బిగ్ బాస్ లో అభిజీత్ ని ఎంపిక చేయడానికి అసలు కారణం ఎంతో మీకు తెలుసా??

అభిజీత్ అనగానే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో హీరో అని గుర్తొస్తాడు. ఆ సినిమా తో అమ్మాయిలా ఫేవరెట్ అయ్యారు తన వాయిస్ ,యాక్టింగ్, అమ్మాయిల మనసులు గెల్చుకున్నారు .ఆ తరువాత 3 ఏళ్ళ తర్వాత రామ్ లీలా,మిర్చి లాంటి కుర్రాడు. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.అభిజీత్ యాక్టర్ ఏ కాకుండా రేసర్ కూడా చూడటానికి సైలెంట్ గా కనిపిస్తారు కానీ ఎంతో తెలివిగా బిగ్ బాస్ లో మైండ్ తో గేమ్ ఆడుతున్నారు.

ఫిలిం ఇండస్ట్రీ లో ఎంటర్ అవ్వకముందు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఇంటర్న్షిప్ పూర్తీ చేసాడు. ఏరోచ్ స్పేస్ టెక్నాలజీ లో ఎగ్జిక్యూటివ్ గా పని చేసారు, అతను స్ట్రేజ్ మోటో స్పోర్ట్స్‌లో డైరెక్టర్ ‌గా పనిచేస్తున్నాడు. కాలేజీ లో చదుకునే రోజులో డైరెక్టర్ శేఖర్ కమల సినిమా ఆడిషన్స్ కోసం చూస్తుంటే అభిజీత్ సోషల్ మీడియా లో ప్రొఫైల్ చూసి సెలెక్ట్ చేసుకున్నారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి హీరో గా ఎంపిక చేసారు.

మూవీ లో గ్యాప్ ఇచ్చి “Viu'” వెబ్ సిరీస్ పెల్లి గోలా లో యాక్టర్ వర్షిణి తో నటించారు. ఈ సిరీస్ బాగా హిట్ అయింది మరో 2 సీజన్లలో తో త్వరలో రాబోతున్నారు.ఇపుడు ప్రస్తుతం బిగ్ బాస్ షో లో చాలా యాక్టీవ్ గా అందరికన్నా టాప్ లో నిలిచారు. ప్రతి వారం నామినేషన్స్ లో వస్తున్న అప్పటికి ప్రతి ప్రతిసారి సేఫ్ అవుతూ టాప్ వోటింగ్స్ లో ముందుకి వస్తున్నారు .

మొదట్లో అభిజీత్ కి మోనాల్ కి మంచి ఫ్రెండ్ షిప్ బాండ్ ఉన్నపటికీ కొన్ని గొడవ వల్ల ఇద్దరు దూరం అయ్యారు అప్పట్లో హౌస్ లో క్లోజ్ అయ్యారు లవ్ ట్రాక్ నడుపుతున్నారని తేగా వార్తలు వినిపించాయి కానీ అది నిజం కాదు అభిజీత్ మోనాల్ తో క్లోజ్ అవ్వడం అఖిల్ కి నచ్చకపోవడం.మోనాల్ వల్ల అభి కి అఖిల్ కి ఇద్దరికి గొడవలు అవ్వడం ఇదంతా చూసి నాగార్జున వార్నింగ్ ఇవ్వడం నచ్చక అభిజీత్ మోనాల్ కి దూరం గా ఉంటున్నారు.

అభి కి హారిక కి మంచి బాండింగ్ ఉంది, తాను చూడటానికి చాలా సైలెంట్ గా కనిపించిన తనకి ఫిసికల్ టాస్క్ లో వీక్ కానీ మైండ్ గేమ్ లో బాగా ఆడుతారు అది ఉన్న స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు ప్రేక్షకులు కి బాగా నచ్చేసారు ఫైనల్ వరకు కచ్చితంగా ఉంటారని ప్రేక్షకులు అంటున్నారు ఇంకో కొన్ని వారాల వరకు వేచి చూడాల్సిందే.