అన్న రామరాజు తమ్ముడు కోమరంభీం ఒకరు అగ్నిజ్వాల ఒకరు సముద్ర ఉప్పెన మీకు ఎవరిది నచ్చింది..?

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో రిలీజ్ అయినా ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్స్ చుస్తే ఫాన్స్ కి అంతకు మించిన హ్యాపీనెస్ లేదు ,కోట్ల మంది ఎదురు చుసిన ట్రైలర్ ,తెలుగు ,హిందీ, తమిళ్ భాషలో రిలీజ్ అయింది టు రామ్ చరణ్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరు పోటా పోటీగా నటించారు,రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భం గా ట్రైలర్ రిలీజ్ చేసారు ఒక కొత్త లుక్ తో కనిపించబోతున్నారు.

రాజమౌళి దర్శకత్వం లో “మగధీర” సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది, రామ్ యాక్టింగ్ కానీ లేదా విసువల్ ఎఫక్ట్స్ అన్ని కలిపి హిట్ గా నిలిచింది ,రాజమౌళి ఏ మూవీ చేసిన ప్రీ ప్లాన్డ్ గా చేస్తారు,అదెయ్ నమ్మకం తో ఇపుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేసారు ,వర్క్ విష్యం లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు రాజమౌళి ఆ మూవీ ఫలితం కూడా టాప్ రేటెడ్ గా నిలుస్తుంది.

చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు ఆ వాయిస్ బేస్ వింటే నే మైండ్ బ్లాక్ అవుతుంది.ఆ వాయిస్ లో గంభిరంగా ,స్పష్టంగా ,స్ట్రాంగ్ గా ప్రజలకి నచ్చేలా మాట్లాడారు. కోట్ల మంది ప్రజలని ఆకట్టుకుంది. ప్రస్తుతం కోవిడ్ వాళ్ళ షూటింగ్ లు ఆగిపోతాం జరిగింది.

ఎన్టీఆర్ పుటిన రోజు సందర్బంగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ లుక్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు,ఫాన్స్ కి జోష్ ని నింపారు ఎపుడు ఎపుడా అని వెయిట్ చేస్తున్న టైం లో మంచి హ్యాపీనెస్ ని నింపారు ఎన్టీఆర్ గారిని భీమ్ పాత్రలో చుస్తుంటే గూస్బంప్స్ వచ్చేలా ఉన్నాయి, రాంచరణ్ వాయిస్ ఓవర్ చాలా ప్లస్ అయింది.టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడారు,వాలా ఇద్దరి కధ మనకి, ఈ సినిమా రూపం లో కనిపించబోతుంది.రాజమౌళి గారు డైరెక్షన్ అంతే చెప్పచ్చు విసువల్ ఎఫక్ట్స్ కానీ సౌండ్ ఎఫక్ట్స్ర అన్ని అద్భుతం గా ఉన్నాయి,రికార్డు బ్రేక్ చేసే లా కనిపిస్తుంది, ఈ సినిమా షూటింగ్ మొదలు అవుతుంది ఇంకా ఎన్ని సస్పెన్స్ ఉన్నాయి సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు..