పవన్ కళ్యాణ్ & ప్రభాస్ రెమ్యూనిరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

తెలుగు సినిమా బాక్స్ ఆఫీసు వధ 100 కోట్లు వసూలు చేసిందంటే అమ్మో అనుకున్నారు. కానీ ఇప్పుడు స్టార్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం సర్వ సాధారణం గా మారింది. బడ్జెట్ 100 కోట్లు దాటితే షాక్ అయ్యారు కానీ కొన్ని సినిమాలు 100 కాదు 200 కోట్లు దాటేస్తున్నాయ్ . హీరోల రేమ్యూనేషన్ 50 కోట్లు అంటే పెట్టి పుట్టాలనుకునే వారు. ఇప్పుడు ఈ ఫిగర్ స్టార్స్ కి నార్మల్ అయిపోయింది. అయితే ఓ తెలుగు హీరో 100 కోట్ల రెమ్యునేషన్ మార్క్ దాటేశాడట .

బాహుబలి తర్వాత ప్రబాస్ జాతకం మారిపోయింది. పాన్ ఇండియన్ హీరో గా అయిపోయిన ప్రబాస్ బాలి వుడ్ స్టార్స్ షారుక్ , సల్మాన్ , అమీర్ ఖాన్ , హృతిక్ కు మించి రెమ్యునేషన్ తీసుకునే స్తాయి కి వెళ్ళిపోయాడు. సాహొ , రాధే శ్యామ్ స్వంత బ్యానర్ యు . వి . క్రియేషన్స్ లో తెరకెక్కడంతో ప్రబాస్ వాటా ఎంత అనేది తెలియడం లేదు. ఆదిపురుష్ అనౌన్స్ నుండి బాలివుడ్ లో టాపిక్ అంతా ప్రబాస్ గురించే. రాముడిగా , రవాణాసూరిడీ గా నటిస్తున్న ప్రబాస్ మరియు సైఫ్ అలీఖాన్ ఎలా వుంటారనే ఇంటరెస్ట్ తో ప్రబస్ రెమ్యునేషన్ గురించి చాలా కథనాలు పుట్టుకొచ్చాయ్. బాలివుడ్ స్టార్స్ ను మించి 100 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నడంటూ వార్తా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇదే నిజమాయితే 100 కోట్లు రెమ్యునేషన్ దాటిన తొలి తెలుగు హీరో ప్రబాస్ అవుతాడు. ఇక పవన్ కళ్యాణ్ రెమ్యునేషన్ కూడా బారి గానే వుంది. ప్రబాస్ రెమ్యునేషన్ తర్వాత మహేష్ , పవన్ కళ్యాణ్ పోటీపడుతున్నారు.

అంతే కాదండోయ్ . ఈ చిత్రం యొక్క తమిళ వర్షన్ ఈ చిత్రం లో ఉపయోగించిన పదానికి సంబందించిన వివాదాన్ని ఎదుర్కొంది. 22 జులై 2015 న మదురై లోని తమిళ “జయ” మల్టీప్లెక్స్ వెలుపల దళిత సమూహం పురచ్చి పులికల్ ఇయక్కo కార్యకర్తలు ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ ను ప్రదర్శించారు. “పగడై “(జూదగాడు ) అనే పదాన్ని చేర్చడం పై ఈ సినిమాకి వ్యతిరేకం గా పురచ్చి పులికల్ ఇయక్కo కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు . అరుణతీయార్ దళిత ఉప కుల సభ్యులను ఉద్దేశించి కుల హిందువులు ఉపయోగించే పదాలను దళితుల పట్ల అవమానం గా బావిస్తున్నట్లు ఈ బృందం సబ్యులు పేర్కొన్నారు. తమిళ వెర్షన్ డైలాగ్ రచయిత మాధన్ కార్కీ క్షమాపణలు చెప్పారు . ఏది ఏమయినా బాహుబలి సినిమా ప్రబాస్ జీవితo లో ఒక కీలక మార్పు తీసుకోచిందనే చెప్పాలి . ఆ సమయం లో సూపర్ స్టార్ క్రేజ్ కూడా రెబెల్ స్టార్ ముందు తక్కువే అని చెప్పాలి. సూపర్ స్టార్ రజిని కాంత్ మూవీస్ పాన్ ఇండియా లో కొన్ని పర్టీకులర్ కంట్రీస్ లో మాత్రమే రిలీస్ అవుతాయి . బాహుబలి 2 తర్వాత ప్రబాస్ టాలీవుడ్ నుండి బాలి వుడ్ ను దాటుకొని హాలీ వుడ్ కి పోటీ ఇచ్చేస్తాయి కి ఎదిగాడు. ఆయన రేంజ్ ఏంటంటే హాలీ వుడ్ డైరెక్టర్స్ ఆఫర్ లు ఇస్తున్నారంట. కానీ మన వాడు కారన్ జోహార్ తో 2 సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ మధ్య సోషల్ మీడియా లో బాగా తిరుగుతున్న గోస్సిప్.

పవన్ చేతిలో 4 సినిమాలున్నాయ్. కరోనా కంటే ముందే వకీలసాబ్ 80 శాతం పూర్తయింది. ఆ తర్వాత క్రిష్ ,హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వం లో నటించనున్నారు పవన్ కళ్యాణ్ గారు.ఎ సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకున్నాడో క్లారిటీ లేకున్నా, ఒక్కో సినిమాకి 50 కోట్లు పైగా వుంటుందని అంచనా.