స్కూల్ ఫీజు ల వేధింపుల పై దుమ్ము దులిపిన మధుమిత శివబాలాజీ

ఇటీవల నటుడు శివబాలాజీ, భార్య మధుమితలు తమ పిల్లల ఆన్లైన్ క్లాస్ ల విషయం లో ఆందో ళనతో మీడియా ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై శ్వేతారెడ్డి గారు తన స్పందనను వ్యక్తం చేశారు.శ్వేతారెడ్డి గారు ఆన్లైన్ క్లాస్ లా గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్నాయ్ .

దీని గురించి శ్వేతారెడ్డి గారి మాటల్లో .. ..
నమస్తే 1.. నేను మీ శ్వేత రెడ్డి నేను చూసిన శివభాలజీ , భార్య మదుమిత గార్లు మౌంట్ లిటెరా జి స్కూల్ గురించి hrc లో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయకుండా మా పిల్లల్ని తీసేశారు అని కంప్లయింట్ చేయడం చూశాను. అంటే కాదు పేరెంట్స్ గా వల్ల భాధ ని కళ్లబుచ్చడం కూడా నేను కళ్ళారా చూశాను. ఈ ఆన్లైన్ క్లాసెస్ గురించి ఎప్పుడితే లాక్ డౌన్ తర్వాత ఈ పాండ్యమిక్ డెసిషన్ లో కార్పొరేట్ కళాశాలలు ఆన్లైన్ క్లాసెస్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారో అప్పటినుండి నేను గొంతు చించుకుంటూనే వున్నాను. వీటిని ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లల ఆరోగ్యం చెడిపోడం ఒకటైతే సర్వైకలే స్పాండ్ లైట్స్ తో చాలామంది పిల్లలు సఫర్ అవుతున్నారని పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగినది. గంటలు గంటలు ఆ సిస్టమ్ ముందు కూర్చోడం, ఇప్పుడు ఈ పనికోసమే డబ్బులు చాలా టైట్ అయిన నేపధ్యం లో లపటాప్స్ , మఒబైల్స్ కొనడం చాలా కస్టమ్ గా వుంది. ఇప్పుడు సెలెబ్రెటీస్ అయిన శివబాలాజి , మదుమిత లా పరిస్తితే ఇలా ఉంటే , మిగతా వల్ల పరిస్తితి ఏంటి ? వాల్లే బయటకి వచ్చి తమ కస్టాలు చెప్పుకుంటున్నారంటే ఇంకా పేద, మద్యతరగతి , దిగువ మధ్యతరగతి ప్రజల పరిస్తితి ఏంటి ? ఎలా వుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. ఇధి మౌంట్ లిటెరా జీ స్కూల్ మాత్రమే కాదు , చాలా కార్పొరేట్ స్కూల్స్ ఇలానే వ్యవహరిస్తున్నాయ్ .

టూషన్ ఫీజు అంటున్నారు ! వారి యొక్క బిల్డింగ్ లో లిఫ్ట్స్ , బిల్డింగ్స్ , టాయిలెట్స్ , గ్రౌండ్స్ , ప్రతి కార్నర్ లో టూషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. అసలు ఆ బిల్డింగ్స్ కి పేరెంట్స్ కి సంబందం ఏంటి? బుక్స్ , స్కూల్ డ్రస్ లకి అంటే ఒక మిగతా వాటితో ఏముందని ఫీసులు వసూలు చేస్తున్నారు. ఇలాంటివి అదిగినందుకు పేరెంట్స్ ని మీ మాటలు అభ్యంతకరంగా వుంది అని ఆమె ఎవరో ప్రిన్సిపల్ లైవ్ నుండి వెళ్లిపోయారు. కార్పొరేట్ దిగ్గజాలని ఎందుకండి మీరు పేరెంట్స్ రక్తం పీల్చుతారు. ఈ ఆన్లైన్ క్లాసెస్ పేరుతో పిల్లల్ని ఎందుకు మానసికం గా హింసిస్తున్నారు. 8 ఏండ్లు గా శివబాలాజీ పిల్లలు మీ స్కూల్ లో చదువుతున్నారు. అంటే వాళ్ళు కంటిన్యూస్ క్లయింట్స్ వాళ్ళతోనే మీరు ఇలా బేహావే చేస్తున్నారంటే , కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళతో మీ ప్రవర్తన ఎలా వుంటుంది ?

ఎస్ ! శివ బాలాజీ గారు వండర్ ఫుల్ నిర్ణయం తీసుకున్నారు, ఇలానే ఆ స్కూల్ లో చదువుతున్న పిల్లల పేరెంట్స్ ప్రతి ఒక్కరూ వచ్చి కలెక్టివ్ గా మారి hrc లాంటి ప్లేసెస్ లో కంప్లయింట్ చేస్తే ఇలాంటి వాళ్ళ తిక్క కుదురుతుంది. వాళ్ళకి ఇప్పుడు చెప్పాల్సింది మీ సోది కాదు లైఫ్ గురించి , ఒక గొప్ప వ్యక్తి ఎలా తన లైఫ్ లీడ్ చేయాలో , లెజెండరీ పీపుల్ గురించి చెప్పాలి. క్లాసెస్ జరిగేప్పుడు సుజాత నీ నెంబర్ ఇవ్వవా , నా నెంబర్ ఇధి అంటూ విధ్యార్డులు మెసేజెస్ ఇలాంటి క్లాసెస్ వాళ్ళకి అవసరమా. అని వ్యక్యానిస్తూ కార్పొరేట్ స్కూల్స్ కి గల పరిమితులు గుర్తు చేశారు.