రియల్ గా చిరంజీవి గారి తీరు ఇలా ఉంటుందా చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ ప్రదీప్..

తెలుగు ఇండస్ట్రీ లో మేల్ యాంకర్ లో అందరికంటే ముందుగా పేరు వచ్చేది యాంకర్ ప్రదీప్ ఆయనకి అదిరిపోయే క్రేజ్ ఉంది స్పెషల్ గా ప్రదీప్ పై ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు అంత గుర్తుమ్పు తెచ్చుకున్నాడు అందరికన్న ఈ ఇమేజ్ తెచ్చుకోడానికి ప్రదీప్ కి దాదాపు 10 ఏళ్ళు పట్టింది. ఎన్నో ఏళ్లగా కష్టపడుతు తనకంటు ప్రత్యేక గుర్తుమ్పు తెచ్చుకున్నాడు. బుల్లితేరా పై కాకుండా వెండి తేరా పై కూడా గుర్తుమ్పు కోసం ముందడుగు వేస్తున్నారు ప్రదీప్.

pradeep

ప్రదీప్ ఈ మధ్య ఇంటర్వ్యూ లో తనకు జరిగిన సంఘటన గురించి చెప్పారు, తనకి యాంకర్ గా ఒక గుర్తుమ్పు వచ్చాక తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి వెళ్లరు ప్రదీప్ ఆ తరువుత తనకి గుర్తొచ్చిన సంగతి ఒకటి చెప్పారు. చిరంజీవి గారి ఇంటికి వెళ్లినపుడు అయిన పలకరించిన తీరుకి ఫిదా అయిపోయారట ముఖ్యం గా అంతకముందు ఎప్పుడు చిరు తనని అంత దెగ్గరగా చూడలేదు అని తొలిసారిగా అక్కడికి వెళ్లిన తరువుత చిరంజీవి గారు ఇచ్చిన మర్యాదకు చాలా రుణపడిపోయారు అని అన్నారు.

పద్మభూషణ్ అందుకున్న చిరంజీవి గారు అంత మర్యాదగా రిసీవ్ చేసుకోడం అంతే మాములు విష్యం కాదు దానికి ఫిదా అయిపోయారు ప్రదీప్ ని ఎంతో ప్రేమతో తనని పేరు పిలిచి మీ వాయిస్ చాలా బాగుందని అని చిరంజీవి గారు చెప్పడం తో గాలిలో తేలిపోయారు ప్రదీప్ అంతే కాదు మీరు పలికే తెలుగు పదాలు చెరానా నాకు ఎంతో నచ్చుతుంది అన్నారట చిరంజీవి గారు చేపినట్టు ఇంతకన్న ఏం కావాలి అనుకునారట ప్రదీప్.

chirup radeep

మెగా స్టార్ చిరంజీవి గారు తనని ప్రశ్నించటం పై ఎప్పటికి మర్చిపోలేను అన్నారు,తనతో మాట్లాడుతుంటే అలాగే నిలబడిపోయారు ఆ సమయం లో కూర్చోండి అంటున్న చిరంజీవి గారిని చూస్తూ మైమరచిపోయారు వేరే లోకం లో వెళిపోయారట,చిరు ఇంట్లో ఇచ్చిన మర్యాద ఎప్పటికి మర్చిపోలేను అదొక మెమరీ గా ఉండిపోయిందని అని చాలా అందంగా ఉందని తరువాత చాలా సార్లు చిరంజీవి గారిని కలిసినపుడల్ల అంతే మర్యాద ఇస్తారని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని ప్రదీప్ చెప్పారు సీనియర్ నటి చిరంజీవి గారు అందరితో మాములుగా సరదాగా ఉండటం అనేది గొప్ప విష్యం అని చెప్పచు