సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్న అభిజీత్ పేరెంట్స్… ఖరీదైన పార్టీకి ప్లాన్ ! ఎందుకో తెలుసా?

బిగ్ బాస్ 4 రియాలిటీ షో ఇంకా 3 వారలు మాత్రమే మిగిలి ఉంది, టాప్ 7 కంటెస్టెంట్స్ నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు మోనాల్, అవినాష్ ఉంటారో ఎలిమినేట్ అవుతారో బిగ్ బాస్ కి తెలియాలి కానీ అభిజీత్, సోహెల్, అరియనా, అఖిల్, హారిక టైటిల్ కోసం గట్టిగానే పోటీ పడుతున్నారు.ఇంకా రేస్ 2 ఫినాలే మెడల్ యుద్ధం హౌస్ లో మొదలైంది, అఖిల్ ఆ మెడల్ గెలిచి డైరెక్ట్ గా ఫైనల్ కి చేరుకున్నారు,ఈ తరుణం లో అభిజీత్ తల్లిదండ్రులు తన కొడుకు విజయం పై దిమ్మ వ్యక్తం చేస్తున్నారు తన కొడుకు బిగ్ బాస్ విజయం సాధిస్తారని తనపై నమ్మకం తో సంబరాలు ఏర్పాట్లు చేస్తున్నారు.

అభిజీత్ కి విన్నింగ్ గిఫ్ట్ రెడీ గా ఉందని చెప్తున్నారు వాళ్ల పేరెంట్స్ నిజానికి తాజా ట్రెండ్స్,ఫాలోయింగ్ ,ఆడియన్స్ రెస్పాన్స్ చుస్తే అభిజీత్ ఏ టైటిల్ విన్నర్ అని అర్ధం అవుతుంది, ఇంకా మరో 3 వారాలే గేమ్ మిగిలివుంది, ఇంస్టాగ్రామ్,ఫేస్బుక్ ,యూట్యూబ్ పోస్ట్స్ లో అభిజీత్ పైన ప్రేక్షకులు ఎక్కువ ఫాలోయింగ్ తో ఓట్లు తో ప్రేమ చూపిస్తున్నారు తన గేమ్ ప్లాన్ బాగా షార్ప్ గా ఆలోచించడం ఏది ఉన్న ముఖం మీద చెప్పడం అనేది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కి ఫిదా అయ్యారు ఆడియన్స్ .

ప్రతి వారం అభిజీత్ నామినేషన్స్ లో ఉన్నపుడు దాదాపు 50 % ఓట్లు తో అందరికంటే మొదటి స్థానం లో ఉంటారు, మొదట వారం నుండి ఇప్పటిదాకా ఎన్ని సార్లు నామినేట్ అయిన ప్రతిసారి అభిజీత్ ఏ టాప్ ప్లేస్ లో ఉంటాడు, ఈ సీసన్ లో ఎలిమినేషన్ అన్ని సీసన్ కంటే విచిత్రంగా ఉన్నాయి, ఎవరు అయితే బాగా ఆడుతారో వాళ్లకి ఓట్లు తక్కువ స్తానం లో పడి ఎలిమినేట్ అయిపోతున్నారు, ఎవరు అయితే వీళ్లు వ్యర్థాలు అనుకున్నారో వాళ్లు గ్రాండ్ ఫినాలే వరకు వచ్చారు. ఈ తరుణం లో బిగ్ బాస్ విన్నర్ విష్యం లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎవరిని విజేతగా నిలిపుతాడు అన్నది ఆశక్తిగా మారింది.

ప్రస్తుతానికి ఇప్పటిదాకా అభిజీత్ ఏ అందరికన్న మెజారిటీ ఓట్లు తో నిలుస్తున్నారని వాళ్ల తల్లిదండ్రులు కూడా కచ్చితంగా టైటిల్ విన్నర్ అభి అని సంబరాలు ఏర్పాట్లు చేస్తున్నారు, విన్నింగ్ గిఫ్ట్స్ కి ప్లాన్ చేస్తున్నారు, దాదాపు అభిజీత్ ఏ విన్నర్ అవ్వడం ఖాయమే విన్నర్ అయిన తరువాత బిగ్ బాస్ కి సంపాందించిన ఒకొక టీమ్ ని పిలిచి ఒకో రోజు పార్టీ ఇచ్చి భోజనం పెట్టాలని ప్లాన్ చేసారు అయితే కోవిద్ కారణం గా ఎవరు వస్తారా అని సందేహాలు ఉన్నాయి అందుకే కాస్త ఖర్చు ఎక్కువైనా పర్లేదు మంచి పార్టీ ఇవ్వాలని అందరు నిర్ణయించారని చెప్పారు.

ఇప్పటివరకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారో అలానే ఇంకా 3 వారలు టైటిల్ గెలిచే వరకు అలానే సపోర్ట్ కావాలని చెప్పారు అభిజీత్ కి సర్ప్రైస్ ప్లాన్ చేసాం ఇది ఇలా సర్ప్రైస్ గానే ఉంచుతాం. ఈ విష్యం రివీల్ చేయట్లేదని అభిజీత్ మాకేమైనా సర్ప్రైస్ ఇస్తారేమో చూడాలి. తాను గెలిచి తీసుకువొచ్చే కప్పు ఏ ఇంపార్టెంట్ మాక్ పెద్ద సర్ప్రైస్ ఈ గెలుపు అభిజీత్ కి చాలా ముఖ్యమైనది ఎందుకు ఈ మాట అంటున్నాము అనేది టైటిల్ గెలిచినా తరువాత చెప్తాం అని దయచేసి అభిజీత్ కి సపోర్ట్ చేసి విన్నర్ చేయమని ప్రేక్షకులు ఫాన్స్ కి రిక్వెస్ట్ చేసారు అభిజీత్ పేరెంట్స్.