యాంకర్ రవి మరియు బిగ్ బాస్ అభిజీత్ కుటుంబ సంబంధం ఏంటి? వారి రిలేషన్ బయట పెట్టిన వర్షిణి..

బుల్లితెర లో యాంకర్ రవి అంతే తెలియని వాళ్లు ఉంటారా ఎన్నో స్పెషల్ ప్రోగ్రామ్స్ హోస్ట్ గా అనేక ఈవెంట్స్ చేసారు.తనలో ఉన్న టాలెంట్ తో సత్తా చూపించుకున్నారు. మేల్ యాంకర్స్ లో తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు,రవి చాలా షోస్ తో ట్రెండ్ అవుతూ వచ్చారు.

ఏ షో చుసిన రవి హడవిడి కనిపించేది, రవి,లాస్య ఒక్కపుడు కలిసి అద్భుతంగా షోస్ చేసారు వీళ్ల జోడి చాలా బాగుంది అని పేరు తెచ్చుకున్నారు,ప్రతి ఈవెంట్ లో ప్రమోషన్ లో భాగంగా చాలా బాగా మాట్లాడతారు మరియు అందరితో సరదాగా గా ఉంటారు.

ఇటీవలే యూట్యూబ్ ఛానల్ పెట్టి బాగా పాపులర్ చేసారు.సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నారు,తన భార్య నిత్య కూతురు వియ తో కలిసి ఆదుకునే వీడియోస్ అప్లోడ్ చేసి యూట్యూబ్ లో రచ్చ చేస్తూ ఉంటారు.టీవీ షోస్ లో కూడా నిత్య ని ఇంట్రడ్యూస్ చేసారు. నిత్యా తో కలిసి షాపింగ్ వీడియోస్ చేస్తూ అవి బాగా మిలియన్ వ్యూస్ వస్తున్నాయి.

దీపావళి స్పెషల్ గా ఇంటర్వ్యూ చేసారు,యాంకర్ వర్షిణి ఈ మధ్య అలితో సరదగా షో లో తన ఫ్యామిలీ గురించి చెప్పింది.ఈ ఇంటర్వ్యూ లో అనేక టాపిక్స్ మీద చర్చిస్తు.బిగ్ బాస్ టాపిక్ పై రవి, వర్షిణి చర్చించారు టాప్ 5 లో ఎవరు ఉంటారు,తన ప్రకారం అభిజీత్, అరియానా ,అవినాష్,లాస్య,సోహెల్ అని చెప్పింది.

తనకి ఇష్టం అయిన కంటెస్టెంట్ ఎవరు అంతే అభిజీత్ అని చెప్పింది,అభిజీత్ మరియు వర్షిణి కలిసి పెళ్లిగోల వెబ్ సిరీస్ చేసారు అది చాలా వైరల్ అయింది,ఆ సిరీస్ సక్సెస్ అవ్వడం తో వర్షిణి పాపులర్ అయింది. అక్కడ పరిచయం తోనే అభిజీత్ ఫేవరెట్ కంటెస్టెంట్ అని చేపి ఉండచ్చు.అభిజీత్, రవి బంధువులు అవుతారని ఇద్దరు కజిన్ బ్రదర్ అవుతారని అభిజీత్ గేమ్ బాగా ఆడుతున్నారు ,షార్ప్ మైండ్ తో ఆలోచిస్తారని ఏది ఉన్న స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తారని కచ్చితంగా టాప్ 5లో ఉంటారు విజేయతగా ఉండాలని కోరుకుంటున్నారు.