుగుడు,ఎన్ని రోజులపాటు పవన్ పై వ్యక్తిగతం గా దూషణాలకిదిగాడు.పార్టీ ని కార్యకర్తలని ఎన్నో విధాలుగా దూషించారు.గంటలకొద్ది ఎన్ని డిబేట్స్ నడిపాడు, బ్రేకింగ్ న్యూస్ లు వేసుకుంటూ ఎన్ని రోజులు కాలం గడిపాడు. పవన్ పేరు చెప్పుకొని ఆయనని నిందిస్తూ బ్రతికేశాడు. ఆపాపం ఊరికే పోతాదా !అసలకె పవన్ గారిని అన్న వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. కాల గర్బం లో చాలా మందే కలిసిపోయారు. ఒకరోజు గొప్పగా బ్రతికిన వాళ్ళే ఈ రోజు జైళ్ళలో బ్రతుకుతున్నారు. సినీ స్టార్స్ కె కాదు న్యూస్ చానెళ్లలో పని చేసే సీనియర్ జర్నలిస్ట్ లకి కూడా ఫన్ ఫాలోయింగ్ వుంటుందట. కానీ ఇధి నిజామయిన ఫాలోయింగ్ అని ఒకడంటే కాదు ఫేక్ ఫాలోయింగ్ అని ఇంకోకడు అంటాడు. పక్కన వాళ్ళు ఎదగడం వీరికి ఏ మాత్రం ఇస్తాం వుండదు.

మనం గమనించినట్లయితే విజయదేవరకొండ సినిమా కి ఒకరు పిలిచి ఎంత దారుణం గా ఇంటర్వ్యూ చేశారో మనం చూశాం. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే గత కొన్ని సవత్సరాలు గా పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేస్తూనే వచ్చారు. కానీ పవన్ ఫాన్స్ మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టలేదు. జనసేన పార్టీ పుట్టింది మొదలు ఇప్పటికీ వారిపై బురద చల్లే ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. సదరు జర్నలిస్ట్ జనసేన అని పేరు పాలకదనికి ఇబ్బంది పడతాడు ఇతను, జనశెన పార్టీ ఒకటి వుంది అని చెప్పడానికి కూడా ఇబ్బంది పడే ఈ వ్యక్తి కి ఇక కాలం చెల్లిందనే చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి ఫ్యాన్ఫాలోయింగ్ వుంది అనుకుంటాం కానీ పైడ్-ప్రొమోషన్స్ చేసుకుంటూ బ్రతికేస్తారు,అధికారం వున్నత వరకు. ఇతను గొప్ప పొజిషన్ లో వున్నవాడే. ఒక గొప్ప పదవి లో వుంది డిబేట్స్ పెట్టించిన వ్యక్తి జైల్ లో మగ్గితే,ఆ డిబేట్ ని నిర్వహించిన వ్యక్తి ఈ రోజు ఏ ఆధారం లేక రోడ్డున పడ్డాడు. అంటే ఒక మంచి చేయకపోయినా పరవాలేదు కానీ చేసే వాళ్ళకి అడ్డొచ్చిన, నిందించిన వారి పరిస్తితి పటాపంచలవుతుందని అర్దమవుతుంది.

ఇలాంటి వాళ్ళది రియల్ పాపులారిటీ అనుకుంటే పొరపాటు. ఇదంతా ప్రమోషన్స్ వ్యవహారమే.ఇంతకీ ఇతని రగడ ఏంటంటే, ఈయన చానెల్ యాజమాన్యం ఇతని తీర్పు పట్ల సంతృప్తి గా లేదట. ఈ క్రమం లో మరో సీనియర్ జర్నలిస్ట్ కి అధిక ప్రదాన్యత కూడా ఇస్తున్నారంట. రేపో మాపో చానెల్ లో నుండి తోసేయబోతున్నారని సమాచారం.ఓహో అదనన్నమాట ఈయన భాధ.

అసలు కారణం మనం చూసుకున్నట్లయితే ఆంద్ర లో వున్న ఒక పార్టీ కి, తెలంగాణ లో వున మరో పార్టీ కి చెందిన ఈ వ్యక్తి ఆంద్రపార్టీ కి మాత్రమే వంత పడుతూ బుజానా వేసుకుంటున్నాడంట. కేవలం ఈ పార్టీస్టాండ్ మాత్రమే తీసుకుంటున్నాడాని యాజమాన్యం సాగనంపాలని నిర్ణయం తీసుకుందంటా! అని ప్రచారం జరుగుతుంది. కారణం ఏడితేనేం తోసేశారు. సీనియర్ అయితే సరిపోదు చేసి పనికి వున్న విలువలు పాటిస్తూ, పది మందిలో వాటిని కాపాడుతూ చేయాలి. పేరు గొప్ప ,ఊరు దిబ్బ అనేలా తయారవుతుంది ఇలాంటి వల్ల పరిస్తితి. అధికారం వుందని కన్ను మిన్ను వుందని ఎగిరిపడితే ఈ రోజు కాకపోయినా రేపు అయిన ఇలా మళ్ళీ పైకి లెయ్యలేనంతగా కిందపడడం పక్కా అని ఇలాంటి వాల్ల చరిత్ర చెప్తుంది.