అవినాష్ పై సీరియస్ వార్నింగ్ లిమిట్ దాటితే బాగోదు అంటూ శ్రీముఖి అసలు కారణం ఏంటి?

యాంకర్ శ్రీముఖి అంటే తెలియని వారు ఉండరు చిత్రసీమ తో పాటు బుల్లితెర లో కూడా ఆమెకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. జబర్దస్త్ కమిడియన్ అవినాష్ అంటే శ్రీముఖి కి చాలా అభిమానం వాళ్ల ఇద్దరి స్నేహం గురించి అందరికి తెలిసిందే, నిజానికి బిగ్ బాస్ హౌస్ నుంచి అవినాష్ నేరుగా తన ఇంటికి చేరుకున్న సమయం లో శ్రీముఖి అక్కడికి వచ్చి పెద్ద సర్ప్రైజ్ పార్టీ ఇచ్చింది అతని ఇంటికి వెళ్లి గ్రాండ్ గా స్వాగతం చెప్పింది.. అపుడే వీళ్ల ఇద్దరి మధ్య ఉన్నది ప్రొఫెషనల్ రిలేషన్షిప్ తో పాటు మంచి ఫ్రెండ్షిప్ అనేది అందరికి తెల్సిందే అయితే శ్రీముఖి కూడా అదే స్థాయిలో రిలేషన్షిప్ మెంటైన్ చేసింది.. నిజానికి అవినాష్ కెరీర్ వెనుక శ్రీముఖి చాలా ఇంటరెస్ట్ చూపించింది.

అవినాష్ ఆర్థికంగా ఇబ్బంది గా ఉన్న సమయం లో శ్రీముఖి అతనికి మంచి సహాయం చేసింది అంటే కాదు బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కడం వెనుక శ్రీముఖి చేసిన సిఫారు ఉంది అని కూడా అందరు అంటారు వీళ్ల ఇద్దరు బయట మంచి ఫ్రెండ్స్ అని చాలా మందికి తెలీదు అయితే మా టీవీలో శ్రీముఖి తో కలిసి అవినాష్ షో కూడా చేసారు.. తాజాగా అవినాష్ జబర్దస్త్ లో అవకావం కోల్పోయాడు దీనితో శ్రీముఖి అతని కెరీర్ నష్టపోకుండా ఉండాలని మంచి ప్లాన్ తో ముందుకు వచ్చింది.. ఇద్దరు కలిసి ఒక షో చేసేలా ఒక ప్రముఖ టీవీ ఛానల్ తో సంప్రదింపులు జరుపుతుంది.. ప్రస్తుతం అవి టాక్ దశలో ఉన్నాయి అయితే శ్రీముఖి కూడా అవినాష్ కి ఈ విషయం చెప్పినట్టు తెలుస్తుంది..

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయం లో అరియనా గ్లోరీ తో మంచి రీలేషన్ తో కనెక్ట్ అయ్యి ఉన్నారు అవినాష్ నిజానికి వీళ్ల ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవాళ్లకి తెలిసిందే కానీ అది ఇంత ఘనంగా అవుతుందని ఎక్సపెక్ట్ చేయలేదు అందరు దానికి తగ్గట్టుగానే ఇటీవల ఈవెంట్ లో రొమాన్స్ పండించారు దీనితో అరియనా కూడా అవినాష్ ని పూర్తిగా వాడుకోవాలని డిసైడ్ అయ్యింది అయితే వీళ్ల ఇద్దరు కలిసి ఒక షో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట.. ఇక ఈ విష్యం తెలుసుకున్న శ్రీముఖి షాక్ అయినట్టు తెగ వార్తలు వస్తున్నాయి.. అవినాష్ కెరీర్ కోసం తాను చాలా తపత్యపడుతుంటే అతను మాత్రం అవేమి పటించుకోకుండా ఇలా చేయడం ఏంటి అని సన్నిహితుల దగ్గర వాపోయింది.

మొత్తానికి అవినాష్ మాత్రం అరియనా మోజులో పది కెరీర్ నాశనం చేసుకుంటున్నారని శ్రీముఖి ఒక రియల్ ఫ్రెండ్ల ఆలోచిస్తూ ఆందోళన చెందుతుంది అని టాక్ వినిపిస్తుంది అయితే ఇవేమి పటించుకొని అవినాష్ మాత్రం తనకి అరియనా లాంటి అమ్మాయి క్లోజ్ అవ్వడం తో ఆ రిలేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు.. ఇటు శ్రీముఖి తో కలిసి చేయాల్సిన షో గురించి పటించుకోవట్లేదని అని టాక్ వినిపిస్తుంది.. బుల్లితెర లో అయితే ఇవ్వని గాసిప్స్ అని కొంతమంది పాటించుకోవట్లేదు అయితే శ్రీముఖి చేసిన సహాయాన్ని అవినాష్ మర్చిపోడు అని కచ్చితంగా వాళ్ల ఇద్దరు కలిసి ఆ షో చేస్తారని అతని అభిమానులు అంటున్నారు.. మొత్తానికి అవినాష్, శ్రీముఖి మధ్య క్లాషెస్ ఏమైనా వచ్చాయా లేదా త్వరలోనే ఇద్దరు కలిసి షో చేస్తూ మనందరినీ అలరించబోతున్నారా అనేది ఇపుడు సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది…