హైడ్రామా మధ్య అవినాష్ ఎలిమినేషన్, బిగ్ బాస్ ట్విస్ట్ అదేనా?

మన తెలుగు బిగ్ బాస్ సీసన్ 4 చివరి అంతానికి చేరుకుంది ఇప్పటికి 11 వారలు పూర్తి అయింది ఇంకా మిగిలింది 4 వారలు మాత్రమే టాప్ 3 ఎవరు టాప్ 5 ఎవరు కంటెస్టెంట్ లో ఈ సారి స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అనేది చాలా మంది ఒక క్లారిటీ కి మాత్రం వచ్చేసారు.ఈ సమయం లో 4 వారలో 3 వారలు మాత్రమే ఎలిమినేషన్ ఉంటుంది హౌస్ నుండి ముగ్గురు ఎవరు బయటకి వెళ్తారనేది పెద్ద చర్చ వైల్డ్ కార్డు ఎంట్రీ వుంటుందా మరో సరి నామినేషన్స్ లో ఉన్నవాళ్లని సేఫ్ చేసి ఫైనల్స్ కి పంపించబోయే అవకాశాలు ఉన్నాయి.ఏదైనా సరి కొత్త బిగ్ బాస్ టాస్క్ ఇచ్చి ఎవరికైనా మంచి అవకాశాలు కలిపిస్తారా ఇలాంటి అనేక ప్రశ్నలు సోషల్ మీడియా లో హాల్ చల్ అవుతుంది.

బిగ్ బాస్ లో ప్రస్తుతం 7 సభ్యులు మిగిలారు వాళ్లు మోనాల్ సేఫ్ అయింది అఖిల్,అరియనా, అవినాష్ ఎలిమినేషన్ లో మిగిలారు అయితే అవినాష్ కి వచ్చిన ఒక సేఫ్టీ కార్డు ని ఎలా ఉపయోగిస్తారో చూడాల్సిని ఉంది. ఇక అరియనా, అఖిల్ వేళా ముగ్గుర్లో హౌస్ విడిచి వెళ్తారని పెద్ద చర్చ జరుగుతుంది అయితే అసలు ఈ వరం ఎలిమినేషన్ వుంటుందా లేదా అనేది కూడా మరో ప్రశ్న కొద్దీ రోజులుగా జరుగుతున్నా ప్రచారం ఇదే మరో 4 వారాల షో మిగిలిన నేపథ్యం లో ఇద్దరు మాత్రమే ఎలిమినేట్ అయిపోయాయి టాప్ 5 కి ఎంటర్ అవ్వడానికి 5 సభ్యులు మాత్రమే మిగలాలి కాబ్బటి కచ్చితంగా ఈ వారం ఎలిమినేషన్ ఉండదు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వారం బిగ్ బాస్ అవినాష్ ని ఎలిమినేట్ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు కొంతమంది అవినాష్ ని ఎలిమినేట్ చేసే అతడు ఏవిక్షన్ పాస్ తో సేఫ్ అయేలా చూపిస్తారని అనిపిస్తుంది. ఎలిమినేషన్ కు నామినేట్ అయిన అవినాష్ ,అఖిల్ సేఫ్ ఆయె ఛాన్స్ కోసం పోటీ పడ్డారు హారిక వోట్ తో అవినాష్ గెలిచారు అయితే అవినాష్ కి బిగ్ బాస్ వచ్చే రెండు వారలో ఒకసారి ఎలిమినేషన్ నుండి సేఫ్ ఆయె అవకాశం ఏవిక్షన్ పాస్ ద్వారా ఉంటుందని చెప్పారు కాబ్బటి ఈ వారం అవినాష్ హై డ్రామా అదే సూచనలు కనిపిస్తున్నాయి.

ఏదో ఒక టాస్క్ ద్వారా బయటకి పంపించడానికి చూసే అవకాశం ఉంది ఈ సమయం లో అతను పాస్ ని వాడుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు ప్రేక్షకులు మరో వైపు బిగ్ బాస్ షో చివరి దశకి చేరుకోడం తో ఇంట్లో ఉన్న తమ ఫేవరెట్ కంటెస్టెంట్ కోసం క్యాంపైన్ చేపిస్తునారు ముఖ్యం గా అభిజీత్ ని గెలిపించాలని చాలా మంది కష్టపడ్తున్నారు నాగబాబు కూడా అవినాష్ లేదా అభిజీత్ గెలవాలని అన్నారు కాని అభిజీత్ గెలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నారు అయితే అవినాష్ కి సపోర్ట్ గా జబర్దస్త్ టీమ్స్ లో గెట్ అప్ శ్రీను ,రామ్ ప్రసాద్ అవినాష్ గెలవాలని కోరుకుంటున్నారు అయితే బయట షో చూసే ప్రతి ఒకళ్లు కూడా సోషల్ మీడియా లో అభిప్రాయాలూ తెలియ చేస్తున్నారు చూడాలి ఇంకా మిగిలిన 4 వారలో 3 వారాల ఎలిమినేషన్ ప్రాసెస్ వుంటుందా అందులో ఒక వారం సేఫ్ ఆయె అవకాశం ఇచ్చి ఎలిమినేషన్ లేకుండా చేస్తారా ఇంకా హౌస్ నుండి వెళ్ళేది ఎవరు టాప్ 5 లో ఉండేది ఎవరో వేచి చూడాల్సిందే.