అల్లు అర్జున్ పుష్ప సినిమా లో స్టార్ హీరో విలన్ గా చెయ్యబోతున్నాడు, అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తుమ్పు కామెడీ సాంగ్స్ డాన్స్ లతో అదరకొడతారు,తన స్టైల్ తో తనకంటు ఒక ట్రెండ్ సృష్టిస్తుంది తాను చేసిన చాలా సినిమాలో సూపర్ హిట్ ని ఇచ్చాయి అలానే సుకుమార్ దర్శకత్వం లో అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా హిట్ గా నిలిచింది, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం మరో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే పుష్ప అంటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది కథ సినిమా విషయానికి వస్తే ముఖ్యంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో జరుగుతూ ఉండటం తో సినిమా లో చాలా వరకు క్యారెక్టర్ లో కొత్త వాళ్లు అయితే బాగుంటాడని సుకుమార్ భావించారు, ఆ పాత్రలో కొంతమంది కొత్త యాక్టర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి తీస్కున్నారు.

అడవి నేపథ్యం లో సాగడం తో ఈ సినిమా చాలా వరకు కేరళ ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారు కానీ ఈ కరోనా వల్ల ఈ ప్లాన్ అంత తారుమారు అయ్యాయి దీనితో ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రాంపచోదవరం తో పాటు మన్యం అడవిలో షూటింగ్ చేస్తున్నారు, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్ లో పూర్తిగా ట్రాన్స్ఫార్మర్ అయ్యారు,ఈ షెడ్యూల్ లో అల్లుఅర్జున్ తో పాటు రష్మిక మందన్న పలువురు నటి నటుల పై ముఖ్యంమైన సన్నివేశాలు చిత్రీకరిస్తునట్టు సమాచారం.

ఆ తరువాత షెడ్యూల్ ని చిత్తూర్ జిల్లాలతో పాటు తమిళనాడు కర్ణాటక లోని సత్యమంగళం అడవిలో కూడా ఈ సినిమా షూటింగ్ ని ప్లాన్ చేశారట ,అక్కడే ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటక తో పాటు తమిళనాడు ప్రభుత్వాల నుంచి పర్మిషన్ సంపాదించే పనిలో పడ్డారు చిత్ర యూనిట్ ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ వరకు పూర్తిచేసి మే సమ్మర్ కానుకగా సినిమాని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి సరిపడగా ఒక స్టార్ హీరో ను విల్లన్ గా చూపించబోతున్నారు.చాలా సినిమాలో హీరో లు విల్లన్ గా కనిపించిన సినిమాలు ఉన్నాయి.

పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ ని విల్లన్ వేషం లో నడింపచేసే ప్రయత్నం చేసే పనిలో ఉన్నారు,కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి తేదీలు సద్దుపాటు లేకపోడం తో ఈయన తప్పుకున్నారు తరువాత ఉపేంద్ర, సుదీప్ ,ఆర్య వంటి పేర్లు ఈ పాత్ర కోసం పరిశీలనలో వచ్చాయి లేటెస్ట్ గా నటుడు విక్రమ్ ని సంప్రదించారు యాక్టింగ్ కి అవకాశం ఉన్న పాత్ర కావడం తో విక్రమ్ కూడా సర్రిగా సరిపోయేలా ఉన్నారని ఈయన కూడా సానుకూలంగా స్పందించారని బయట వార్తలు వినిపిస్తున్నాయి త్వరలో నే పుష్ప లో విక్రమ్ ఎంట్రీ పై క్లారిటీ వస్తుంది, సుకుమార్ చేయబోయి ఈ సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడక తప్పదు