నిహారిక పెళ్లి పై బాబు గోగినేని షాకింగ్ కామెంట్స్ ! కోపంలో మెగా ఫాన్స్ …

బాబు గోగినేని అంతే తెలియని వారు ఉండరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మానవతావాది, హేతువాది మరియు మానవ హక్కుల కార్యకర్త గా అతను అంతర్జాతీయ మానవతావాది మరియు నైతిక యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేసాడు. బాబు గోగినేని కి ఎంత ఫేమ్ ఉందో అయిన చెప్పే ఉపన్యాసాలు సూక్తులు గురించి అందరికి తెల్సిందే. అన్నిటిని తర్క బుద్దితో ఆలోచించే బాబు గోగినేని బిగ్ బాస్ సీసన్ 2 లో కంటెస్టెంట్ గా పాలుగోన్నాడు. బిగ్ బాస్ కి వెళ్లక ఉన్న ఇమేజ్ కాస్త దీని నుంచి పడు చేసుకున్నాడు అనే చెప్పాలి,యూట్యూబ్ వేదికగా హడావిడి చేసే కొంతమంది జ్యోతిష్కుడు పని కూడా పడుతూ ఉంటారు. మరి కొంత మందికి పేస్ బుక్ లో తనడైన పంచులు వేస్తూ ఉంటారు. ఇంకా మెయిన్ స్ట్రైమే సాటిలైట్ మీడియాలోకి వచ్చి వీరి బాగోతం అంత బయట పెడుతు ఉంటారు వాస్తవాలు ఇవి వీటి వెనుక ఉన్న కనికర్తులు ఇవి మాయ మంత్రాలు అని చెప్పి కోట్లు సంపాదించిన బాబాల వ్యవహారాలు అన్ని బయట పెట్టారు.

ఇప్పటివరకు బాబు గోగినేని అంతే పాజిటివ్ ఇమేజ్ ఉండేది కానీ బిగ్ బాస్ షో తరువాత అయిన ఇమేజ్ కాస్త మారింది మరి ఇన్నాళ్లకు ఈయన సోషల్ మీడియా లో వైరల్ అవ్వుతున్నాడు, బిగ్ బాస్ లో వేసిన ప్లన్స్ లు అన్ని ఇన్ని కావు కౌశల్ కి వ్యతిరేకంగా ఉండటం బయటకు వెళ్ళాక కూడా అతని ఎలా ఎలిమినేట్ చేయాలా అని ప్లాన్ వేస్తాం అని చెప్పారు.కౌశల్ ఆర్మీ తో దెబ్బకి బాబు గోగినేని ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. గీత మాధురి తోను బాబు గోగినేని గొడవలు చాలా దూరం తెచ్చింది. అతనికి నెగటివ్ ఇమేజ్ తీసుకొచ్చింది.సీసన్ అయిపోయాక కూడా కౌశల్ కి బాబు గోగినేని కి మధ్య గొడవ ఆగలేదు కౌశల్ అక్రమంగా గెలిచాడు అంటు వాదించేవాడు. మీడియా ముందు కౌశల్ కి బాబు కి ఎన్నో గొడవలు జరిగాయి, కౌశల్ ఆర్మీ పై వచ్చిన ఆరోపణుల సమయం లో బాబు గోగినేని కూడా బాగానే హాల్ చల్ చేసాడు.

ఇన్ని ఏళ్ళు సైలెంట్ గా ఉన్న బాబు గోగినేని తాజాగా మెగా డాటర్ నిహారిక పెళ్లి పై కామెంట్ చేసారు మాములుగా సెలబ్రిటీ ల పెళ్లి అంతే మీడియా ఎలా కవర్ చేస్తుందో అందరికి తెలిసిందే. నిహారిక పెళ్లి గురించి కూడా మీడియా లో వచ్చిన వార్తల పై తనదైన స్థాయిలో పంచులు వేశారు విమర్శలు వేశారు టీవీ లో కనిపించే ఎక్కిరి నవ్వుల సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ కూతురు పెళ్లి ఇంకో రాష్ట్రం లో జరుగుతుంటే ఇప్పటి వరకు ఒకరి కూతురుగా కాక ఇంకా ఏ వైవిద్యం అయిన సొంత విజయాలు లేని కధనాన్ని ఇంకో పత్రిక ప్రశ్నిస్తే ఆ పత్రికలోని వందల కథనాలతో మీరు దీని ఎన్నుకొని దాని మీరు ప్రెస్ వ్యూ లో ప్రశ్నిచ్చడం భలే సంబరం గా ఉంది వెడ్డింగ్ కార్డు కూడా చూపిస్తే బాగుంటుంది అంటు గోగినేని ఒక ప్రముఖ పత్రికకు కౌంటర్ వేశారు.

అయితే ఇలాంటి విషయాల్లో గోగినేని ఎక్కువగా ముందుకు రారు అలాంటిది సినీ సెలబ్రిటీ కూతురు విష్యం లో ఎలా ఎందుకు కామెంట్ చేసారు ఆ మీడియా రాసిన వార్త బాబు కి నచ్చలేదా అలాంటిది అనేక కామెంట్స్ లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా లో ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల చాలా వరకు కొందరు విమర్శలు చేస్తుంటే మరి కొంతమంది మాత్రం దీని పాటించుకోవాల్సిన అవసరం లేదని తెలియ చేస్తున్నారు.బిగ్ బాస్ లో కూడా అందరితో వివాదాలు ఏర్పడాయి విన్నర్ కౌశల్ మీద అయితే ఎప్పుడు గొడవలు చేస్తూ ఆయనని బయటకు రప్పించాలని చాలా ప్రయత్నాలు చేసాడు కానీ అది ఫలించలేదు. ఇలా చేసి అయినే చాలా వరకు చేదు అయ్యారు బాబు గోగినేని ఇపుడు మల్లి ఈ గొడవ పై మెగా ఫ్యామిలీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో.