బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో తేల్చి చెప్పేసిన రాహుల్ సిప్లిగంజ్..

రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 విన్నర్ షో తో బాగా పాపులర్ అయ్యారు.తెలంగాణ స్లాంగ్ తో పాటలు పాడారు మంచి గుర్తింపు పొందారు.ప్లే బ్యాక్ సింగర్ మరియు సాంగ్ రైటర్ ఇండిపెండెంట్ మ్యూసిషన్ మరియు యాక్టర్,యూట్యూబ్ లో తన సాంగ్స్ చాలా హిట్ అయ్యాయి.50 కి పైగా తెలుగు సినిమాలో పాటలు పాడారు.

మిడిల్ క్లాస్ ఫామిలీ లో పుట్టి పెరిగి సొంత మంగలి షాప్ లో పని చేస్తు అటు సంగీతం నేర్చుకుంటు చాలా కస్టపడి ఈ స్థాయికి వచ్చారు.యూట్యూబ్ లో ఆన్‌లైన్ వీడియోస్ చేస్తు తన కెరీర్ ని మొదలు పెట్టారు. తన సొంతగా రాసి పాడిన పాటలు “మగజాతి”,”దావత్”,” ఎమ్ మాయలూ”, “పూర్ బాయ్”,”మంగమ్మ”, “జై బజరంగ్”, అన్నిటికి మించి “మాకికిరికిరి” మరియు “గల్లీ కా గణేష్” పాటలు సూపర్ హిట్ ని ఇచ్చాయి.

20 ఏళ్ళ వయసులో నే జోష్ సినిమా లో “కాలేజీ బుల్లోడా” పాట తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు.ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో “వాస్తు బాగుండే”, “సింగరేని ఉంది” “మెలికాలు”,”ప్రేమ కథ చిత్రం” టైటిల్ సాంగ్,”యు ఆర్ మై డార్లింగో”,”ఓ అలేఖ్య ఓ అలేఖ్య”,”పెద్దపులి”,”డింగ్ డాంగ్” చాలా సినిమాలో పాటలు పాడారు. సూపర్ హిట్ రంగస్థలం సినిమా లో “రంగ రంగ రంగస్థలన “పాటలతో ఫేమస్ అయ్యారు.రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో “బోనాలు” పాట కూడా బాగా హిట్ అయింది.

బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చాక మొదటిలో గొప్పగా ఆడలేదు,పాటలు పాడి అందరిని ఆకటుకునారు హౌస్ లో పునర్నవి తో కలిసి లవ్ ట్రాక్ నడిపారని ప్రేక్షకులు భావించారు కానీ వాళ్లు మంచి ఫ్రెండ్స్ అని హౌస్ బయటకి వచ్చాక ఇంటర్వూస్ లో తెలిపారు. రాహుల్ మరియు నోయెల్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నోయెల్ ఏ విన్నర్ అవుతారని అనుకున్నారు, కానీ అనుకోని పరిస్థితి వల్ల నోయెల్ కి హెల్త్ ఇష్యూ రావడం ఇంట్లో నుండి బయటకి రావడం జరిగింది అది చూసి రాహుల్ చాలా బాధ పడ్డారు.

ప్రస్తుతం బిగ్ బాస్ 4 lo రాహుల్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని అడిగితే అభిజీత్ ,సోహెల్,అరియన అని చెప్పారు.వీళ్ల ముగురుకి సపోర్ట్ చేస్తారని వేళలో ఎవరు విన్ అయిన హ్యాపీ ఏ అని ఇంటర్వ్యూ లో చెప్పారు.రాహుల్ ఫాన్స్ ని కూడా సపోర్ట్ చేయమని చెప్పారు,నోయెల్ కూడా ఇంటి నుండి బయటకి వచ్చాక అభిజీత్,హారిక, లాస్య లో ఎవరు గెల్చిన హ్యాపీ అని చెప్పారు,ఇపుడు 9వ వరం నడుస్తుంది అందరు బాగా ఆడుతున్నప్పటికీ టాప్ 5 లో ఎవరు ఉంటారు అని ఇంకా 4 వారలో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.