యాంకర్ ప్రదీప్ కు కోలుకోలేని ఎదురు దెబ్బ , ప్రభాస్ ఇచ్చిన షాక్ తో అయోమయం లో ప్రదీప్

తెలుగు బుల్లి తేరా పై ఎంతోమంది మేల్ యాంకర్స్ వచ్చారు కానీ తనకంటు ప్రత్యేక గుర్తుమ్పుని అభిమానులని హవాని సంపాదించుకున్నారు అంతే కచ్చితంగా ప్రదీప్ మాచిరాజు అనే చెప్పాలి బుల్లి తేరా పై దశాబ్దాల కాలంగా తన హవాని చూపిస్తున్నారు ఈ టాప్ యాంకర్ ప్రదీప్ ఉన్నారంటే ఆ షో అద్భుతంగా సక్సెస్ అవుతుంది అని చెప్పాలి తన ప్రయాణంలో ఎన్నో మైనురాలని అందుకున్నారు ప్రదీప్ అందరితో మంచి ప్రశంశలు పొందారు పాపులారిటీ ని సైతం అదే స్థాయిలో దక్కిచుకున్నారు.

ప్రదీప్ ఆ షో చేసిన అందరితో సరదాగా ఉంటూ నావిస్తారు జీ తెలుగు లో ప్రసారమైన కొంచెం టచ్ లో ఉంటా షో చాలా ఫేమస్ ట్రెండ్ గా నిలిచింది అందరితో సెలబ్రిటీస్ ని ఇంటర్వూస్ చేస్తూ అట పాటలతో మనలోని బాగా ఎంటర్టైన్ చేసేవారు తన కామెడీ టైమింగ్ అందరికి బాగా నచ్చేస్తుంది ఆకట్టుకునే ఎవరికి సాధ్యం కానీ రీతుల్లో పాపులారిటీ ని సంపాదించుకున్నారు. ఎక్కడ ఎలాంటి విమర్శలు ఆరోపణులు అలాంటివి ఏమి లేకుండా ముందుకు సాగుతున్నారు.

అందరికన్న ఎక్కువగా వరసలో ఆఫర్స్ లు అందుకుంటున్నారు ముందుకి సాగుతున్నారు ఇలాంటి పరిస్థితిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి బర్రి షాక్ ఇచ్చారని ఒక న్యూస్ బయటకి వస్తుంది కెరీర్ ఆరంభంలో రేడియో జాకీ గా పని చేసారు ప్రదీప్ ఆ తరువుత బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే ప్రత్యేకమైన షో తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు..ఈ ప్రోగ్రాం తో అందరిని ఆకట్టుకున్నారు అదే ఛానల్ లో గడసరి అత్త సొగసరి కోడలు అనే షో తో అవకాశం కలిపించింది లేడీస్ ఓరియెంటెడ్ షో తో ప్రదీప్ ఒంటిచేతో నడిపించారు దాదాపు 900 ఎపిసోడ్స్ దాక రానిచ్చారు సూపర్ హిట్ ని ఇచ్చారు.

బెస్ట్ యాంకర్ గా నంది అవార్డ్స్ లు గెల్చుకున్నారు ఆరంభం లో చేసిన షోలు అన్ని సూపర్ హిట్ అవ్వడం తో ప్రదీప్ కి యాంకర్ గా మంచి పేరు వచ్చింది ఫ్యాన్ బేస్ సంపాదించారు చాలా చానెల్స్ షోస్ కి అవకాశాలు వచ్చాయి మరియు చాలా మంది సెలబ్రిటీస్ ప్రదీప్ యాంకరింగ్ ని ఇష్టపడతారు ప్రదీప్ చేసిన షోస్ లో ప్రదీప్ దర్భ, ఎక్ష్ప్రెస్స్ రాజా, ఢీ,నటనశాల,అదుర్స్,డ్రామా జూనియర్స్,కిక్,లక్ష్మి దేవి తలుపు తడితే,సరిగామప వంటి ఎన్నో షోస్ లో యాంకర్ గా చేసి అందరిని మేపించారు.

యాంకర్ గానే కాకుండా సినిమాలో కూడా తన మార్క్ చూపించే పాత్రలో సత్తా చూపించాడు వాటిలో పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది ,అల్లు అర్జున్ తో జులై,100 % లవ్,రామయ్య వస్తావయ్యా లాంటి మంచి హిట్ సినిమాలో స్టార్ హీరో పక్కన నటించారు,అలా హీరో గా ౩౦ రోజులో ప్రేమించడం అలా సినిమాలో హీరో గా నటించారు ఆ సినిమా మంచి పేరు సంపాదించింది జీ తెలుగు ఛానల్ సహకారం తో సొంతంగా ” కొంచెం టచ్ లో ఉంటె చెప్తా” షో ని ప్రారంభించాడు ప్రదీప్ ఈ షో సూపర్ సక్సెస్ అయింది 2015 నుండి ఇప్పటివరకు 4 సీసన్ పూర్తీ చేసుకుంది షో కి టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్ నుండి సెలబ్రిటీస్ వచ్చారు.

కొంచెం టచ్ లో ఉంటె చెప్త షో ని మల్లి బుల్లి తెరపైకి తీసుకు రావాలని ప్రదీప్ ప్రయత్నిస్తున్నారు అందుకు సినీ ప్రముఖుల కోసం చుస్తునారు అయితే ఈ కరోనా ప్రభావం తగ్గిన తరువాత ప్రారంభించాలని చూస్తున తరుణంలో ప్రదీప్ కి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది బాహుబలి 2 విడుదల సమయం లో యాంకర్ ప్రదీప్ జీ తెలుగు అద్వర్యం లో ప్రభాస్ అనుష్కా తో చిట్ చాట్ వ్యవహించారు ఇది ఎంతో సరదాగా సాగడం తో మరో సరి ఇలాంటిదే ప్లాన్ చేదాం అని రెబెల్ స్టార్ చెప్పారట దీనితో తాజాగా ప్రదీప్ కొంచెం టచ్ లో ఉంటా చెప్త సీసన్ 5 కోసం ప్రభాస్ ని సంప్రదిస్తే అతను తిరస్కరించారని ఒక న్యూస్ బయటకి వచ్చింది అయితే ఈ సమయం లో కొత్త లుక్స్ తో ఉన్న ప్రభాస్ 2 సినిమాలతో బిజీ గా ఉన్నారు అందుకు తిరస్కరించిందని తరువాత ఈ షో కి వస్తారని తెలుస్తుంది.